VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *HOUSE HOLD MAPPING SPLITTING చేసుకోవడానికి Married Case's కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది*👆

💥 *ఒక HOUSE HOLD MAPPING లో ఇద్దరు వివాహం జరిగిన కుటుంబాలు ఉన్నప్పుడు మాత్రమే SPLITTING చేసుకోవడానికి అవుతుంది*

*ఉదాహరణకు* :👇🏽

🔴 ఒకే MAPPING లో తల్లి; తండ్రి; కొడుకు మరియు కోడలు ఉన్నట్లు ఐతే కొడుకు కి వివాహం జరిగింది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికెట్ తో ఆ FAMILY ని SPLIT ఆప్షన్ ద్వారా NEW FAMILY గా చేసి కొత్త మాపింగ్ గా చేయడానికి అవ్వదు.

🔵 కేవలం ఒకే HOUSE HOLD లో తల్లి; తండ్రి తో పాటు వివాహం జరిగిన రెండు కేస్ లు ఉండాలి అటువంటి కేస్ లు కి మాత్రమే ఈ SPLIT వర్తిస్తుంది.

● ఈ సర్వీస్ లు కి ఎటువంటి చార్జీలు లేవు.
● అప్లికేషన్ ప్రక్రియ లో రెండు HOUSE HOLD నుండి Authentications అవసరం ఉంటుంది. ( బయోమెట్రిక్ / OTP ఆప్షన్ ).
● ప్రస్తుతం డ్రాఫ్ట్ మాన్యువల్ మాత్రమే ఇవ్వడం జరిగింది.👇🏽
[ 𝐒𝐎𝐏 https://bit.ly/3Qo2Cqm ]
● FINAL PROCESS MANUAL లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Household Mapping Slip option.jpg
46.3 KB
● ఈ రోజు 13.01.2023 అన్ని జిల్లాలో Household Mapping Slip option అనేది DA/WEDPS యొక్క Ap Seva portal నందు enable చేయడం జరిగినది.👆

● AP Seva DA/WEDPS login > GSWS Services > Splitting Of Household Members. #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//HOUSE HOLD MAPPING SPLITTING//*

💥 *కావలసిన డాక్యుమెంట్లు*

●
మ్యారేజ్ సర్టిఫికెట్
● ఆధార్ కార్డు
● ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్
● రైస్ కార్డు
● పాస్పోర్ట్
● ఆరోగ్యశ్రీ కార్డు

💥 *ఒక HOUSE HOLD MAPPING లో ఇద్దరు వివాహం జరిగిన కుటుంబాలు ఉన్నప్పుడు మాత్రమే SPLITTING చేసుకోవడానికి అవుతుంది*

💥 *సర్వీస్ ఛార్జ్ - ఉచితం*

💥 *అప్లికేషన్ ప్రక్రియ లో రెండు HOUSE HOLD నుండి బయోమెట్రిక్ లేదా OTP తప్పనిసరి*

💥 *HH మాప్పింగ్ స్ప్లిట్టింగ్ అప్లికేషన్ ఫారం* :
👇
[ https://bit.ly/3INmNwc ]

💥 *AP SEVA PORTAL - SOP*
👇
[ https://bit.ly/3Qo2Cqm ] #Splitting

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔵 *Household Mapping విభజన కొరకు దరఖాస్తు ఫారం* :
👇
[ https://bit.ly/3kfThol ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT WEA-WWDS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3IUH3Mu ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT PS-WAS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3XDV1Xc ] #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔵 *Household Mapping విభజన కొరకు దరఖాస్తు ఫారం* :
👇
[ https://bit.ly/3kfThol ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT WEA-WWDS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3IUH3Mu ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT PS-WAS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3XDV1Xc ] #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]