VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కరోనా వేళ మా బతుకు బండిని నడుపుతున్న వైయస్ఆర్ వాహన మిత్ర.. మా జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుంది అని సంతోషం వ్యక్తం చేస్తున్న అక్కచెల్లెమ్మలు.
🚖 *వాహన మిత్ర అప్లికేషన్ స్టేటస్ లింక్ :*
http://transport.apcfss.in/autoDriverAppForm.do?mode=applicationStatus&type=status
☎️ *వాహన మిత్ర లబ్ధిదారులకు ఏమైనా సందేహలుంటే 9154294326 కు కాల్ చేయండి.* @volunteerconnection
*𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ* :

https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

👆అందరూ ప్లే స్టోర్స్ లింక్ ద్వారా మాత్రమే ఇన్స్టాల్ చేసుకొనగలరు.
YSR Pension Kanukaᵛᶜ1.8.8.apk
26 MB
➪ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ
YSR PENSION KANUKA ONLINE APPLICATION_1.8.8.pdf
5.2 MB
☝︎ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ
Secretary (WEA/WDS) & Volunteer (VV/WV) Login
User Manual V.1.8.8
YSRPK Online App V.1.8 8 Release Notes.pdf
733.2 KB
☝︎ 𝐘𝐒𝐑𝐏𝐊 1.8.8ᵛᶜ - RELEASE NOTES
*వైస్సార్ భీమ న్యూ ఎంరోల్మెంట్* 👇
YSRBimaNewSchemeEnrolment.apk
7 MB
*వైస్సార్ భీమా. 2.0V*
*వైస్సార్ భీమ 2.0ᵛᶜ సాంకేతిక ఇబ్బందుల కై...*
✺ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀 𝐍𝐄𝐖 𝐒𝐂𝐇𝐄𝐌𝐄 2.0ᵛᶜ :

[ https://bit.ly/3wALpzm ]

✺ 𝐘𝐒𝐑 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 𝐊𝐀𝐍𝐔𝐊𝐀 1.8.8ᵛᶜ :

[ https://cutt.ly/PjeBmy1 ]
*చేయూత 6 Step Validation : DA apply చేసినవి, ఇపుడు WEA లాగిన్ లో enable అయ్యాయి...* #FAR
*జూన్‌ 20 తర్వాత ఏపీలో కర్ఫ్యూ సడలింపులు: సీఎం జగన్‌*
🔥 *వైస్సార్ భీమా 2.0ᵛᶜ సర్వే విధానం :*

» బీమా యస్.ఓ.పి :
» బీమా న్యూ స్కీం ఎంరోల్మెంట్ విధానం :


Ⓥ︎Ⓘ︎Ⓓ︎Ⓔ︎Ⓞ︎ - Ⓛ︎Ⓘ︎Ⓝ︎Ⓚ︎

【 https://youtu.be/51asZ9mqq2A 】

మీ తోటి వాలంటీర్స్ కు షేర్ చేయండి 👆
*💥బీమా రీ-సర్వే (వైస్సార్ బీమా 2.0v) సందేహాలు, వాటి సమాధానాలు :*

*1. వైస్సార్ బీమా లాగిన్ ఎవరికి..?*
Ans: వాలంటీర్స్ కి...

*2. లాగిన్ ID & Password ఏమిటీ..?*
Ans: వాలంటీర్స్ ఫోన్ నెంబర్ and OTP...

*3. యాప్ లో ఎటువంటి డేటా పుష్ చేశారు..?*
Ans: Gsws నుండి తీసుకున్న వాలంటీర్స్ వైస్ డేటా ని రైస్ కార్డు బేస్ చేసుకొని పుష్ చేయడం జరిగింది.

*4. ఈ స్కీం ఏమిటి.?*
Ans: 18-50 లోపు natural డెత్ అవితే 100000/- గవర్నమెంట్ వెంటనే చెల్లిస్తుంది...

18-70 లోపు ఆక్సిడెంట్ డెత్ అవితే గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్లకి 500000/- చెల్లిస్తారు...

వికలాంగుల కి యింకా క్లారిటీ రాలేదు.

*💥5. బ్రేడ్ ఎరనర్ ని చేంజ్ చేయవచ్చా..?*
Ans: చేయవచ్చు.

⛓️ *YSR BIMA 2.0v* :
https://bit.ly/3wALpzm

*6. ఇన్ ఎలిజిబుల్ చేయడానికి ఆప్షన్ ఉందా..?*
Ans: అన్ని కారణాల తో enable చేస్తున్నారు...

*💥7. పాలసీ దారుడికి, నామినీ కి బ్యాంకు అకౌంట్స్ అవసరమా..?*
Ans: పాలసీ దారునికి అవసరం లేదు, కాని నామినీ కి ఉండాలి...

*8. నామినీ గా ఎవరిని సెలెక్ట్ చెయ్యాలి..?*
Ans: Spouse (భార్య/భర్త) ఫస్ట్ ఆప్షన్. తరువాత బెనిఫిషరీ ఛాయస్.

💥Same రైస్ కార్డు లో లేకపోయినా ప్రాబ్లెమ్ లేదు...

*💥9. ఆధార్ హిస్టరీ అందరికి కావాలా..?*
Ans: అవసరం లేదు, PSS (ప్రజా సాధికారత సర్వే) డేటా తో tally చేసి అవసరమైన వాళ్లకే ఎనేబుల్ చేస్తారు...

*💥10. బయోమెట్రిక్ Authentication ఎవరి దగ్గర తీసుకోవాలి..?*
Ans: బ్రేడ్ earner కి complasory, నామినీ కి ఆప్షనల్ మరియు వాలంటీర్స్ కూడా బయోమెట్రిక్ వేయాలి.

⛓️ *YSR BIMA 2.0V SOP & ENROLMENT PROCESS* :
https://youtu.be/51asZ9mqq2A

*11. వాలంటీర్స్ resign చేస్తే ఏమి చేయాలి..?*
Ans: WEA కు కూడా Bima App login Credentials ఇస్తామని చెప్పారు.
YSR Cheyutha New Enrollment, Age, Caste are now reflecting to WEA logins for further process.
*వైస్సార్ బీమా || వీడియో కాన్ఫరెన్స్ పాయింట్స్ || 16-06-2021*
⛓️ https://youtu.be/51asZ9mqq2A
*ఆస్తి పన్ను పెంపు 15 శాతం మించదు - మంత్రి బొత్స సత్యనారాయణ గారు*