*Widow/widower/Single parent House hold split option is enabled in pilot project Garividi mandal.*
● *Conditions*
1⃣. One Couple should present in HH
Dear team, please process possible no of applications from all logins, team will check and fix errors if any.

🔵 *Household Mapping విభజన కొరకు దరఖాస్తు ఫారం* :
👇
[ https://bit.ly/3kfThol ]
🔵 *HOUSEHOLD MAPPING SPLIT WEA-WWDS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3IUH3Mu ]
🔵 *HOUSEHOLD MAPPING SPLIT PS-WAS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3XDV1Xc ] #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

𝐀𝐏 𝐑𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 𝟐𝟎𝟐𝟑 :
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 𝟐𝟎 వరకు రేషన్ పంపిణీ. పండుగల దృష్ట్యా మూడు రోజులు పొడిగించిన ప్రభుత్వం. డిసెంబర్ వరకు రేషన్ బియ్యానికి లబ్దిదారులు ఎటువంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.

🔵 *Member Migration on Marriage Grounds Application Form* :
👇
[ https://bit.ly/3WhS3X5 ]
🔵 *Member Migration on Marriage Grounds PS-WAS Verification Form* :
👇
[ https://bit.ly/3IWEk4R ] #Migration
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
👇
[ https://bit.ly/3WhS3X5 ]
🔵 *Member Migration on Marriage Grounds PS-WAS Verification Form* :
👇
[ https://bit.ly/3IWEk4R ] #Migration
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//AP Seva Portal Update//*
● "Application For Integrated Registration Of Establishment Under Labour Laws" service DA/WEDPS యొక్క Ap Seva portal నందు enable చేయడం జరిగినది.
● AP Seva DA/WEDPS login > Labour > Application For Integrated Registration Of Establishment Under Labour Laws.

■ జగనన్న చేదోడికి సంబంధించిన లేబర్ సర్టిఫికెట్ సర్వీస్ ఏపీ సేవ పోర్టల్ లోకి అందుబాటులోకి రావడం జరిగింది.
■ ఏపీ సేవా పోర్టల్ కి సంబంధించిన లేబర్ సర్టిఫికెట్ మాత్రమే రేపు జగనన్న చేదోడు వెరిఫికేషన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

*CHECK JVD STATUS WORKING FINE IN YSR NAVASAKAM LOGIN LOGIN LINK* : 👇
[ https://navasakam.apcfss.in/login.do ]

*GSWS Department కొత్తగా ఇచ్చిన హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ సర్వీస్ గురించి కొన్ని ముఖ్య విషయాలు.*
👇
*హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వీస్ కు రైస్ కార్డ్ (రేషన్ కార్డ్) సర్వీస్ కు సంబంధం లేదు. రైస్ కార్డ్ లేకపోయినా లేదా కేన్సిల్ అయ్యిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ అయ్యాక మరలా తిరిగి అప్లయ్ చేసుకోవాలి..కావున ముందు హౌజ్ హోల్డ్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం.*
💥 *Case 1*
హౌస్ హోల్డ్ లో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఒక మ్యాపింగ్ లో ఉంటే నేరుగా సచివాలయం లో సర్వీస్ అప్లయ్ చేసుకోవచ్చు.
💥 *Case 2*
హౌస్ హోల్డ్ లో తల్లి, తండ్రి, కొడుకు, ఒక మ్యాపింగ్ లో ఉండి కోడలు వాళ్ళ పుట్టింటి హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే......
రెండు టాస్క్ లు చేయవలసి ఉంటుంది
టాస్క్ 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.
దీనికి గాను మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం. అదే విధంగా DA లాగిన్ లో మ్యారెజీ మైగ్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ అప్లయ్ చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి.
DA తదుపరి PS లాగిన్ అంతిమంగా ఎంపిడిఒ లాగిన్ లో ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు హౌజ్ హోల్డ్ లో కోడలు add అవుతారు.
అప్పుడు ఈ ఫ్యామిలీ case 1 లా మారుతుంది.
Verify procedure of case1.
💥 *Case 3*
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు, కోడలు ఉంటే
వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇంకా అవకాశం ఇవ్వలేదు. కానీ త్వరలోనే అవకాశం ఇస్తారు.
💥 *Case 4*
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు తో కలిసి హౌజ్ హోల్డ్ లో ఉంటూ కోడలు వాళ్ళు పుట్టింటి వాళ్ళతో హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే

