VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *వాలంటీర్లకు గమనిక :*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఏ పథకం ఎవరికి వర్తిస్తుంది అని తెలుసుకోటానికి NBM పోర్టల్ లో  ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

👇🏿👇🏿

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/PCheckElg ]
‼️ *Single old age person split option enabled in DA/WEDPS login in APSeva portal* regarding HH SPLITTING ‼️
*రైతుభరోసా లబ్ది దారులు ఎవరైనా రజక, నాయి బ్రాహ్మణ, టైలర్ వృత్తి పై ఆధార పడి ఉంటే వారు జగనన్న చేదోడు పథకం కు అర్హులు.*
💥 *Household Split - Single Old Age Person*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ కొత్తగా House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది.

☛ ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది.

☛ ఈ ఆప్షన్ ఉపయోగించటానికి House Hold మాపింగ్ లో కనీసం ఒక జంట ఉండాలి.

🔴 *Single House Hold Mapping ద్వారా విభజన కేవలం 01 వ్యక్తికి మాత్రమే అవుతుంది.*

🔴 *ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారి వయసు 60 సంవత్సరాలకన్నా ఎక్కువ ఉండాలి మరియు Widow / Widower అయ్యి ఉండాలి.*

☛ ఈ ఆప్షన్ ద్వారా విభజన అవ్వవలసిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. మరియు డాక్యుమెంట్ సెక్షన్ లో Spouse Death Certificate / Rice Card/ Widow Pension Card అప్లోడ్ చేయాలి.

☛ మాపింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు Marriage split, Divorce Split ముందు నుంచే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

🔝అందరికి షేర్ చేయండి 🔝
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//జగనన్న చేదోడు అప్డేట్//*

DA/WEDS లాగిన్ ద్వారా NBM లో NEW APPLICATION కు గ్రీవెన్స్ పెడితే సరిపోతుంది. దానికి సర్వీస్ రిక్వెస్ట్ పెట్టవలసిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ తుది నిర్ణయం తరువాత అవి తదుపరి లాగిన్ లకి ఫార్వర్డ్ చేయబడతాయి.

⚠️ FOR UPDATES
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *Household Split - Single Old Age Person* ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ ☛ కొత్తగా House Hold Split ఆప్షన్ లో Single Old Age Person Split ఆప్షన్ Activate చెయ్యటం జరిగింది. ☛ ఈ ఆప్షన్ PS Gr-VI (DA) / WEDPS వారి AP సేవ పోర్టల్ లో అందుబాటులో ఉంది. ☛ ఈ ఆప్షన్ ఉపయోగించటానికి…»
The Aarogya Sri Data which is updated in APSEVA PORTAL, is updated in Aarogya Sri Database after 1day.

Now Integration issues are solved. Still if you face any issues in Aarogya sri Services please raise Request in Portal.

If any issues at Hospital on Aarogya Sri please mail to
👇
aarogyasrihealthcards@ysraarogyasri.ap.gov.in
నేడు జగనన్న మొదటి విడత విదేశీ విద్యా దీవెన. తొలి విడతలో 213 మంది విద్యార్థులకు రూ.19.95 కోట్ల సాయం #JVVD
🔔 *జగనన్న చేదోడు*

*Update Date :03-02-23*

*ప్రశ్న 1:* NBM WEA/WWDS లాగిన్ లో *FINAL ELIGIBLE LIST* లో ఉన్న వారిలో ఇప్పటికీ కొందరికి "పున్హః పరిశీలన" అని ఉంధి, వాళ్ళకి ఏమైనా గ్రీవెన్స్ RAISE చేయలా ?

*సమాధానం :*  అటువంటి అప్లికేషన్ లు BOP లేదా NBM పోర్టల్ కు పుష్ అయితే వాటిని వెరిఫై చేయాలి. లేకపోతే అవసరం లేదు

*ప్రశ్న 2:*  కొత్త దరఖాస్తులకు సంబంధించి DA/WEDPS వారి NBM పోర్టల్ Grievence సెక్షన్  లో "NEW APPLICATION" ఆప్షన్ ద్వారా RAISE చేసిన గ్రీవెన్స్ అప్లికేషన్ WEA/WWDS లాగిన్ లోకి రావడం లేదు ?

*సమాధానం :*  BOP అప్లికేషన్ కు eKYC కొరకు ఈ రోజు రావటం జరుగును.

#FAQ

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :

https://t.me/VolunteerConnection
🔵 *Household Mapping విభజన కొరకు దరఖాస్తు ఫారం* :
👇
[ https://bit.ly/3kfThol ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT WEA-WWDS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3IUH3Mu ]

🔵 *HOUSEHOLD MAPPING SPLIT PS-WAS VERIFICATION FORM* :
👇
[ https://bit.ly/3XDV1Xc ] #Splitting
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Below cases of undisbursed pensions have enabled for RBIS.

1. Above 60years ( OAP)
2. All Disabled pensions
3. All Health pensions (DMHO & CKDU). #YSRPensionKanuka
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.56 కు ఈ రోజు తేదీ 03-02-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*గృహ విభజన గూర్చి*
𝐄 𝐂𝐑𝐎𝐏 & 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐄𝐊𝐘𝐂 :

2022-23 రబి సీజన్ కు సంబంధించి ఫిబ్రవరి 20 లోపు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని అదేవిధంగా PM కిసాన్ Ekyc పెండింగ్ ఉన్నవారు వెంటనే కంప్లీట్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
■ *CSC Service Challan generation is available*
*చేదోడు అప్డేట్ - BOP APP లో వెరిఫై చేసిన (DA/WEDPS లాగిన్ లో GREV RAISE చేసిన) పేర్లు NBM WEA/WWDS లాగిన్ లో ENABLE అయినవి.*
💥 *Jagananna Chedodu Update :*

☛ Applications verified in BoP has been pushed to NBM.Please check.
☛ We are in the process of pushing New applications raised through grievance after 5pm on Thursday.will update once done.
☛ Complete all the verification process before 5pm on Monday.
☛ We have made the payments to all the beneficiaries who are eligible in final list.. will update the status in NBM in next 2 or 3 days.
☛  Payment for the beneficiaries whose verification completed after the final list and found eligible will be processed on Monday.
- Team
𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/VolunteerConnection
*చేదోడు అప్డేట్*👆