VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*రాజమండ్రి, కాకినాడ నగరాలలో ఆక్సిజన్ సప్లై చేసే వారి లిస్ట్*
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం.
👥 *ముగిసిన ఏపీ కేబినెట్ స‌మావేశం*

- వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌ధానికి లేఖ రాయాల‌ని కేబినెట్ నిర్ణ‌యం.

- 45 ఏళ్లు పైబ‌డ్డ‌వారికి వ్యాక్సినేష‌న్‌లో తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం.

- ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి మండ‌లి తీర్మానం.

- ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై నిర్ణయాలు.

- రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం.

- వైయ‌స్ఆర్‌ ఉచిత భీమా పథకానికి కేబినెట్ ఆమోదం.

- రూ .2,589 కోట్లతో వైయ‌స్సార్ ఉచిత భీమా పథకం అమలు.

- వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం.

- మత్స్యకారులకు రూ .10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం.
*కరోనా నియంత్రణ పై ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు*
*ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు:*

● ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15 వేల గౌరవ వేతనం.
● బీ కేటగిరి ఆలయాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంపు.
● ఇమామ్‌లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనం పెంపు.
● మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు గౌరవ వేతనం పెంపు.
*ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు:*

◆ 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు ఆమోదం.

◆ 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం.
పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రాష్ట్రంలో తొలిసారిగా విద్యుత్ బస్సులు*
Andhra Pradesh reports 20,034 new COVID19 cases, 82 deaths in the last 24 hours. Total positive cases in the state now 11,84,028 with 1,59,597 active cases and 8,289 deaths.
*మే 15న ఏపీకి 9 లక్షల కోవిడ్‌ టీకా డోసులు.*
ఈనెల 15వ తేదీలోపు 9 లక్షలు కోవిడ్‌ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రంలోకి అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో మీడియా, బ్యాంక్ సిబ్బందికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
*మే నెలలో అందించే సాయం ఇలా.....*
*ఏపీకి మరో ఐదు లక్షల కోవిషీల్డ్ డోసులు*
*వలంటీర్ శ్రీనివాసులను సత్కరిస్తున్న కలెక్టర్ జి.వీరపాండియన్ - కర్నూలు*
*ఒత్తిడికి గురిచేయవద్దు*
*ఏపీలో కర్ఫ్యూ నుంచి వీరికి మినహాయింపులు*

★ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, ప్రింట్‌-ఎల్రక్టానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ ఔట్‌లెట్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు,

★ నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్‌ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు. ఇవన్నీ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి.

★ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు.

https://twitter.com/news_volunteer

★ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు. వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్‌ టీకాలకు వెళ్లే వ్యక్తులు.

★ ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్‌ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి.

★ అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.

Join For More Updates :
*Telegram Channel* : https://t.me/VolunteerConnection
URGENT AND IMPORTANT

Dear Tahsildhars,
Please inform all your MDU operators that DISTRICT ADMINISTRATION is going to give additional payment of Rs 5,000 for each month for May and June as they made a representation to district administration. It will be paid separately over and above their Rs. 21,000 by DM, Civil Supplies. The 5 thousand is for handling additional stocks during this Covid times. Inform all please.

Joint Collector RB&R
*విజ‌య‌వాడ‌లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు సెల్ నెంబ‌ర్లు.. అధికారికంగా ఈ రోజు జేసీ శివ‌శంక‌ర్ ప్ర‌క‌టించిన నంబ‌ర్లు ఇవీ..*

6309963531, 6309963532, 6309963533, 6309963534, 6309963535
ఏపీలో బ్యాంక్ సేవలు యథాతథం
బ్యాంక్ సేవలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
*ఏపీలోకి ప్రమాదకర N44OK వేరియంట్ వైరస్*
*అందరికీ ముఖ్య గమనిక!*