VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VOLUNTEER APPRECIATION PROGRAM - 2022
వైయస్సార్ భీమా కు సంబంధించి ఎవరికైతే మీ సచివాలయంలో మనీ జమ అయినవి వాటి తాలూకా శాంక్షన్ లిస్ట్... సంక్షేమ కార్యదర్శిల వైఎస్సార్ భీమా లాగిన్ లో పొందుపరచడం జరిగింది... గమనించగలరు..
*రేపటి నుంచి జగనన్న పాలవెల్లువ మూడో దశ*
జగనన్న పాలవెల్లువ లో పాల కేంద్రాలకు పాల ను అందిస్తున్న పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలు అందించనున్న ప్రభుత్వం.
💥 *వాలంటీర్లకు ముఖ్య విజ్ఞప్తి :*

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఆధార్ బేస్డ్ చెల్లింపులను సులభతరం చేయడానికి వారి బ్యాంక్ ఖాతాలను ఆధార్తో సీడ్ చేసుకోవలసి ఉన్నది. త్వరలో జగనన్న విద్యాదీవెన చెల్లింపులు చేయవలసి ఉన్న కారణాల దృష్ట్యా వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఆధార్తో సీడ్ చేయడం గురించిన అవగాహన కల్పించగలరని కోరుతున్నాం. ధన్యవాదాలు.
💥 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: వైస్సార్ పెన్షన్ కానుక WEA/WWDS లాగిన్ లో పెన్షన్స్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఎనేబుల్ చెయ్యడం జరిగింది. ఈ నెల 20 వరకు Transfer ఆప్షన్ ఎనేబుల్ లో ఉంటుంది.
*UNION BANK OF INDIA*

*LINK AADHAR NUMBER TO ACCOUNT NUMBER*
👇
https://eremit.unionbankofindia.co.in/linkaadhaar/GUIs/unionaadhaar.aspx..
బ్యాంక్_ఖాతాకు_ఆధార్_కార్డును_అనుసంధానం_చేయుట_గ్రామ_వార్డు_సచివాలయాల.pdf
188.8 KB
బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయుట - గ్రామ వార్డు సచివాలయాల శాఖ .pdf
👇
( https://bit.ly/3tLF0Rt )
👆 *సిటిజెన్ ఔట్రీచ్ 3.0ᵛᶜ* 👆
( http://bit.ly/Citizen_OutReach_3_0v )
3.0v.సిటిజెన్ ఔట్రీచ్ᵛᶜ.apk
7.9 MB
👆 *సిటిజెన్ ఔట్రీచ్ 3.0ᵛᶜ* 10.03.2022 👆
( http://bit.ly/Citizen_OutReach_3_0v )
‼️ జగనన్న తోడు

BENEFICIARY OUT REACH 3.0

1️⃣" జగనన్న తోడు " పథకం లో బాగంగా అర్హులు అయిన లబ్ధిదారులకు LOAN SANCTIONS అయినవి వాళ్ళ చేత DIGITAL ACK 👎/👀 ద్వారా పూర్తి చేయాలి.

📍 http://bit.ly/Citizen_OutReach_3_0v

2️⃣. జగనన్న తోడు పథకం లో బాగంగా అర్హులు అయిన లబ్ధిదారులకు వాళ్లు బ్యాంక్ ఖాతాలకు వడ్డీ డబ్బులు జమ చేశారు వాళ్ళ అందరి చేత DIGITAL ACK 👎/👀 ద్వారా పూర్తి చేయాలి.

3️⃣.కొంతమంది లబ్ధిదారులకు వడ్డీ డబ్బులు బ్యాంక్ A/C BLOCK/FROZEN/OTHERS కారణాలు వలన క్రెడిట్ అవ్వలేదు,
సంబంధిత లబ్ధిదారుల సరిఅయిన బ్యాంక్ వివరాలు UPDATE చేసి DIGITAL ACK 👎/👀 ద్వారా పూర్తి చేయాలి,
తర్వత వడ్డీ డబ్బులు జమ చేస్తారు

📍 http://bit.ly/Citizen_OutReach_3_0v
V 3.0 THODU_ Beneficiary Out Reach App .pdf
1.2 MB
V 3.0 THODU_ Beneficiary Out Reach App .pdf
📍 *జగనన్న తోడు | బెనెఫిషరీ ఔట్ రీచ్ 3.0v | 10.03.2022 ::*
👇
( http://bit.ly/Citizen_OutReach_3_0v )

📍 *తోడు వడ్డీ సహాయం అందినట్టుగా రశీదు ::*
👇
( https://bit.ly/3tFP4LS )

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
బడ్జెట్ పై హైలెట్స్
Dear all attendance application present not working properly issue escalate to team plz wait for update
💥 జగనన్న తోడు PHASE-3

BENEFICIARY OUT REACH


LOAN DISBURSEMENT ACK DASH BOARD UPTO SECRETARIAT WISE


http://ysrbima.ap.gov.in:8081/DistWiseDisbursedAck.aspx


✴️ JAGANANNA THODU

INTEREST REIMBURSEMENT ACK DASH BOARD UPTO SECRETARIAT WISE

http://ysrbima.ap.gov.in:8081/DistWiseIntReimAck.aspx
ఏపీ బడ్జెట్‌:
మొత్తం బడ్జెట్: రూ.2,56,256 కోట్లు.
రెవెన్యూ వ్యయం: రూ.2,08,261 కోట్లు.
మూలధన వ్యయం: రూ.47,996 కోట్లు.
రెవెన్యూ లోటు: రూ.17,036 కోట్లు.
ద్రవ్య లోటు: రూ.48,724 కోట్లు.
*Dear All Attendance app working fine*
న్యూ పోర్టల్ లో చేసిన రైస్ కార్డ్స్ అప్ప్రొవె అవుతున్నాయి విర్వో లాగిన్ లో ఫార్వర్డ్ చేసిన తరువాత ఎం.ఆర్.ఓ గారు లాగిన్ కి డిజిటల్ సైన్ కోసం వెళ్తున్నాయి . ఇంతకు ముందు ల ఏ పెర్సన్ ని అయితే యాడింగ్ చేస్తున్నామో ఆ పర్సన్ తో మాత్రమే కాకుండా ఆ ఫామిలీ లో ఉన్న అందరితో ఈ. కె.వైసి చేపించవలెను అప్పుడు మాత్రమే విర్వో లాగిన్ లో ఫార్వర్డ్ అవుతున్నాయి గమనించగలరు
🔎 *రైస్ కార్డులను ప్రాసెస్ చేయు సమయంలో T నెంబర్ రాని వాటికీ T నెంబర్ తెలుసుకొని ప్రాసెస్ చేయు విధానం* ::
👇
( http://bit.ly/New-TNo-Process )
3.1v_ సిటిజెన్ ఔట్రీచ్ᵛᶜ.apk
7.9 MB
❗️ *సిటిజెన్ ఔట్రీచ్ 3.1ᵛᶜ* | 11.03.2022 ❗️
👇
( http://bit.ly/Citizen_OutReach_3_1v )