VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *ఆధార్ - విద్యుత్ మీటర్ కనెక్షన్ లింక్ సర్వే డాష్ బోర్డు(మండలం వారీగా) ::*
👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/DiscomSurveyReport ]
● 𝐉𝐎𝐈𝐍 : @VolunteerApplications
Kind attention of JDs/DDs:

Hon'ble CM will release *Vidya Deevena on March 16th. (Time on that date will be confirmed on Monday)*

Pl gear up for covering maximum number of eligible students.

Pl make COs meet their Principals on Monday and pursue on pending applications under various categories as displayed in the dashboard in home page of login of colleges in jnanabhumi portal.
ఈ రోజు ఈ రకమైన సాధారణ ఎండలకు చివ్వరి రోజు. రేపటి(మార్చి 13) నుంచి అసలైన ఎండా కాలం మొదలౌతుంది. ఇక అన్నీ 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయి.
Kind attention of JDs/DDs::

గౌరవ ముఖ్యమంత్రి విద్యా దీవెనను మార్చి 16న విడుదల చేయనున్నారు. (ఆ తేదీలో సమయం సోమవారం నిర్ధారించబడుతుంది) గరిష్ట సంఖ్యలో అర్హత కలిగిన విద్యార్థులను కవర్ చేయడానికి దయచేసి సిద్ధం చేయండి.

Pl CO లు సోమవారం వారి ప్రిన్సిపాల్‌లను కలవండి మరియు జ్ఞానభూమి పోర్టల్‌లోని కళాశాలల లాగిన్ హోమ్ పేజీలోని డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడే విధంగా వివిధ కేటగిరీల క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కొనసాగించేలా చేయండి.
🎥 *మీ బ్యాంక్ ఖాతాకు - ఆధార్ కార్డును ఆరు రకాలుగా అనుసంధానం చేయు పూర్తి విధానం ::*
👇
( https://youtu.be/dwL3v-ZHq9c )
👆
ప్రతీ లబ్ధిదారులకు షేర్ చేయండి
*జగనన్న విద్యా దీవెన నాలుగో విడత మార్చి 16న విడుదల చేయనున్న ప్రభుత్వం*
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. ఈ రోజు, రేపు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకనుంది. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు - సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, బద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలను తాకే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి.

మార్చి 15 న ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల ఎండల తీవ్రత మరింత మరింత ఎక్కువౌవ్వనుంది. కొన్ని చోట్ల 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో వేడి ఎక్కువగా ఉంటుంది. విశాఖలో అయితే ఇక ఉక్కపోత ఎక్కువౌతుంది. మరో వైపున తెలంగాణ రాష్ట్రంలో కూడ ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. హైదరాబద్ లో వేడిగా 38-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ వరంగల్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం వైపు ఎండలు తీవ్రంగా ఉంటాయి.
*UNION BANK OF INDIA*

*LINK AADHAR NUMBER TO ACCOUNT NUMBER*
👇
https://eremit.unionbankofindia.co.in/linkaadhaar/GUIs/unionaadhaar.aspx..
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 41th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/41thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
రైస్ కార్డ్స్ యాడింగ్ అన్ని కాసెస్ లో అవటం లేదు అన్ని కూడా బియాండ్ యస్.యల్.ఏ పీరియడ్ లో ఉన్నాయి గమనించగలరు. #FAR
💥 *Rice Cards అప్డేట్ - VRO :*

VRO వారి VSWS లాగిన్ లో రైస్ కార్డు లు MRO లాగిన్ కు విజయవంతం గా ఫార్వర్డ్ అవుతున్నాయి. పెండింగ్ ఉన్నవారు క్లియర్ చేసుకోగలరు.
రైస్ కార్డ్స్ అన్నిటికి పరిష్కారం దొరకలేదు . చాలా మందికి ఈ. కె.వైసి కి కార్డ్స్ ఓపెన్ కూడా కావడం లేదు. కొన్ని కొన్ని కార్డ్స్ మాత్రమే విర్వో గారు లాగిన్ నందు ఫార్వర్డ్ అవుతున్నాయి. రైస్ కార్డ్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. గమనించగలరు.
OTS District wise /mandal wise /Secretariat wise payment status link

Select ots/mobile which payment status u want select those
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/MobileLossNewReport
📍 *జగనన్న విద్యా దీవెన అప్డేట్ :*

అక్టోబర్ - డిసెంబర్ 2021 విడత JVD నగదును గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు *"తేదీ 16 మార్చి 2022 ఉదయం 11 లకు"* లాంచ్ చెయ్యనున్నారు. ప్రోగ్రాం విధి విధానాలు : 👆
గ్రామ వార్డు వాలంటరీ యాప్ GSWS వాలంటీర్స్ హౌస్ ఓల్డ్ సర్వేల్లో కుటుంబ వివరములు ఆటోమేటిక్ గా అప్ డేట్ అయి ఉన్నవి

వాలంటీర్స్ HOUSEHOLD సర్వేలోని కుటుంబ సభ్యులలో లో AGE & Gender సింగల్ సింగల్ గా విడిపోయిన ఫ్యామిలీ లు అన్ని కలిపి ఒకే ఫ్యామిలీ గా ఆటోమేటిక్ గా ఏర్పడింది

ప్రతి యొక్క వాలంటీర్ మీ హౌస్ సర్వే ను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి
రేపే (మార్చ్ 16 న) జగనన్న విద్యా దీవెన నాలుగో విడత. విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 11:00 గం.లకు అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
హౌస్ హోల్డ్ మాపింగ్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయినప్పటికీ ప్రెసెంట్ 14.03.2022 ఉదయం ఉన్న హౌస్హోల్డ్ సర్వే ఆధారం గానే డేటా ఫెచ్ అవుతుంది.

చాలా మంది వాలంటీర్స్ పెళ్లిళ్లు అయిన వారిని అత్తగారు ఇంట్లో హౌస్హోల్డ్ మాపింగ్ చేయలేదు. ఆరోగ్యశ్రీ డేటా మొత్తం హౌస్హోల్డ్ మాపింగ్ ని బేస్ చేసుకుని ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డ్స్ కి కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది అని ఆశిద్దాం
💥 *Pastors Honorarium Update :*

Application Form for Honororium to church Pastors enabled in EBC Nestham Portal WEAs/WWDSs Web login.

*Link :* 👇👇

http://36.255.253.252:8080/Login.aspx
చాలా మంది ఆఫీసర్స్ పెన్షన్స్ చేసేటపుడు ఎదుర్కొంటున్నా సమస్యలు హౌస్ హోల్డ్ మాపింగ్ లో పేరు క్యాస్ట్, ఇన్కమ్ లో ఉన్న పేరుతో మ్యాచ్ అవ్వవలెను అప్పుడే పెన్షన్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అలా లేని యెడల అప్డేట్ ఈ. కె.వైసి ఆధార్ లో ఉన్న పేరు ఎలా వుందో అలానే వస్తుంది.