VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
// Update on Member Death Declaration / Deletion in RiceCard //

*AP SEVA portal DA/WEDPS login నందు "Member Deletion in Rice Card" service ద్వారా death అయిన person ని Ricecard నుంచి తొలగించవచ్చు*.


🔲  *రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించుట కొరకు దరఖాస్తు ఫారం* ::
                  👇
[ http://bit.ly/3q1oEnD ]
Delete Member in Rice Card.pdf
369.4 KB
*MEMBER DELETE or DEATH IN RICE CARD Application Form.PDF*
👆అందరికి షేర్ చేయండి👆
*//Rice card member deletion//*

డిలీషన్ ఆప్షన్ సరిగా పనిచేయట్లేదు రేపటి వరకు వెయిట్ చేయండి. కొన్ని ఎర్రర్స్ రావడం జరుగుతుంది. టెక్నికల్ టీం వారు వెరిఫై చేస్తా అన్నారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝Tᴡɪᴛᴛᴇʀ Pᴀɢᴇ :
https://twitter.com/news_volunteer
*అసంఘటిత కార్మికులకు శుభవార్త*

*ఈ శ్రమ కార్డుతో రెండు లక్షల వరకు ప్రమాద బీమా పూర్తిగా ఉచితం.*

*కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల అనగా ఆగస్టు 17&18 వ తేదీలలో  ఆఖరి అవకాశంగా అసంఘటిత కార్మికుల E-shram గుర్తింపు కార్డు ఆన్లైన్ నమోదు  చేసుకోగలరు .ఈ కార్డు రోజువారి కూలీలు చేతివృత్తుల వారు ప్రైవేటు ఉద్యోగులు ఇతర నిర్మాణ రంగంలో పని చేస్తున్న వారు తోపుడు బండి వారు మరి ఇతర కార్మికులు ఈ కార్డు తీసుకొని వచ్చు.*


↘️ *ఈ కార్డు పొందాలంటే కావలసిన వివరములు* ::

1. ఆధార్ కార్డ్
2. ఆధార్ లింక్ మొబైల్ నెంబర్
3. బ్యాంక్ అకౌంట్
4. మరియు నామిని డీటెయిల్స్
5.16 సంవత్సరముల నుండి 59 సంవత్సరాలు వరకు.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*

https://t.me/VolunteerConnection
*23.08.2022న పెడనలో నేతన్ననేస్తం నాలుగో విడత నిధుల పంపిణీ* #NethannaNestham
🏘️ *'గడప గడపకు మన ప్రభుత్వం’* కార్యక్రమంలో కీలకంగా ఉన్న వెబ్ యాప్ లింక్ వివరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సర్వర్ అప్ డేట్ చేయడం వల్ల పాత లింక్ ల స్థానంలో ఈ క్రింద ఇచ్చిన కొత్త లింక్ లను వినియోగించుకోవాల్సిందిగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యాలయ బృందం కోరుతోంది.
- - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣.
*సచివాలయాల వారీగా జరుగు కార్యక్రమ తేదీల (షెడ్యూల్‌)ను నమోదు చేయడం కోసం :*
👇
[ https://bit.ly/3A3L6zV ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *ఫొటోలు అప్ లోడ్‌ చేయడం, గుర్తించిన సమస్యలను రికార్డు చేయడం కోసం:*
👇
[ https://bit.ly/3QKYuj2 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *ఇప్పటిదాక జరిగిన మొత్తం కార్యక్రమం వివరాలు తెలుసుకోవడం కోసం (డాష్‌ బోర్డు):*
👇
[ https://bit.ly/3CbSA6o ]

↘️ అందరికి షేర్ చేయండి ↙️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔲 *e-Shram ను ఆన్లైన్ లో అప్లై చేయు విధానం* ::
👇
[ https://youtu.be/-vATpvbdpe0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔲 *సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్* ::
👇
[ https://register.eshram.gov.in/#/user/self ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*

https://t.me/VolunteerConnection
GSWS VOLUNTEER 6.0.8v యాప్ వర్క్ కావడం లేదు. అందరివి ఆటోమేటిక్ గా లాగౌట్ అయ్యి, లాగిన్ కావడం లేదు. పై👆 విధంగా ఎర్రర్ చూపిస్తున్నాయి. అందరూ గమనించగలరు.
🎥 *"మీ ఫోన్ లోనే "ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు" ని ఇలా పొందండి"*

🎥 *రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డు కొరకు*
👇
( https://youtu.be/c8zl3_QvnU0 )
👆
అందరికి షేర్ చేయండి
◾️ *వై.యస్.ఆర్ బీమా అప్డేట్ : నాన్-పాలసి పిరియడ్ - నేచురల్ డెత్ - రిజిష్ట్రేషన్ - క్లెయిమ్ డాక్యుమెంట్లు అప్లోడ్ కు అవకాశం ఇచ్చినారు*
// YSR BIMA //

■ వైఎస్సార్ బీమా సర్వే 2022-23 year కు సంబంధించి వాలంటీర్ ఏ రోజు సర్వే చేశారు అనేధి CLAIM FORM లో వేయాలి కాబట్టి తేది ను  తెలుసుకొనే విధానం.

