VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి | తిరుపతి లో రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయం #FAR
'ప్రతి గ్రామానికి ఇంటర్నెట్' పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్‌జ‌గ‌న్ స‌మీక్ష‌. సమీక్షలో రాష్ట్ర ఇంధన,అటవీ,పర్యావరణ,శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. https://t.co/kFmVoL5r0u
ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. మే, జూన్‌ రెండు నెలలపాటు పేదలకు ఉచిత బియ్యం అందించనుంది. కేంద్రం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. సీఎం జగన్‌ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం ఇచ్చే రేషన్‌ బియ్యంతో 88 లక్షల మంది మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 59 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.
https://t.me/VolunteerConnection/3287
YSRBimaeKYC 1.08v.apk
5.7 MB
*YSR BIMA EKYC 1.08v*

● Added self Nominee option

» పాత వెర్షన్ uninstall చేసి క్రొత్త వెర్షన్ install చేయండి. @VolunteerConnection

» Link : https://bit.ly/3aFMWex
VACCINE REGISTRATION PROCESS FOR CITIZEN.PDF
1.3 MB
Vaccine Registration Process For Citizen : User Guide
‘‘104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్‌ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
*పేద‌ల‌కు మ‌ళ్లీ ఉచిత బియ్యం*
*ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ
కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతంపై చర్చ
*
*నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నగదు*

• 10,89,302 విద్యార్థుల తల్లుల
ఖాతాల్లో రూ.1,049 కోట్లు,
• కోవిడ్ కష్ట కాలంలోనూ విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
⁂ 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 : https://twitter.com/news_volunteer
రాష్ట్రంలో మరో 59,062 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. వీరందరికీ మే 1వ తేదీ నుంచి పింఛను డబ్బులు చెల్లించనున్నారు.
📲 https://twitter.com/news_volunteer
★ దీర్ఘకాలిక అనారోగ్య బాధితులు 4,431
★ వృద్ధాప్య, వితంతు, దివ్యాంగా 54,631
YSRBimaeKYC 1.09vc.apk
5.7 MB
1). YSRBimaeKYC 1.09 version లో పాలసిదారుని ఆధార్ eKYC తిసివేయబడినది.
2). పాలసీదారుని పుట్టిన తేది ,లింగం ని మార్చుకోవడానికి కి అవకాశం ఇచ్చాము.
3). గ్రీన్ కలర్ లో పాలసీదారుని యొక్క పుట్టిన తేది ప్రకారం (18 సంవత్సరాలు కన్నా తక్కువ మరియు 70 సంవత్సరాలుకన్నా ఎక్కువ ఉన్న వారికి) మార్చుకోవడానికి కి అవకాశం ఇచ్చాము.

✵ 𝐋𝐈𝐍𝐊 1 :
https://bit.ly/3eAJsLi

✵ 𝐋𝐈𝐍𝐊 2: https://t.me/VolunteerConnection/3298
*వై.యస్.ఆర్ పెన్షన్ కానుక న్యూ అప్లికేషన్లు సచివాలయంలో అవుతున్నాయి*
💉 *కోవిషీల్డ్‌ వాక్సిన్ రాష్ట్రాలకు విక్రయించే ధర రూ. 300/-* గత ప్రకటించిన ధర కంటే ఇది 25% తక్కువ @VolunteerConnection
జగనన్న నియమించిన వలంటీర్లు కరోనా బారిన పడిన మృతదేహానికి అంత్యక్రియలు కోసం తీసుకువెళుతున్నారు.

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో....హాట్సాఫ్.. @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
శభాష్ వాలంటీర్స్ 👌