జగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కోవిడ్ సంక్షోభంలోనూ చెప్పిన సమయానికే పథకాలు అమలు
అనంతపురం జిల్లాలో కరోన నియంత్రనకు (ఆక్సిజన్ కొనుగోలు కోసం) ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయిస్తానని ప్రకటించిన *అనంతపురం పార్లమెంట్ సభ్యులు #తలారి_రంగయ్య గారు.*
22,204 new COVID19 cases, 85 deaths and 11,128 discharges reported in Andhra Pradesh in last 24 hours
Total cases: 12,06,232
Active cases: 1,70,588
Total recoveries: 10,27,270
Death toll: 8,374
Total cases: 12,06,232
Active cases: 1,70,588
Total recoveries: 10,27,270
Death toll: 8,374
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదు.
భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర ముఖ్య వైజ్ఞానిక సలహదారు విజయరాఘవన్ ప్రకటన.
దేశంలో కరోనా విజృంభణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు.
పటిష్ట పర్యవేక్షణ, వ్యాక్సిన్ అప్డేట్స్తో కొత్త వేవ్‌లను ఎదుర్కోవాలి: విజయరాఘవన్.
✓ 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://t.co/ajZBadlD7R

కరోనా బారి నుంచి 92 ఏళ్ల బామ్మ కోలుకుంది. గుంటూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన సింగు కామేశ్వరమ్మ ఏప్రిల్ 16న అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది కోలుకుంది. అనంతరం ఆమె డిశ్చార్జయ్యి గత నెలాఖరున ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది.
YSRCP కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
*కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్లు* : 9143541234, 9143641234
క్షేత్రస్థాయిలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు
*కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నంబర్లు* : 9143541234, 9143641234
క్షేత్రస్థాయిలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు
*అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్ల వేతనాల పెంపు*
📲 https://t.co/RXTrdS0RTV
📲 https://t.co/RXTrdS0RTV
*నేటి నుంచి ఏపీలో ఫీవర్ సర్వే.*
ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలి. వీరి వివరాలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంకు అందించాలి.
తర్వాత వలంటీర్ల ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. జ్వర బాధితులకు కోవిడ్ టెస్టులు, చికిత్స, సలహాలు.
కోవిడ్ బాధితులను ముందుగా గుర్తించడమే లక్ష్యం.
https://t.me/VolunteerConnection
💠 రాష్ట్రంలో కోవిడ్ కట్టడే లక్ష్యంగా శుక్రవారం నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్ఎంలు మే 7 నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది.
💠 ఫీవర్ సర్వేలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉంటే..ఎన్ని రోజుల నుంచి ఉంది.. వారి వయసు వంటి వివరాలను ఏఎన్ఎంకు తెలియజేయాలి. ఏఎన్ఎం ఈ వివరాలను వలంటీర్ల ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు.
https://t.me/VolunteerConnection
💠 జ్వర లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో కరోనా పాజిటివ్‌గా తేలితే.. వెంటనే 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి తీవ్రతను బట్టి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వలా లేదా కోవిడ్ కేర్ సెంటర్‌కు పంపడం లేదా ఆస్పత్రికి పంపాలా అనేది నిర్ణయిస్తారు.
💠 ఫీవర్ సర్వేలో ఆశా కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు అనుసరించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. సర్వే చేయడం వల్ల బాధితులను ముందుగానే గుర్తించి ఐసొలేషన్‌కు పంపే అవకాశం ఉంటుందని, తద్వారా కోవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. - *సాక్షి*
*Telegram Channel* : https://t.me/VolunteerConnection

Join For More Updates : *Telegram Channel* : https://t.me/VolunteerConnection
ఇంటింటికి బియ్యం, నిత్యావసరాల సరఫరాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
*కర్ఫ్యూ దృష్ట్యా ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పు - ఉదయం 8 నుంచి 11:30 వరకే*
● *ఏపీలో రోజుకు వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం*:
● *ఏపీలో 18 ఏళ్లు దాటిన జనాభా*:
● *మన రాష్ట్రానికి ఇప్పటివరకూ ఇచ్చినవి* :
● *ఎన్ని అవసరం?* :
6 లక్షల డోసులు.● *ఏపీలో 18 ఏళ్లు దాటిన జనాభా*:
3.48 కోట్లు.● *మన రాష్ట్రానికి ఇప్పటివరకూ ఇచ్చినవి* :
73.49 లక్షల డోసులు.● *ఎన్ని అవసరం?* :
6.96 కోట్ల కోవిడ్ డోసులు.
VOLUNTEER 🤝 CONNECTION
*కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి*
*Correction to this report:*
Police and AIIMS are saying Chota Rajan is still alive.