VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

"Profile Update" option enabled in apseva portal logins, pl inform to functionaries to update the same, after update same has to be approved by MRO/MPDO /MC.
📃 *"సదరం అప్లికేషన్ ఫారం"* ::
👇
( https://bit.ly/389QVBj )
💥 *అంగన్వాడీ కార్యకర్తల ఆదాయము పరిమితి లోపల ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తింపు.*

Dept. for WCDAGSCS - Instructions to all the Welfare Departments on applicability of all Welfare Schemes to all Anganwadi Helpers and Anganwadi Workers..
[ *JOIN* : https://t.me/VolunteerConnection ]
✓ రేపు (22.04.2022, శుక్రవారం) ఒంగోలులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

✓ వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
GSWS Department has enabled Electricity Bill Payment services from Village/Ward Secretariats in cash Mode... (EPDCL/CPDCL made live, SPDCL will be enabled by 22-04-22)

Please pass on the message and User Manuals to all the staff and see that maximum no of services availed by the Citizens.
User Manual For ELECTRICTY BILL PAYMENTS.docx
4.9 MB
User Manual For ELECTRICTY BILL PAYMENTS.docx
Dear Sir/Madam
In view of the visit of MLAs & other public representatives to Village & Ward secretariats from May 1st (Tentative), it has been directed that all such *long pending grievances* for schemes which were not able to get resolved in the regular Navasakam Grievance Portal need to be resolved by this month end. It is understood that the digital assistants and welfare assistants of the secretariats know such long pending issues and a separate link has been enabled as mentioned in the above manual to register such long pending grievances. GSWS will coordinate with the respective departments and ensure that the grievance is resolved positively.

All Collectors are hereby requested to kindly communicate the above to all secretariats and ensure that any genuine cases that need to be resolved are registered in this portal before 24th of April. *Please treat this as EXTREMELY CRITICAL in view of the impending visits by public representatives to secretariats.*

Thank you
📍 *"SHG ఐడి లేదా Member ఐడి ద్వారా గ్రూప్ వివరాలు తెలుసుకునే లింక్"* ::
👇
( https://bit.ly/3xL8T8k )

📍 *"సున్నా వడ్డీ పథకం అర్హులైన SHG గ్రూప్ వివరాలు"* ::
👇
( https://bit.ly/399pU1B )

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]

📍 *"SERP - SHG APP"* ::
👇
( https://play.google.com/store/apps/details?id=com.tcs.serp.rrcapp )
వరుసగా మూడో విడత "వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ"..

అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని 1,02,16,410 మంది అక్క, చెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.1,261 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్క, చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నేడు(ఏప్రిల్ 22) జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్‌ గారు.. #YSRSunnaVaddi
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: నేటి నుంచి దివ్యాంగులకు సదరమ్ [SADAREM] ద్వారా వికలాంగ ధ్రువపత్రాలు పొందేందుకు గాను ఏప్రిల్ , మే మరియు జూన్ 2022 నెలల్లో ముందస్తు స్లాట్ లు ఉదయం 10 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో లేదా గ్రామ / వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకొనవచ్చు.
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : అమ్మ ఒడి సంబంధించి ఆధార్ లో కొత్త జిల్లాను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని DEO ఆర్ఎస్ గంగాభవాని స్పష్టం చేశారు. #FAR
🔰JVD :: Updation of Bank Details for releasing central share by GoI to SCs...!!

☑️ Option enabled in WEA login...

☑️ Pls Check...

🔰JVD :: Updation of Bank Details for releasing central share by GoI to SCs...!!

☑️ Request to update the details, so that SC students can get the central share of scholarship scheme.

☑️ Govt of India is yet to adopt adhar based payments.Hence, where the PFMS portal identified anomalies in bank account details, they are rejected and returned to the state to correct them and resend.

☑️ Once they are corrected, we can send them to Govt of India for release of central share of JVD to mother accounts of SC students.
*రైతులకు శుభవార్త*
ఏపీలో రేషన్‌ బియ్యానికి నగదు బదిలీ వాయిదా... సాంకేతిక కారణాలతో నగదు బదిలీ ఆపేస్తున్నాం, నగదు బదిలీపై నిర్ణయం తీసుకుంటే తెలుపుతాం - మంత్రి కారుమూరి
🎥 *"మీ ఫోన్ లోనే "ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు" ని ఇలా పొందండి"*
👇
( https://youtu.be/c8zl3_QvnU0 )
👆
అందరికి షేర్ చేయండి
ఏపీ సేవ పోర్టల్ లో రైస్ కార్డు - మెంబెర్ యాడింగ్ వర్క్ అవుతున్నది. AePDS యాప్ లో ఈ.కె.వై.సి కి కార్డ్స్ ఓపెన్ అవుతున్నాయి మరియు VRO లాగిన్ లో ఫార్వర్డ్ అవుతున్నాయి.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Please find the user manual for For Creation of New CFMS/HRMS IDs for Volunteers in Payroll Herb site.
User Manual For Create New CFMS_HRMS IDs for Volunteer.pdf
747 KB
User Manual For Create New CFMS_HRMS IDs for Volunteer.pdf