అప్పుడు ఈ ఫ్యామిలీ case 3 లా మారుతుంది.
Verify Case 3.
💥 *Case 5*
విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఒక హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే కోర్టు ద్వారా పొందిన డివోర్స్ డిక్రీ ఉంటే విడి విడి హౌజ్ హోల్డ్ లుగా add అవ్వచ్చు.
💥 తల్లి, తండ్రి, కొడుకు, కోడలు లను ప్రామాణికం గా తీసుకున్నాం కానీ ఇక్కడ కూతురు అల్లుడు, తమ్ముడు మరదలు, ఇలా అన్నీ రిలేషన్స్ కు ఈ case లు వర్తిస్తాయి.

Adoption Pension Judgment .pdf
121.8 KB
*ప్రభుత్వ ఉద్యోగైన భర్త మరణానంతరం వితంతువైన మహిళ దత్తత తీసుకున్న పిల్లలు కుటుంబ పింఛనుకు అనర్హులు*
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.47 కు ఈ రోజు తేదీ 19-01-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
💥 *విద్యుత్ చార్జెస్ మీద ప్రజల అభిప్రాయ సేకరణ - 19.01.2023 - 10:30AM - LIVE LINK*
👇
[ https://ncubestreamings.com/apercpublichearing ]

వలంటీర్లంటే వణుకేల?.jpg
969 KB
వలంటీర్లంటే వణుకేల?
వారు గౌరవ పారితోషికంతో సేవలందిస్తున్నది అబద్ధమా?
ప్రభుత్వ పథకాలను చేర్చటంలో లంచాలకు, వివక్షకు తావుందా?
'ఈనాడు' కథనంలోని దొల్లతనాన్ని ఎత్తిచూపే 'ఏది నిజం' ఇదిగో....

VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *లేబర్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫారం* 👇 [ https://bit.ly/3IVIwlp ] #Labour #Chedhodu»
💥 *HERB అనే మొబైల్ అప్లికేషన్ లో Self Login ద్వారా CFMS కలిగిన వ్యక్తులు మరియు ఉద్యోగులు చేయువిధానం* ::
● *Step 1* : ముందుగా HERB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. 👇
[ *యాప్ లింక్* - https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp ]
● *Step 2* : User ID వద్ద మీ 8 అంకెల CFMS ఐడి ను ఎంటర్ చేయాలి.
» Password వద్ద cfss@123 ఎంటర్ చేయాలి.
» ఓపెన్ అవ్వక పోతే Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ CFMS ఐడి ద్వారా Password మార్చుకోవచ్చు.
● *Step 3* : Home Page & Verify Aadar And Update Mobile Number పై క్లిక్ చేయాలి.
● *Step 4* : ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి. Do-eKYC పై క్లిక్ చేయాలి.
● *Step 5* : ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ OTP వస్తుంది. అది ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.
● *Step 6* : Enter Your Aadhaar Linked Mobile Number లో మీ ఆధార్ కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత Submit పై క్లిక్ చేయాలి.
● *Step 7* : eKYC completed successfully and forwarded to DDO అని వస్తే పూర్తి అయినట్టు.. స్టేటస్ లో Pending at DDO అని వస్తుంది. 👍
★ *మీ ఆధార్ కి ఏ నెంబర్ లింక్ ఐనదో తెలుసుకొనుటకు*👇
[ https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ]
★ *HERB యాప్ లింక్*👇
[ https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp ]