Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📍 *"SHG ఐడి లేదా Member ఐడి ద్వారా గ్రూప్ వివరాలు తెలుసుకునే లింక్"* ::
👇
( https://bit.ly/3xL8T8k )
📍 *"సున్నా వడ్డీ పథకం అర్హులైన SHG గ్రూప్ వివరాలు"* ::
👇
( https://bit.ly/399pU1B )
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
📍 *"SERP - SHG APP"* ::
👇
( https://play.google.com/store/apps/details?id=com.tcs.serp.rrcapp )

GO 34 Dated 16.03.2023- PT interest waiver.pdf
1006.1 KB
💥 *ఆస్తి పన్ను బకాయిలపై వెసులుబాటు :*
☛ ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను బకాయిలను ఈ నెలాఖరులోగా ఒకేసారి చెల్లిస్తే వాటిపై విధించిన వడ్డీని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
☛ ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ గురు వారం మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీ ప్రజలు ఈ నెల 31 వరకు ఈ వెసులుబాటును వినియోగించు కోవచ్చని రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
☛ కొవిడ్ ప్రభావం, ఆస్తి పన్ను సవరణతో అధిక మొత్తంలో పన్ను బకాయిలు పేరుకు పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.69 కు అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
పేదలకు పౌష్టిక భరోసా ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. బడ్జెట్లో పౌరసరఫరాల శాఖకు రూ.3, 725 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 1,46,069 రేషన్ కార్డుల్లో 4,26,17,894 మంది లబ్దిదారులు ఉన్నారు. #APbudget2023
ఫీవర్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 62% మాత్రమే పూర్తి అయ్యింది.సర్వే ఇప్పుడు ఎటువంటి టెక్నికల్ సమస్య లేకుండా అవుతుంది. మీ మీ క్లస్టర్ పరిధిలో మైగ్రేషన్ మరియు చనిపోయి మాపింగ్ లో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారికి సర్వే పూర్తి చేయగలరు.
☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021

కర్నూలు: 66 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
కర్నూలు నగర పాలక పరిధిలో పనిచేస్తున్న 66 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు శుక్రవారం కర్నూలు నగరపాలక కమిషనర్ భార్గవ్ తేజ తెలిపారు. పన్ను వసూలులో కొందరు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈనెల ఆఖరితో ఏడాది ముగుస్తున్నా 60% మాత్రమే పన్నలు వసూలు చేశారని అన్నారు. @VolunteerConnection

BOP 11.3v.apk
12.6 MB
● *BOP 11.3v*👇
In this version in to add the "OTP Verification" option for verify the child Aadhar in Children 0-5 age module in #SDG update.

‼️ */// YSR KALYANAMASTHU & YSR SHAADI TOHFA ///*
*New change in application verification process in WEA/WWDS NBM login.*
*Dear All, pls note*
*✴️ కళ్యాణమస్తు పథకానికి సంబందించి DA/WEDS login నందు new application apply చేసిన తరువాత....*
*✴️ ఇప్పటి నుంచి, పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరూ ఏ సచివాలయాలకి సంబందించిన వారో, ఆ సచివాలయాల యొక్క ఇద్దరూ WEAs/WWDS logins కి verification కొరకు application forward అవుతుంది.*
*💥 అనగా.... DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి, మరియు పెళ్ళికొడుకు ఏ సచివాలయం కి సంబందించిన వారో ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి verification కొరకు forward అవుతుంది.*
*💥 గతంలో DA/WEDS login నందు apply చేసిన తరువాత, పెళ్లికూతురు ఏ సచివాలయం కి సంబందించిన వారు అయితే ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి application forward అయ్యేది. అయితే ఇప్పటి నుంచి DA/WEDS login లో apply చేసిన తరువాత పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరికి సంబందించిన WEAs/WWDS వారి యొక్క login నందు వెరిఫికేషన్ చెయ్యవలసి వుంటుంది.*
*💥 పెళ్లి కూతురు మరియు పెళ్ళికొడుకు ఇద్దరు సచివాలయాలకి సంబందించిన WEAs/WWDS verification తరువాత, పెళ్లికూతురు సచివాలయం ఏ mandal నకు సంబందించినదో, next verification కొరకు ఆ mandal యొక్క MPDO/MC గారి login కి forward అవుతుంది.*
*NOTE*
*1️⃣. Bride & Bridegroom Different Secretariats :: పెళ్లికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరు కూడా వేరు వేరు సచివాలయాలకి సంబందించిన వారు అయిన సందర్బంలో మాత్రమే ఇద్దరూ WEAs/WWDS కూడా వారి లాగిన్ నందు వెరిఫికేషన్ చెయ్యవలసి ఉంటుంది.*
*2️⃣. Bride & Bridegroom Same Secretariat :: పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఇద్దరూ కూడా ఒకే సచివాలయం కి సంబందించిన వారు అయితే ఆ సచివాలయం యొక్క WEA/WWDS login కి మాత్రమే application forward అవుతుంది. ఆ సచివాలయం యొక్క WEA/WWDS verification complete చేస్తే సరిపోతుంది.*
*3️⃣. Application Rejected at Collector level :: కళ్యాణమస్తూ పథకానికి సంబందించి సరియైన documents upload చెయ్యకపోవటం వలన Collector గారి login నందు reject చేయబడితే, అటువంటి వారు సరియైన documents తో DA/WEDS login నందు మరల కొత్తగా apply చేసుకోవచ్చు.*

GVWV CONDUCTING OF IRISH SCANNER SERVICE CAMPs.pdf
1 MB
*GVWV CONDUCTING OF IRISH SCANNER SERVICE CAMPs.pdf*
👆 *మార్చి 23 నుండి 29 వరకు అన్ని జిల్లాల్లో ఆయా తేదీలు వారీగా IRIS డివైస్ క్యాంప్స్ ఏర్పాటు చేయబడును.* @VolunteerConnection
🎓 *జగనన్న విద్యా దీవెన పథకం డబ్బులు ఈ నెల 19న జమ కానున్నాయి.*
☛ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్ బటన్ నొక్కి 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
☛ తొలుత ఈ నెల 18వ తేదీనే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావించగా.. ఆ రోజున ఇంటర్ పరీక్ష ఉండటంతో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం 19వ తేదీకి వాయిదా వేసింది.

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.70కు అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
User_Manual_of_Self_Appraisal.pdf
1.9 MB
Functionary "Self Appraisal" User manual.