VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *అన్నమయ్య జిల్లా సేవా మిత్ర లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
జగనన్న వసతి దీవెన  కొంతమంది స్టూడెంట్స్ అమౌంట్ మాకు క్రెడిట్ కాలేదు అంటున్నారు. అలాంటి వారికి  నిన్నటి రాత్రి నుంచి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి.
VOLUNTEER 🤝 CONNECTION
■ *అన్నమయ్య జిల్లా సేవా మిత్ర లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
అన్నమయ్య జిల్లా సేవా మిత్ర లిస్ట్ మాత్రమే విడుదలైనది. రత్న, వజ్ర రాలేదు. గమనించగలరు.👆👆
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రేపు(19.05.2023) విజయవాడ లో వాలంటీర్లకు వందనం..వరుసగా మూడో ఏడాది సత్కరించనున్న ప్రభుత్వం. లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్. సత్కారంతో పాటు పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డులు.. నగదు బహుమతులు.
☛ 𝗔𝘄𝗮𝗿𝗱𝘀 𝗟𝗶𝘀𝘁 ☟
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
■ *కోనసీమ జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
■ *అనకాపల్లి జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
■ *NTR జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
🏆 *వాలంటీర్ అవార్డ్స్ 2023 ప్రోగ్రామ్ యొక్క అర్హతలు ప్రమాణాలు PDF*
☟
(
https://bit.ly/42NkqjQ )
VOLUNTEER 🤝 CONNECTION pinned «🏆 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2023 - *సేవా మిత్రా/ వజ్ర/ రత్న లిస్ట్* 🔎 *ఇంకా విడుదల కాని జిల్లాలు* : Parvathipuram Manyam, Alluri Sitharama Raju, ☛ 𝗟𝗜𝗡𝗞 :: [ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ] 🔎 *ఇప్పటి వరకు విడుదలైన జిల్లాలు* : కర్నూల్, తూర్పుగోదావరి(కొవ్వూరు…»
■ *నెల్లూరు జిల్లా సేవా మిత్ర/ వజ్ర/ రత్న లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
Dear All ::

"DOB edit provision" is now available in PS login.

Please check and inform to all. (member not having DOB).

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలలో ఏ వ్యక్తిదైనా పుట్టిన తేదీ లేకపోయినట్లయితే   అటువంటి వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగినది. ఈ ఆప్షన్ను గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి మరియు వార్డు సచివాలయాల్లో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి పాత GSWS పోర్టల్ లాగిన్ లో ప్రస్తుతం ఇవ్వడం జరిగినది.

*Note* : 6 Yrs లోపు వారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం ఉంది.
#DOB
■ *శ్రీసత్యసాయి జిల్లా సేవా మిత్ర, రత్న, వజ్ర లిస్ట్ విడుదల* : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023
*//రేపటి(19.05.2023) నుండి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్//*

ఏపీలో దాదాపు 2000 కోట్ల వరకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ప్రైవేట్ హాస్పిటల్స్.👇

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3IisnFt ]
*Hailstorms warning to Parvathipuram Manyam District for next 1-2 hours*
🏆 *ఇప్పటివరకు 24 జిల్లాలకు సంబంధించి వాలంటీర్ అవార్డ్స్ జాబితా విడుదల.. పూర్తి లిస్ట్*
👇

[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
VOLUNTEER 🤝 CONNECTION
*//రేపటి(19.05.2023) నుండి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్//* ఏపీలో దాదాపు 2000 కోట్ల వరకు భారీగా బకాయిలు పేరుకుపోవడంతో రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ప్రైవేట్ హాస్పిటల్స్.👇 [ 𝗣𝗗𝗙 : https://bit.ly/3IisnFt ]
ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజే రూ.368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాం - ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్
◾️ *నెల్లూరు జిల్లా సేవా అవార్డుల పూర్తి జాబితా అప్డేట్ చేయబడింది.*
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
● ఇప్పటివరకు 23 జిల్లాల జాబితా విడుదల.
■ *శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి పూర్తి లిస్ట్ విడుదల*
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
■ *తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పూర్తి లిస్ట్ విడుదల*
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
● ఇప్పటివరకు 24 జిల్లాల జాబితా విడుదల.👆
*//ఐరిస్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ//*Dt. 19.05.2023

● వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఊరట

☛ ఏపీలో ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ గురువారం తెలిపారు.

☛ ఇప్పటివరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ యంత్రంలో లబ్ధిదారుల వేలిముద్రలను ధ్రువీకరించి రేషన్ అందిస్తున్నామని, రోజువారి కూలీలు, వృద్ధులు, పలు వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

☛ లబ్ధిదారుల సౌకర్యార్థం 9,260 ఎండీయూ వాహనాల్లో కొత్తగా ఐరిస్ (కంటి) పరికరాలను పెడుతు న్నట్లు పేర్కొన్నారు.

☛ వచ్చే నెలలో(జూన్) వేలిముద్రలతో పాటు ఐరిస్ ఆధారిత ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకుని నిత్యావసరాలు అందజేయనున్నట్లు చెప్పారు.