🔰 గ్రామ/వార్డు వాలంటీర్ 5.15 వెర్షన్ లో ఏమైనా లాగిన్ సమస్యలు ఉంటే... ఈరోజు(24/04/2021) ప్రభుత్వం విడుదల చేసిన bypassed app ను ఇన్స్టాల్ చేసి వాడవచ్చు. ఈ యాప్ లో ఆధార్ అంతేంటికేషన్ లేకుండా లాగిన్ అవ్వచ్చు.
👇👇👇👇
● https://bit.ly/3sQUkK2 ●
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
👇👇👇👇
● https://bit.ly/3sQUkK2 ●
Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
Above statement shows the Covid 19 -2021 fever survey progress of the districts. as on 25-04-2021@10.30AM. Pl inform to all the volunteers to complete the Fever survey latest by 26-04-2021. #FAR
📲 *ఆధార్ నెంబర్/శాంపిల్ ఐడి/ఫోన్ నెంబర్ తో కోవిడ్ రిజల్ట్ తెలుసుకొనే లింక్* : 👇
https://bit.ly/2QtTIgo
https://bit.ly/2QtTIgo
వై.యస్.ఆర్ బీమా న్యూ ఈకేవైసి లో నున్న....
🍁 ఆరంజ్
🌹 రెడ్ కలర్ ఉన్నవాటిని *30-04-2021* లోపు వాలంటీర్స్ అప్డేట్ చేయాలి.
★ *గమనిక*: యాప్ ఇన్స్టాల్ చేసి, రెడ్ లేదా ఆరంజ్ కలర్ వి అప్డేట్ చేస్తేనే, మీరు యాప్ ను ఇన్స్టాల్ చేసినట్టు పరిగణించబడుతుంది.
☘️ గ్రీన్ కలర్ లో ఉన్నవాటిని *01-05-2021 నుండి 10-05-2021* లోపు వాలంటీర్స్ అప్డేట్ చేయాలి. #FAR
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.07𝐯 :
https://bit.ly/3sDGcnn
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
🍁 ఆరంజ్
🌹 రెడ్ కలర్ ఉన్నవాటిని *30-04-2021* లోపు వాలంటీర్స్ అప్డేట్ చేయాలి.
★ *గమనిక*: యాప్ ఇన్స్టాల్ చేసి, రెడ్ లేదా ఆరంజ్ కలర్ వి అప్డేట్ చేస్తేనే, మీరు యాప్ ను ఇన్స్టాల్ చేసినట్టు పరిగణించబడుతుంది.
☘️ గ్రీన్ కలర్ లో ఉన్నవాటిని *01-05-2021 నుండి 10-05-2021* లోపు వాలంటీర్స్ అప్డేట్ చేయాలి. #FAR
✵ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐄𝐊𝐘𝐂 1.07𝐯 :
https://bit.ly/3sDGcnn
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి | తిరుపతి లో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయం #FAR'ప్రతి గ్రామానికి ఇంటర్నెట్' పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌జగన్ సమీక్ష. సమీక్షలో రాష్ట్ర ఇంధన,అటవీ,పర్యావరణ,శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. https://t.co/kFmVoL5r0u
💉 "కోవిడ్ వాక్సిన్ వేసుకున్నారా"..?
Anonymous Poll
79%
● నేను వాలంటీర్ ను - వేసుకున్నాను
9%
నేను వాలంటీర్ ను - వేసుకోలేదు
7%
● నేను సచివాలయం/ప్రభుత్వ ఉద్యోగిని - "వాక్సిన్ వేసుకున్నాను"
1%
నేను సచివాలయం/ప్రభుత్వ ఉద్యోగిని - "వాక్సిన్ వేసుకోలేదు"
2%
● నాకు 45 నుండి 60 సం. లేదా అంత కంటే - "వాక్సిన్ వేసుకున్నాను"
2%
నాకు 45 నుండి 60 సం. లేదా అంత కంటే - "వాక్సిన్ వేసుకోలేదు"
ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. సీఎం జగన్ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యంతో 88 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 59 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.
https://t.me/VolunteerConnection/3287
https://t.me/VolunteerConnection/3287
YSRBimaeKYC 1.08v.apk
5.7 MB
*YSR BIMA EKYC 1.08v*
● Added self Nominee option
» పాత వెర్షన్ uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేయండి. @VolunteerConnection
» Link : https://bit.ly/3aFMWex
● Added self Nominee option
» పాత వెర్షన్ uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేయండి. @VolunteerConnection
» Link : https://bit.ly/3aFMWex
VACCINE REGISTRATION PROCESS FOR CITIZEN.PDF
1.3 MB
Vaccine Registration Process For Citizen : User Guide
‘‘104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
*ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ
కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతంపై చర్చ*
కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతంపై చర్చ*
*నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నగదు*
• 10,89,302 విద్యార్థుల తల్లుల
ఖాతాల్లో రూ.1,049 కోట్లు,
• కోవిడ్ కష్ట కాలంలోనూ విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
⁂ 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 : https://twitter.com/news_volunteer
• 10,89,302 విద్యార్థుల తల్లుల
ఖాతాల్లో రూ.1,049 కోట్లు,
• కోవిడ్ కష్ట కాలంలోనూ విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
⁂ 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 : https://twitter.com/news_volunteer