VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా మనం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించాం - సీఎం వైయస్ జగన్ #PRC
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గ్రామ వార్డు సచివాలయాలు, ఆస్పత్రుల్లో అదనపు డాక్టర్లు నర్సుల రిక్రూట్ మెంట్ కు అదనపు భారం పడింది #PRC
మధ్యాహ్నం 3 గంటలకు పీఆర్సీపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం
#PRC
ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన సీఎం జగన్ !

- ఈనెల నుంచే పీఆర్సీ అమలు !

- ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62ఏళ్లకు పెంచిన సీఎం జగన్

- ప్రభుత్వంపై రూ.10, 247 కోట్ల అదనపు భారం #PRC
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వనున్నారు. #PRC
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం - సీఎం వైయస్ జగన్ #PRC @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్, రెగ్యులర్ పే స్కేల్ సంబంధించి గౌరవ సీఎం వారి మాటల్లో #PRC @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు MIG లే అవుట్ లో 10% రిజర్వ్ చేస్తున్నాం - సీఎం వైయస్ జగన్ #PRC @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్థులందరికీ సవరించిన రెగ్యులర్ జీతాలను జూలై జీతాల నుంచి ఇవ్వాలి. #VillageSecretariats #WardSecretariats #PRC @volunteerconnection
Media is too big
VIEW IN TELEGRAM
🎥 *ఉద్యోగులకు మంచి చేయాలని తపన, తాపత్రయంతో ప్రతి అడుగు వేస్తున్నాం.* #PRC
*బేసిక్ పే ఆధారంగా పెరిగే జీతం(రూపాయాల్లో)* #PRC #WardSecretariats #VillageSecretariats #GovtEmployees @volunteerconnection
*ఉద్యోగ నేతల మాట..* #PRC #WardSecretariats #VillageSecretariats @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ఉద్యోగుల పక్షపాతి సీఎం వైయస్ జగన్‌..*
అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం గారికి హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు. #PRC #Employees #AndhraPradesh @volunteerconnection
☑️ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్‌మెంట్‌తో పెరగనున్న ఉద్యోగుల మూల వేతనాలు.

☑️ కనీస మూల వేతనం 53.84%,

☑️ గరిష్ట మూల వేతనం 35.01% పెరుగుదల.

☑️ కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు, ఈ తేదీ నాటికి ఉన్న డీఏను కొత్త వేతనంలో విలీనం. #PRC @volunteerconnection
Presentation on 11th prc.pdf
1.1 MB
Presentation on 11th PRC :: #prc
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనల పై స్పందించిన సీఎం జగన్ గారు #PRC
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
Dear Sir/Madam,

Press Conference by Hon'ble Ministers Committee & PRC Steering Committee Members at 2nd Block, Secretariat on 05-02-2022 Saturday at 10:00 PM #PRC 👇
» LIVE LINK : https://youtu.be/iwonaIaKJO4
✓ ఐఆర్ రికవరీ లేదని స్పష్టం చేసిన మంత్రుల కమిటీ

✓ పీఆర్సీ పదవీ కాలం గతంలో మాదిరిగా ఐదేళ్లకు మార్పు

✓ సెక్రటేరియట్,హెచ్ ఓడీ ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ 24శాతం ఉండేలీ మార్పు

✓ ఫిట్ మెంట్ పెంపు సాధ్యం కాదన్న మంత్రుల కమిటీ

✓ అడిషనల్ క్వాoటమ్ ఆఫ్ పెన్షన్ లో కొత్త స్లాబులు

✓ 70-74 ఏళ్ల వరకూ 7 శాతం, 75-79 ఏళ్ల వరకూ 12శాతం అమలు

✓ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయగానే కొత్త పీఆర్సీ వర్తింపు

✓ ఈ నెల నుంచి గ్రాట్యుటీ అమలు #PRC
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📍 గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయగానే కొత్త పీఆర్సీ వర్తింపు #PRC
● 𝐉𝐨𝐢𝐧 : @volunteerconnection
*ఒప్పంద వివరాలివీ* #PRC