■ వైఎస్సార్ బీమా(1.7 వెర్షన్)👇 WEA/WWDS APP లో సెర్చ్ అనే ఆప్షన్ లో RICE/AADHAR నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.

■ *వైస్సార్ బీమా రెన్యువల్ యాప్ 1.7v* ::👇
(
http://bit.ly/YSRBIMA1-7v-Renewal )

■ *వైస్సార్ బీమా రిజిస్ట్రేషన్ స్టేటస్* :: 👇
(
https://bit.ly/3aoqUfP )

■ మొదటగా వాలంటీర్ ఆధార్ ఆఖరి 4 DIGITS కనిపిస్తుంది.(దీని వలన ఏ వాలంటీర్ సర్వే చేశారు అనేది తెలుస్తుంది)&
తర్వాత ఏ రోజున సర్వే చేశారు అనేది తెలుస్తుంది.

■ APPROVED BY0324 అనేది WEA/WWDS యొక్క ఆధార్ చివరి 4 సంఖ్యలు. & ఏ రోజున data సబ్మిట్ చేశారు అనేది తెలుసుకోవచ్చు.
#YSRBIMA #ClaimForm
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
■ *Beneficiary Out Reach Update :*

Dear all , Beneficiary Out Reach Mobile App & Dashboards are down for unscheduled maintenance , it will be up in 5 hrs , i will inform once the server is up and running
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
↘️ *NO Policy Period (01.07.2022 to 15.07.2022)*
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ వై.యస్.ఆర్ బీమా పథకం నందు నమోదు అయిన వారు *01.07.2022 నుండి 15.07.2022 వరకు మరణించిన వారికి NO POLICY PERIOD* క్రింద పరిగణించారు.

■ ఈ తేదిలో మరణించిన వారికి సహజ మరణం క్రింద రూ. 1,00,000/ ఇచ్చుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

■ ప్రమాద మరణాల కు సంబందించి కూడా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని GSWS వారు తెలియచేశారు.

■ 01.07.2022 నుండి 15.07.2022 వరకు మరణించిన వారి వివరాలు రిజిస్ట్రేషన్ మరియు అప్లోడ్ చేయుటకు WEA/WWDS లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. #YSRBIMA
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔲 *ఇకపై దేశంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కు తప్పనిసరిగా ఆధార్ ని అనుసంధానం చేయాలని, ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ తప్పనిసరి గా కలిగి ఉండాలని  UIDAI ఉత్తర్వులు జారీ చేసింది*.
👇
[ https://bit.ly/3PxjmJJ ]
శ్రీకాకుళం జిల్లా; కొత్తూరు మండలం; పొన్నుటూరు గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) టి.సోమేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం చిక్కాడు. మ్యుటేషన్‌ చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
👇 : 𝐒𝐨𝐮𝐫𝐜𝐞 :👇
■ *ప్రజాశక్తి* : ( https://bit.ly/3A3dAcZ )
■ *విశాలాంధ్ర* : ( https://bit.ly/3A6ELnc )
📊 *ఈ - పంట నమోదు గ్రామ ప్రజలకు వ్యవసాయ శాఖ వారి విజ్ఞప్తి*

గ్రామంలో వరి పంట గాని మరియు ఏ ఇతర పంటలు సాగుచేసే రైతులు రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు చేయించుకోవలిసిందిగా కోరుచున్నాం
- - - - - - - - - - - - - - - - - - - - - -
■  *పంట నమోదుకు కావసిన వివరములు :*

1. రైతు ఆధార్ కార్డ్ జెరాక్స్

2. భూమి పాస్ బుక్ జెరాక్స్

3. రైతు బ్యాంక్ పాస్ బుక్ జెరాక్స్ & ఫోన్ నెంబర్
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *పంట నమోదు దరఖాస్తు ఫారం* ::
                    👇
[ https://bit.ly/3A4sOyr ]
               👆
■ సెప్టెంబర్ 07 లోపు పంట నమోదు చేసుకొనవలెను.
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ గమనిక:* పంట నమోదు చేయించు కొనని వారికి ప్రభుత్వం నుండి వచ్చే - పంట నష్ట పరిహారం, రాయితీ మీద వచ్చే ఎరువులు, విత్తనాలు మరియు రైతు భరోసా కి అర్హులు కారు!
↘️ అందరికి షేర్ చేయండి ↙️
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
🔲 *కుల ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు ఫారం GSWS.2.0* ::
👇
[ http://bit.ly/CasteCertificateGSWS2-0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔲 *ఆదాయ ధ్రువీకరణ పత్రం కొరకు దరఖాస్తు ఫారం GSWS.2.0* ::
👇
[ https://bit.ly/IncomeCertificateGSWS2-0 ] #Caste #Income
- - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
విజయవాడలో ఈ నెల 20న నూతన హైకోర్టు భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
All the DSOs are informed that *Tomorrow(19.08.2022) is the last day for distribution of regular PDS and PMGKAY for the month of August 2022.*
DSOs are requested to complete the distribution, Stock Reconciliation and uploading of offline transactions by the VROs in all FP shops by 19.08.2022 without fail.
Tahasildar Vizianagaram
*Forwarded as Received*