VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే అప్డేట్ :*

సర్వే కు మొబైల్ అప్లికేషన్లో బయోమెట్రిక్ లేకుండా లాగిన్ అయ్యే అవకాశం ఇప్పుడు వాడుతున్న అప్లికేషన్ లో అనగా వెర్షన్ 1.0.0 అప్డేట్ అవ్వటం జరిగింది. ఓల్డ్ అప్లికేషన్ ఎవరు వాడుతున్న వారు ఉంటే uninstall చేసి న్యూ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

📱 *V1.0.0 App:*

( http://bit.ly/Citizen_OutReach_1-0-0v )

( http://bit.ly/CitizenOutreach-V-1-0-0-release-o )

🔗 *డాష్ బోర్డు :* http://bit.ly/3D2HK10

------------------××××××------------------
*పూర్తి సమాచారం కోసం జాయిన్ :*
https://t.me/VolunteerConnection
*Volunteers bills are in Herb Site*
Forwarded from VOLUNTEER APPLICATIONS
📲 *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెన్ ప్రోగ్రాం - మార్చి ::*
💥 *సిటిజెన్ ఔట్రీచ్ రిపోర్ట్ :*

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (25-03-22) జరిగిన సిటిజెన్ ఔట్రీచ్ సర్వే లో *"అత్యల్పంగ కృష్ణ జిల్లా (13%)"* నిలిచాయి. *"రాష్ట్ర వ్యాప్తంగా 21% సర్వే"* జరిగింది. షెడ్యూల్ ప్రకారం రేపు మాత్రమే అవకాశం ఉంది. అందరు సచివాలయ ఉద్యోగులు సర్వే అయ్యే సమయం చూసుకొని *"ఎప్పటికి అప్పుడు సర్వే డాష్ బోర్డు చెక్ చేసుకుంటు సర్వే పూర్తి చెయ్యండి."*

📱 *V1.0.0 App:* ( http://bit.ly/CitizenOutreach-V-1-0-0-release-o )

( http://bit.ly/Citizen_OutReach_1-0-0v )

🔗 *డాష్ బోర్డు :* http://bit.ly/3D2HK10

------------------××××××------------------
*పూర్తి సమాచారం కోసం జాయిన్ :*
https://t.me/VolunteerConnection
*COP 1.0.0v యాప్ వర్క్ అవుతుంది*
పే రోల్ హెర్బ్ లో మాస్టర్ డేటా లో అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రమే వాలంటీర్స్ కి శాలరీ పెట్టడానికి అవుతుంది. అక్టోబర్ తరువాత డేటా ఏది కూడా పే రోల్ హెర్బ్ లో అప్డేట్ అవలేదు . కొత్త వాలంటీర్ జాయిన్ అయిన ఉన్న వాళ్ల మానేసిన ఏ డేటా కూడా అప్డేట్ అవలేదు మానేసిన వాళ్ళ పేరులు కూడా ఈ నెల శాలరీ బిల్ పెట్టటానికి చూపిస్తున్నాయి దయచేసి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని డి.డి.ఓ లు శాలరీ లు పెట్టగలరు.
https://t.me/VolunteerConnection
*సంక్షేమ క్యాలెండర్ 2022-2023*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*ఏప్రిల్‌ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్‌*
29న కొత్త జిల్లాలకు తుది రూపు?
కొత్త జిల్లాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.
ప్రజలు, ప్రజాప్రతినిధుల వినతులపై అధికారులతో చర్చ.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జిల్లాలకు తుది రూపం.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *PMGKY అప్డేట్ :*

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మరో ఆరు నెలలు పొడిగింపు. సెప్టెంబర్ 2022 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. పథకం పొడిగింపు కారణంగా దేశంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు కలగనున్న లబ్ది
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ గారు దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం

గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం

క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశం
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
"శ్రీకాకుళం వలంటీరు దారుణ హత్య | గంజాయి తాగొద్దన్నందుకు గొడ్డలితో నరికి చంపిన యువకులు"

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *జగనన్న వసతి దీవెన అప్డేట్ :*

ఏప్రిల్ 5న జగనన్న వసతి దీవెన రెండో విడత అమౌంట్ విడుదల. మార్చి 28న విడుదల కావాల్సి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5కు వాయిదా వేసిన ప్రభుత్వం.
https://t.me/VolunteerConnection
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 43th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/43thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
User Manual for Encumbrance Certificate (1).pdf
1.8 MB
User Manual for Encumbrance Certificate .pdf

Please find the User Manual Of Encumbrance Certificate..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పంజాబ్ లో ఇకపై ఇంటికే రేషన్ డెలివరీ
[ https://t.co/FgKniaBekY ]
■ *గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ లో "43వ ఫీవర్ సర్వే" వర్క్ అవుతుంది*
👇
( *డాష్బోర్డ్ లింక్* : http://bit.ly/43thFeverSurveyDashboard )
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎥 *"మీ ఫోన్ లోనే "ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు" ని ఇలా పొందండి"*

🎥 *రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డు కొరకు*
👇
( https://youtu.be/c8zl3_QvnU0 )
👆
అందరికి షేర్ చేయండి