VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వాలంటీర్లు.. పెన్షన్ అమౌంట్ తీసుకున్నారా!?
Anonymous Poll
51%
𝗬𝗘𝗦
49%
𝗡𝗢
Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA 2.3.2v :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]

2). *RBIS APP 2.9.5v :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]

3). *NEXT BIOMETRIC :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications

4). *STARTEK (APCL) FM :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]

5). *MAMTRA RD SERVICES :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]

6). *Integra "IRIS" RD SERVICE :*
[ *Link :* http://bit.ly/Integra-IRIS-App1-0-1 ]

7). *BIOMATIQUES RD SERVICE :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ] #YSRPensionKanuka

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
🔥 *చేదోడు లబ్ధి సంబధిత లబ్ధిదారుల ఆధార్ కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతున్నవి*
VOLUNTEER 🤝 CONNECTION pinned «1). *YSR PENSION KANUKA 2.3.2v :* [ *Link :* https://bit.ly/333L8ZO ] 2). *RBIS APP 2.9.5v :* [ *Link :* https://bit.ly/3Gv0JTk ] 3). *NEXT BIOMETRIC :* [ *Link :* https://bit.ly/3jmhVyS ] 🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications 4). *STARTEK (APCL)…»
💥 *సచివాలయ మీటింగ్ అప్డేట్* :

➤ 01-02-2023 నాడు సచివాలయం లో రివ్యూ మీటింగ్

➤ *ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మొదటి బుధవారం నాడు గ్రామ వార్డు సచివాలయం లో "సచివాలయం కు ఇచ్చిన హార్డ్ వేర్ & వాలంటీర్ వారి జీతములకు " సంబందించి మీటింగ్ ను నిర్వహించాలి మరియు VSWS పోర్టల్ లో డేటా ను అప్డేట్ చేయాలి*.

☛ VSWS పోర్టల్ లాగిన్ లింక్ :

[
https://vsws.co.in/  ]

*Note: In the Secretariat level PS GVI ( DA & WEDPS) had the credentials to login VSWS Portal. Hence he/she is the responsible person to enter the details in that portal without fail*.

*మీటింగ్ నిర్వహించినను కూడా  VSWS పోర్టల్ లో అప్డేట్ చేయని యడల గ్రామ వార్డ్ సచివాలయం డిపార్ట్మెంట్ వారు  ఆ సచివాలయంలో  మీటింగ్ నిర్వహించ బడ లేదు అని పరిగణ లోకి తీసుకుంటారు మరియు PS
/WAS & DA/WEDPS తగు చర్యలకు బాద్యులు అగుదురు అని గమనించగలరు*.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/VolunteerConnection
10.5v-Beneficiary Outreach.apk
12 MB
🔵 *బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 10.5 కు అప్డేట్ అవ్వటం జరిగింది*👆

🔴 *కొత్తగా చేదోడు పథకం కు సంబందించి రీ వెరిఫికేషన్ లో 60 సంవత్సరాలు పైబడిన వారిని తీసివేయు ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
*
💥 *Chedhodu verification report (2022-23)* 👇

[ https://bit.ly/3RmAGDE ]
🔥 *వాలంటీర్లకు గమనిక :*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఏ పథకం ఎవరికి వర్తిస్తుంది అని తెలుసుకోటానికి NBM పోర్టల్ లో  ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

👇🏿👇🏿

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/PCheckElg ]
‼️ *Single old age person split option enabled in DA/WEDPS login in APSeva portal* regarding HH SPLITTING ‼️
*రైతుభరోసా లబ్ది దారులు ఎవరైనా రజక, నాయి బ్రాహ్మణ, టైలర్ వృత్తి పై ఆధార పడి ఉంటే వారు జగనన్న చేదోడు పథకం కు అర్హులు.*
💥 *Household Split - Single Old Age Person*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ కొత్తగా House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది.

☛ ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది.

☛ ఈ ఆప్షన్ ఉపయోగించటానికి House Hold మాపింగ్ లో కనీసం ఒక జంట ఉండాలి.

🔴 *Single House Hold Mapping ద్వారా విభజన కేవలం 01 వ్యక్తికి మాత్రమే అవుతుంది.*

🔴 *ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారి వయసు 60 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండాలి మరియు Widow / Widower అయ్యి ఉండాలి.*

☛ ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. మరియు డాక్యుమెంట్ సెక్షన్ లో Spouse Death Certificate / Rice Card/ Widow Pension Card అప్లోడ్ చేయాలి.

☛ మాపింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు Marriage split, Divorce Split ముందు నుంచే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

🔝అందరికి షేర్ చేయండి 🔝
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//జగనన్న చేదోడు అప్డేట్//*

DA/WEDS లాగిన్ ద్వారా NBM లో NEW APPLICATION కు గ్రీవెన్స్ పెడితే సరిపోతుంది. దానికి సర్వీస్ రిక్వెస్ట్ పెట్టవలసిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ తుది నిర్ణయం తరువాత అవి తదుపరి లాగిన్ లకి ఫార్వర్డ్ చేయబడతాయి.

⚠️ FOR UPDATES
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *Household Split - Single Old Age Person* ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ ☛ కొత్తగా House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది. ☛ ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది. ☛ ఈ ఆప్షన్ ఉపయోగించటానికి…»
The Aarogya Sri Data which is updated in APSEVA PORTAL, is updated in Aarogya Sri Database after 1day.

Now Integration issues are solved. Still if you face any issues in Aarogya sri Services please raise Request in Portal.

If any issues at Hospital on Aarogya Sri please mail to
👇
aarogyasrihealthcards@ysraarogyasri.ap.gov.in
నేడు జగనన్న మొదటి విడత విదేశీ విద్యా దీవెన. తొలి విడతలో 213 మంది విద్యార్థులకు రూ.19.95 కోట్ల సాయం #JVVD
🔔 *జగనన్న చేదోడు*

*Update Date :03-02-23*

*ప్రశ్న 1:* NBM WEA/WWDS లాగిన్ లో *FINAL ELIGIBLE LIST* లో ఉన్న వారిలో ఇప్పటికీ కొందరికి "పున్హః పరిశీలన" అని ఉంధి, వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ RAISE చేయలా ?

*సమాధానం :*  అటువంటి అప్లికేషన్ లు BOP లేదా NBM పోర్టల్ కు పుష్ అయితే వాటిని వెరిఫై చేయాలి. లేకపోతే అవసరం లేదు

*ప్రశ్న 2:*  కొత్త దరఖాస్తులకు సంబంధించి DA/WEDPS వారి NBM పోర్టల్ Grievence సెక్షన్  లో "NEW APPLICATION" ఆప్షన్ ద్వారా RAISE చేసిన గ్రీవెన్స్ అప్లికేషన్ WEA/WWDS లాగిన్ లోకి రావడం లేదు ?

*సమాధానం :*  BOP అప్లికేషన్ కు eKYC కొరకు ఈ రోజు రావటం జరుగును.

#FAQ

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :

https://t.me/VolunteerConnection
🔵 *Household Mapping విభజన కొరకు దరఖాస్తు ఫారం* :
👇
[ https://bit.ly/3kfThol ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT WEA-WWDS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3IUH3Mu ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT PS-WAS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3XDV1Xc ] #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]