VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*30.11.2022న జగనన్న విద్యా దీవెన పథకం అమౌంట్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.* #JVD
Audio
*కర్నూల్ జిల్లా*👆#FAR
VOLUNTEER 🤝 CONNECTION pinned «⏳ గ్రామ/వార్డు సచివాలయాల సెక్రటరీలు పనితీరు ఎలా ఉంది?.»
💥 *వాలంటీర్ వారీగా ఆయుష్మాన్ భారత్ eKYC చేసిన వారి జాబితా తెలుసుకునే విధానము* :
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
𝗦𝗧𝗘𝗣 1: మొదట కింద ఇవ్వబడిన PMJAY వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయాలి.
👇
[ https://dashboard.pmjay.gov.in/pmj/#/ ]
👆
𝗦𝗧𝗘𝗣 2: Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చేసిన వెంటనే login పేజీ ఓపెన్ అవుతుంది.

అందులో Password మరియు OTP అనే ఆప్షన్ లు ఉంటాయి అందులో Password అనే ఆప్షన్ ను టిక్ చేసి User ID & Password Enter చేయాలి. Sign పై క్లిక్ చేయాలి.

● 𝗨𝘀𝗲𝗿 𝗜𝗗 : 28stateuser
● 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 : 28stateuser@1234

𝗦𝗧𝗘𝗣 3: BIS eKYC Request Status Report పేజీ లో *"eKYC Andhra Pradesh - with Secretariat"* అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెంటనే ఈ రోజు వరకు జిల్లా వారీగా సమాచారం చూపిస్తుంది.

🔺(క్రోమ్ బ్రౌజర్ లో పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి Desktop Site ను ఆన్ చేస్తే క్లియర్ గా కనిపిస్తాయి)👆

𝗦𝗧𝗘𝗣 4: జిల్లా, మండలం, సచివాలయం, తేదీ లు ఎంచుకోవాలి. అప్పుడు వాలంటీర్ పేర్లతో మొత్తం ఎన్ని eKYC కు వచ్చాయి, ఎన్ని ఆమోదం పొందాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయో చూపిస్తుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
జగనన్న_గోరుముద్ద_ప్రస్తుత_మెనూ_మరియు_క్రొత్త_మెనూ.jpg
147.3 KB
*జగనన్న గోరుముద్ద - ప్రస్తుత మెనూ మరియు క్రొత్త మెనూ :*
☛ సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు ప్రభుత్వానికి కళ్లు, చెవులు

☛ ప్రభుత్వ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఈ వ్యవస్థల వారే

☛ సీఎం జగన్ మానసపుత్రిక 'సచివాలయం'

-గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రథమ మహాజన సభలో మంత్రి బొత్ససత్యనారాయణ గారు
☛ నేడు “ఇన్ పుట్ సబ్సిడీ", “వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ" మొత్తం రూ. 200 కోట్లను రైతన్న ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

☛ నేడు రైతుల ఖాతాల్లోకి రూ.199.94 కోట్లు

☛ రబీ 2020-21, ఖరీఫ్-21 సీజన్ ల సున్నా వడ్డీ రాయితీ జమ

☛ ఖరీఫ్-2022 సీజను కు చెందిన ఇన్పుట్ సబ్సిడీ కూడా..బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం జగన్ గారు
■ *GSWS - Consistent Rhythms 7.1.2 Updated to Version 28.11.2022*

■ *Added new secretary login*
𝗟𝗶𝗻𝗸 : 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
JBHP_Usermanual_V2.pdf
1.1 MB
● Jagananna Sashwatha Bhu Hakku Mariyu Bhu Raksha Pathakam

● Volunteers e-KYC Android Application Usermanual #JBHP
🏕️ *“వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం”*

☛ *అప్లికేషన్ లింక్ - (𝗕𝗢𝗣 𝗔𝗽𝗽 9.1𝘃)*👇🏿
( https://bit.ly/3B6f9Zd )

☛ *వాలంటీర్లు 𝗲-𝗞𝗬𝗖 చేయు విధానం* 👇🏿
( https://bit.ly/3ODY8ep )#JBHP
*/Update on RiceCard Services/*

🛑 *NIC servers are under maintenance (rice card services) and would not work.*

☑️ *We will update you once the services are live again.*
‼️ *పంట ఋణం స్టేటస్ తెలుసుకోవడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి*.👇🏿

https://karshak.ap.gov.in/ysrsvpr/public/farmerStatusFom
‼️ *GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.1.6 కు ముందుగా అప్డేట్ అవ్వటం జరిగింది.అదే వెర్షన్ లో  మరలా అప్డేట్ ఇవ్వటం జరిగింది. కొత్తగా వాలంటీర్ అప్లికేషన్ లాగిన్ అయ్యే సమయం లో కొత్తగా Face ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
*//YSR PENSION KANUKA//*

☛ డిసెంబర్ 1st  -2022 కు పంపిణీచేయవలసిన Pensions  Amounts  List  -  ఏ సచివాలయం నకు  ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ క్రింది 👇 excel  షీట్ లో ఇవ్వడం జరిగినది.

[ 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3VfjCR1 ]

☛ Pension amount  30-11-2022  ఉదయం  10 గంటల  కల్లా  సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది. 

☛ దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి Amount ను సచివాలయం వారు withdraw చేసుకొనుటకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చూడగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Secretariat_wise_and_Bank_Wise_Physical_and_financial_Nov_2022_1.xlsx
1.4 MB
Secretariat wise and Bank Wise Physical and financial Nov-2022.xlsx
● నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ పై సీఎం జగన్ గారు సమీక్ష
● రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలకు నిధులపై సమావేశంలో చర్చ
GOMS 303 ROAD ACCIDENT .pdf
1.5 MB
💥 *పొరుగు రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స :*

రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడే పొరుగు రాష్ట్రాల వారికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
[ 𝗚𝗢 - https://bit.ly/3XGHzCp ]
ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఒత్తిడి చేయకుండా ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా మార్గదర్శకాలు రూపొం దించాలని ఆరోగ్యశ్రీ సీఈఓను ఆదేశించారు.