// YSR BIMA //
■ వైఎస్సార్ బీమా సర్వే 2022-23 year కు సంబంధించి వాలంటీర్ ఏ రోజు సర్వే చేశారు అనేధి CLAIM FORM లో వేయాలి కాబట్టి తేది ను తెలుసుకొనే విధానం.
■ వైఎస్సార్ బీమా(1.7 వెర్షన్)👇 WEA/WWDS APP లో సెర్చ్ అనే ఆప్షన్ లో RICE/AADHAR నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే.
■ *వైస్సార్ బీమా రెన్యువల్ యాప్ 1.7v* ::👇
( http://bit.ly/YSRBIMA1-7v-Renewal )
■ *వైస్సార్ బీమా రిజిస్ట్రేషన్ స్టేటస్* :: 👇
( https://bit.ly/3aoqUfP )
■ మొదటగా వాలంటీర్ ఆధార్ ఆఖరి 4 DIGITS కనిపిస్తుంది.(దీని వలన ఏ వాలంటీర్ సర్వే చేశారు అనేది తెలుస్తుంది)&
తర్వాత ఏ రోజున సర్వే చేశారు అనేది తెలుస్తుంది.
■ APPROVED BY0324 అనేది WEA/WWDS యొక్క ఆధార్ చివరి 4 సంఖ్యలు. & ఏ రోజున data సబ్మిట్ చేశారు అనేది తెలుసుకోవచ్చు. #YSRBIMA #ClaimForm
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection