VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All ::

"DOB edit provision" is now available in PS login.

Please check and inform to all. (member not having DOB).

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలలో ఏ వ్యక్తిదైనా పుట్టిన తేదీ లేకపోయినట్లయితే   అటువంటి వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగినది. ఈ ఆప్షన్ను గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి మరియు వార్డు సచివాలయాల్లో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి పాత GSWS పోర్టల్ లాగిన్ లో ప్రస్తుతం ఇవ్వడం జరిగినది.

*Note* : 6 Yrs లోపు వారికి మాత్రమే ప్రస్తుతం అవకాశం ఉంది.
#DOB