VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*// YSR PENSION KANUKA //*

Dear All,

Pension disbursement will close today.
*రేపు ఉద్యోగ సంఘాల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ*. పీఆర్సీపై తుది ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం. ఇవాళ సీఎస్‌, ఆర్థిక శాఖ అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ స‌మావేశం. చ‌ర్చ‌ల సారాంశాన్ని సీఎం ముందు పెట్ట‌నున్న అధికారులు. #PRC @VolunteerConnection
*PRESS NOTE - 05.01.2022* 👆 Four more people tested positive for OmicronVariant in AndhraPradesh increasing the total to 28 people who got infected with Omicron in AP. #Omicron
💥 *IRIS Scanner Failure RESPONSE* ::

For Iris Scanner, if you are getting the error message as shown in the screenshot.

Please report through whatsApp @9154409886 along with your secretariat code, Secretariat name and error screenshot.
క‌రోనాపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన కేంద్రం. ఐసోలేష‌న్‌ను 7 రోజుల‌కు కుదించిన కేంద్రం. వ‌ర‌స‌గా మూడు రోజులు జ్వ‌రం లేక‌పోతే 7 రోజులు ఐసోలేష‌న్ స‌రిపోతుంది

- కేంద్రం
✦ క‌రోనాపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన కేంద్రం.
✦ ఐసోలేష‌న్‌ను 7 రోజుల‌కు కుదించిన కేంద్రం.
✦ వ‌ర‌స‌గా మూడు రోజులు జ్వ‌రం లేక‌పోతే 7 రోజులు ఐసోలేష‌న్ స‌రిపోతుంది. #COVID19 #Omicron
- కేంద్రం
💥 *వైస్సార్ పెన్షన్ కానుక :*

➤ All undisbursed pensions pending for *RBIS Enrolment & Payment are enabled in VOLUNTEER RBIS Logins.*

➤
Please inform the same to SECRETARIAT STAFF to immediately enrol in RBIS app and start payment of pension Amount .

☛ *RBIS mobile Application :*

[
https://bit.ly/3Gv0JTk ]

------------------××××××------------------
*Join Telegram Channel Now*
https://t.me/VolunteerConnection
💥 *ఈబీసీ నేస్తం పథకం ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తేదీ జనవరి 10, 2022 న లాంచ్ చేయనున్నారు :*
Forwarded from VOLUNTEER APPLICATIONS
📑 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - లేటెస్ట్ స్కీమ్స్ పోస్టర్స్ 2022* ::
👇
( 𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/AP-Latest-Scheme-Posters2022 )
*రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు* #Omicron
నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక చర్చలు, తాడేపల్లి క్యాంపు ఆఫీసులో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం. పీఆర్సీ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం.
#prc #jointstaffcouncil
*OTS అప్‌డేట్:*

☛ *PS/WAS ప్రీ రిజిస్ట్రేషన్ స్క్రీన్*లో *NO* అని మార్క్ చేయబడిన లబ్ధిదారుల జాబితా నవీకరణ కోసం తహశీల్దార్ లాగిన్‌కి తరలించబడింది మరియు స్క్రీన్ పేరు *PS/WAS ద్వారా తిరస్కరించబడిన లబ్ధిదారుల జాబితా(ప్రీ రిజిస్ట్రేషన్ చెక్‌లిస్ట్)*.

☛ అన్ని సవరణ ఎంపికలు ఇప్పుడు తహశీల్దార్ లాగిన్‌లో అందించబడ్డాయి.

☛ ముందస్తు రీజిస్ట్రేషన్ చెక్‌లిస్ట్ ఇండక్షన్‌కు ముందుగా నో అని గుర్తు పెట్టబడిన వారికి మరియు సర్వే నంబర్ మరియు రెవెన్యూ విలేజ్ ఎడిట్ ఆప్షన్ కూడా అవసరమయ్యే చోట. #OTS
💥 *YSR PENSION KANUKA*

Dear All,

"Remittance & Unpaid Pensioner's Remarks Capturing " option Enabled in YSR Pension Kanuka App .

#WEA_WWDS_VOLUNTEERS
☛ ఇంటర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
☛ ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని. 17వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొంది.
☛ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కోఆపరేటివ్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష @volunteerconnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *Casual Leave(CL) Application Form ::*
👇
( 𝐏𝐃𝐅 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/CL-Application-Form )
సీఎం జ‌గ‌న్‌తో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. పీఆర్సీపై రెండు మూడు రోజుల్లో ప్ర‌క‌ట‌న చేస్తాం. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాల‌ను నోట్ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయ‌డానికి అడుగులు వేస్తాం- సీఎం వైఎస్ జ‌గ‌న్‌.
#prc