VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Forwarded from VOLUNTEER APPLICATIONS
📈 *మార్చి నెల | సిటిజెన్ ఔట్రీచ్ డాష్బోర్డ్ లింక్ ::*
👇
[ http://bit.ly/3D2HK10 ] @VolunteerApplications
From this month onwards COP app login is allowed for single user only
👇
( http://bit.ly/GSWS-COP )
COP app not working at properly. చాలా మంది ఎంప్లాయిస్ కి లాగిన్ అవడం లేదు . ఒక వేళ లాగిన్ అయితే క్లస్టర్ రిఫ్లెక్ట్ అవ్వడం లేదు . సమస్యని త్వరలో పరిష్కారిస్తారు గమనించగలరు.
https://t.me/VolunteerConnection
Regarding COP app logins for more than 1 PS or more number of panchayats in one secretariat.

Please use ::
10590269-PS
10590269-PS1
10590269-PS2
https://t.me/VolunteerConnection
CitizenOutreach-V-1.0.0-release-o.apk
4 MB
📍 *సిటిజెన్ ఔట్రీచ్ రిలీజ్ 1.0.0v*
👇
( http://bit.ly/CitizenOutreach-V-1-0-0-release-o )
అందరూ సెక్రటరీలు & వాలంటీర్లు ఈ వెర్షన్ ఇన్స్టాల్ చేసి సర్వే చేయగలరు👆
■ https://t.me/VolunteerConnection
V-1.1_-Citizen-Outreach-App-1-1.apk
4.5 MB
💥 *సిటిజెన్ ఔట్రీచ్ App V1.1 అప్డేట్ :*

అందరు సచివాలయ ఉద్యోగులు కొత్తగా అప్డేట్ అయిన సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.1 ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. సర్వే 1.1 వెర్షన్ లో వర్క్ అవుతుంది.

[ *లింక్:* http://bit.ly/Citizen_OutReach_1-1v ]
💥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే గమనిక :*

కొత్తగా అప్డేట్ అయిన మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.1 ఓపెన్ చేస్తూ ఉంటే *"Download Latest Version"* అని వస్తుంది. కానీ ఎటువంటి అప్డేట్ చూపించటం లేదు. అప్పుడు 1.1 Uninstall చేసి 1.0.0 వెర్షన్ డౌన్లోడ్ చేసుకోని సర్వే చెయ్యండి. అవుతుంది.

📱 *వెర్షన్ 1.0.0 లింక్ :* 👇👇

[ http://bit.ly/CitizenOutreach-V-1-0-0-release-o ]

[ http://bit.ly/Citizen_OutReach_1-0-0v ]

🔗 *డాష్ బోర్డు రిపోర్ట్ :*

[ http://bit.ly/3D2HK10 ]
------------------××××××------------------
*పూర్తి సమాచారం కోసం జాయిన్ :*
https://t.me/VolunteerConnection
Dear All,

Pl inform all the functionaries that, you need not mark attendance today. COP work will be considered as attendance. Kindly note
■ Citizen Survey login will work on single device irrespective of how many devices you logged in.

■ " If multiple GSWS logins used in multiple mobiles logout and use it on single device only. "
✅️మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.0.0 లో లాగిన్ మరియు సర్వే విజయవంతంగా పని చేస్తున్నాయి.
✅️ ఎన్ని మొబైల్ లో లాగిన్ అయినప్పటికీ ఒక మొబైల్ లో మాత్రమే సర్వే అవుతుంది. కావున అన్ని డివైస్ లలో లాగ్ అవుట్ చేసి కేవలం ఒక డివైస్ లోనే లాగిన్ చెయ్యండి.
V-1.0.0 Citizen Outreach Survey App.apk
4.9 MB
❗️ *సిటిజెన్ ఔట్రీచ్ 1.0.0ᵛᶜ* | 23.03.2022 ❗️
👇
( http://bit.ly/Citizen_OutReach_1-0-0v )
VOLUNTEER 🤝 CONNECTION
V-1.0.0 Citizen Outreach Survey App.apk
COP 1.0.0V మాత్రమే అవుతుంది
💥 *ఔట్రీచ్ సర్వే - మరణించిన వారి సర్వే కు సంబందించి:*

☛ *"సింగల్ యూనిట్"& హౌస్ హోల్డ్ ( ఒకరే ఉంటే ) ఉంటే వాటికి తదుపరి ఆప్షన్ వచ్చే వరకు *"సర్వే చెయ్యకుండ ఉంచవలెను."*

☛ ఒకరు కన్న ఎక్కువ ఉన్నట్టు అయితే చని పోయిన వ్యక్తి వివరాలు అందుబాటులో ఉన్నంత వరకు ఎంటర్ చేసి, కుటుంబం లో మిగతా వారి వివరాలు ఎంటర్ చేసి వారిలో ఒకరి ఫోటో తీసి డేటా Submit చేయాలి.

📱 *V1.0.0 App:* http://bit.ly/Citizen_OutReach_1-0-0v

🔗 *డాష్ బోర్డు :* http://bit.ly/3D2HK10

------------------××××××------------------
*పూర్తి సమాచారం కోసం జాయిన్ :*
https://t.me/VolunteerConnection
‼️GSWS FRS ATTENDENCE
👇
https://play.google.com/store/apps/details?id=com.rnit.panchayati

💥 *GSWS FRS ATTEDANCE*

ఫేస్ రికగ్నైజేషన్ attedance యాప్.. ప్లే స్టోర్లో రిలీజ్ చేయడం జరిగింది.

*నోట్:* కొన్ని సచివాలయాలకు మాత్రమే ఓపెన్ అవుతుంది.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🧾 *AP: సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించిన జగన్ ::*

☞ *ఏప్రిల్:* వసతి దీవెన, రైతులకు వడ్డీ లేని రుణాలు
☞ *మే:* విద్యా దీవెన, రైతు భరోసా, మత్స్యకార భరోసా, రైతు బీమా
☞ *జూన్:* అమ్మ ఒడి
☞ *జూలై*: విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు
☞ *ఆగస్ట్:* విద్యా దీవెన, నేతన్న నేస్తం, MEMEలకు రాయితీలు
☞ *సెప్టెంబర్:* YSR చేయూత
☞ *అక్టోబర్:* వసతి దీవెన, రైతు భరోసా
☞ *నవంబర్:* విద్యా దీవెన, రైతులకు వడ్డీలేని రుణాలు
☞ *డిసెంబర్:* EBC నేస్తం, లా నేస్తం
☞ *2023 జనవరి:* రైతు భరోసా, YSR ఆసరా, జగనన్న తోడు, పెన్షన్ పెంపు
☞ *2023 ఫిబ్రవరి:* విద్యా, జగనన్న చేదోడు
☞ *2023 మార్చి:* వసతి దీవెన అమలు
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *Alert*

March month salary bills DDOs submission date extended upto 28-03-2022

CFMS Version 2 TEAM
📃 **2022-23 సంక్షేమ పథకాల క్యాలెండర్* ::
👇
( http://bit.ly/2022-23_Calendar )
👆
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Dear all....

*Now COP APP opening without giving Biometric...*

*COP App is working fine now...*