VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*Pl note :*

Fever survey module will be enabled today at sharp 7:00 AM. It is to Requested all to inform all volunteers to start 6th round of fever survey from today

Kindly share to all volunteers. #FAR
వాలంటీర్లు అందరూ ఒకసారి గమనించండి

గ్రామ వార్డు వాలంటరీ యాప్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఫీవర్ సర్వే అనేది 100% అప్డేట్ అయి ఉన్నది.

కావున వాలంటీర్లు అందరూ
*ఆశావర్కర్లు ఏఎన్ఎం గారితో కలిసి* ఈ యొక్క "ఫీవర్ సర్వే" కచ్చితంగా ఇంటి ఇంటి దగ్గరికి వెళ్లి చేయవలసిందిగా తెలియజేయడం అయినది

*ఫీవర్ సర్వే(కోవిడ్19 - ఫేస్ 5) :*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboardPhase5
👩‍⚕️ ఫీవర్ సర్వే 15-05-2021 నుండి 17-05-2021 లోపు పూర్తి చేయాలి. ఇది 6వ విడత సర్వే

👩‍⚕️ 7వ రౌండ్ ఫీవర్ సర్వే 18-05-2021 నుండి 20-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 8వ రౌండ్ ఫీవర్ సర్వే 21-05-2021 నుండి 23-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 9వ రౌండ్ ఫీవర్ సర్వే 24-05-2021 నుండి 26-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 10వ రౌండ్ ఫీవర్ సర్వే 27-05-2021 నుండి 29-05-2021 లోపు పూర్తి చేయాలి

👩‍⚕️ 11వ రౌండ్ ఫీవర్ సర్వే 30-05-2021 నుండి 01-06-2021 లోపు పూర్తి చేయాలి

★ NOTE: *గ్రామ వార్డ్ వాలంటీర్ 5.15 యాప్ లోనే చేయాలి*
చేయూత 2021-22 Work Flow.pdf
244.2 KB
వైస్సార్ చేయూత 2021-22 work flow
జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.
Pl inform all volunteers to speedup the 6th round fever survey. Only 14.38 % (24 lakh)house holds covered sofar.
ఏపీలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధిగమించేందుకు 910 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను కేటాయించాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.
● *YSR BIMA eKYC 1.11v* :

https://bit.ly/3buHpHS
కోవిడ్-19 తో మృతి చెందిన వారికి దహన సంస్కారాలకు 15,000/- రూపాయలు అందచేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. @volunteerconnection
» https://t.co/qy7FBDXoNu
*రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం*

*Andhra Curfew:* ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది.

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల దిశ‌గా అడుగులు వేస్తుంది. క‌ర్ఫ్యూ స‌మ‌లింపు స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల‌వ‌ర‌కు లేదా 6 గంటల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కుదించే విష‌యాన్ని ప‌రిశీలిస్తుంది. సోమ‌వారం అధికారులు, ప‌లువురు మంత్రుల‌తో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. మ‌రోవైపు ఏపీలో పాజిటివిటీ రేటుపై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాజిటివిటీ విష‌యంలో ఏపీ దేశంలో 10 వ స్థానంలో ఉంద‌న్నారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. అలాంటిది ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతం. #FAR @VolunteerConnection

https://t.me/VolunteerConnection
*నిడదవోలులో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు*
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఓ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో ఆస్పత్రుల్లో పరీక్షలు చేసుకోగా ఫంగస్‌ లక్షణాలుగా నిర్థారణ అయ్యింది. 15 రోజుల క్రితం బాధితుడు కరోనా నుంచి కోలుకున్నాడు. @సాక్షి
https://t.me/VolunteerConnection
● *ఆర్బీకేల ద్వారా 7.98 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాల సరఫరా*
● *ఈ నెల 17న వేరుశెనగ, 30వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలు పంపిణీ*

🐦 https://bit.ly/3e0uu0v
*పల్లెల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌*
మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ గణాంకాలను తీసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. కానీ మరణాలు మాత్రం ఇప్పటికీ పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రికవరీ శాతం కూడా పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
👩‍⚕️ *ఫీవర్ సర్వే - కోవిడ్19 - 7️⃣వ విడత సర్వే డాష్బోర్డ్ లింక్ᵛᶜ :*

» 18/05/2021 నుండి 20/05/2011 వరకు ☟︎︎︎

https://bit.ly/3owVMkx
★ రెండేళ్లు దాటక ముందే 2.23 కోట్ల సేవలందించిన గ్రామ/వార్డు సచివాలయం
★ ప్రజల ముగింటకే ప్రభుత్వం..544 ప్రభుత్వ సేవలు @VolunteerConnection
కోవిడ్ -19 ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం
22 మంది గ్రామ వాలంటీర్లకు మెమోలు జారీ
Telegram : @VolunteerConnection
*బ్లాక్ ఫగంస్ చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం ఆదేశించారు. - ఆళ్లనాని*
🔒 *ఏపీ లో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ ను పొడగిస్తూ ఆదేశాలు జారీ*