VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *వైస్సార్ బీమా - వాలంటీర్ క్లస్టర్ వరకు రిపోర్ట్ లింక్*
👇🏿👇🏿
[ https://shorturl.at/tCPY1 ]
❃ షెడ్యూల్ ప్రకారం బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తు కు నేడే (03-06-23) చివరి తేదీ.

❃ ఇంకా దరఖాస్తు చేయని వారు  దరఖాస్తు చేసుకోగలరు. ముందుగా దరఖాస్తు చేసి ఇప్పడు ఆ దరఖాస్తు ను ఉపసంహరించుకోవాలనుకుంటే  ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అలా చేసుకునే వారికి మరలా దరఖాస్తు కు ఆప్షన్ ఇవ్వబడదు. గమనించగలరు.

● 𝗡𝗼𝘁𝗲 : అగ్రికల్చర్ / హార్టికల్చర్ / సెరికల్చర్ అసిస్టెంట్లకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ట్రాన్స్ఫర్లు నిలిపివేత.
Dear All ≈

*🛑 కొంతమంది వాలంటీర్స్ కి Bima app login అయినప్పటికీ కూడా renewal list నందు "No Data found" అని వస్తోంది.*

✅️ కావున,,  వాలంటీర్స్ లాగిన్ నందు కూడా *"Search"* option provide చేయడం జరుగుతుంది.

*☑️ "Search"* option ద్వారా వాలంటీర్స్,, వారి cluster పరిధిలో వున్న వారికి బీమా సర్వే పూర్తి చెయ్యొచ్చు.

*✅️ వాలంటీర్స్ లాగిన్ నందు వున్న,, Renewal & Enroll రెండు options,,, WEA login లో కూడా ఇవ్వడం జరుగుతుంది.*

*☑️ వాలంటీర్స్ లాగిన్ నందు కూడా "Serach" option provide చేయడం జరుగుతుంది.*
#YSRBima
5.8 v - వై.యస్.ఆర్ బీమా.apk
6.9 MB
#YSRBima 5.8 v - 2023-24
𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
❃ వాలంటీర్ వారి లాగిన్ లొ సెర్చ్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
❃  Renewal Volunteers , Enrolment Volunteers  ఆప్షన్లు ను WEA / WWDS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
📑 *వైస్సార్ బీమా నిరాకరణ అంగీకార పత్రం* (𝐍𝐨𝐭 𝐈𝐧𝐭𝐞𝐫𝐬𝐭𝐞𝐝 𝐅𝐨𝐫𝐦)👇
[ 𝐏𝐃𝐅 - https://shorturl.at/fglp8 ] #YSRBima
ఐదు_రాష్ట్రల_ఎన్నికల_తేదీలు.jpg
84.5 KB
■ ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.
■ ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల CS, CEO లకు మార్గదర్శకాలు జారీచేసిన భారత ఎన్నికల కమీషన్..
● మిజోరాం   17.12.23
● చత్తీస్గఢ్      03.01.24
● మధ్యప్రదేశ్  06.01.24
● రాజస్థాన్    14.01.24
● తెలంగాణ   16.01.24
#Elections
📑 బీమా 2023-24 సర్వే నందు పాలసీదారులు మరియు నామినీ యొక్క *occupations (వృత్తులు)*  కి సంబందించిన పూర్తి వివరాలు అప్డేట్ చెయ్యటం జరిగింది.
👇
[ 𝐏𝐃𝐅 - https://shorturl.at/swDHQ ] #YSRBima
Dear Sir,

As per the trail mail, All Unpaid Health, Disabled and age above 60 year in all categories enabled for RBIS Payment without 3 attempts.

And All unpaid pensions except above conditions are also enabled for the RBIS Payment after 3 attempts. #YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
మీరు వైస్సార్ బీమా సెర్వే చేసిన పేర్లు ఒక 20-30 నిముషాలు వరకు లాగిన్ లో చూపిస్తూనే ఉంటాయి. కావున కన్ఫ్యూషన్ అవ్వకుండా, చేసిందే చేయకుండా ఉండాలి అంటే, మీరు సెర్వే చేసిన రైస్ కార్డు నెంబర్స్ ఒక పేపర్ మీద రాసుకోవలెను..అలా చేయడం ఏవి చేయలేదో తెలిసి పోతుంది వర్క్ ఈజీ అవుతుంది. #YSRBima
■ *వైస్సార్ బీమా - వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్*
👇🏿👇🏿
[ https://shorturl.at/tCPY1 ]
🔴 *క్లస్టర్ లో వాలంటీర్ లాగిన్ అవ్వక పోయినా / అందుబాటులో లేకపోయినా* :

● అందుబాటులో ఉన్నటువంటి వాలంటీర్ కు ఇన్చార్జిగా ఇచ్చినట్లయితే వారు ఆ క్లస్టర్ పరిధిలో వారికి బీమా సర్వే చెయ్యటం జరుగును.

● కొత్త వాలంటీర్ జాయిన్ అయినట్టయితే వారికి MPDO/ MC వారి లాగిన్ లో క్లస్టర్ మ్యాపింగ్ చేసినట్టయితే 24 గంటల తర్వాత వారికి లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. #YSRBima
🔴 *WEA/ WWDS Incharge ఉన్నట్టు అయితే*

● WEA/ WWDS YSR Bima APP లాగిన్ వేరే వారికి ఇంచార్జి ఇవ్వాలనుకుంటే, GSWS పోర్టల్ DA / WEDPS లాగిన్ లో "Edit Employee / Volunteer Details" Options లో Edit Employee Details లో Details Update చేస్తే Incharge ఇచ్చిన వారికి Details Update అవుతుంది. #YSRBima
🔥 *దయచేసి వాలంటీర్లు అందరూ గమనించగలరు. ఒకేసారి వైఎస్ఆర్ బీమా వాలంటీర్లు అందరూ ఓపెన్ చేయడం వల్ల యాప్ పైన ప్రెషర్ లోడ్ ఎక్కువ అవ్వడం వలన ఎవరికి సర్వర్ రావడం లేదు. యాప్ పూర్తిగా పనిచేస్తున్నప్పుడు మేము మీకు సమాచారం ఇస్తాము ఎవరు దయచేసి సహనాన్ని కోల్పోకండి*
● వివిధ కారణాలతో రైస్ కార్డు తొలగించబడిన వారికి,
● అలాగే రైస్ కార్డులో లేని వారినీ కార్డులో చేర్చడం,
● ఒంటరి వ్యక్తులకు కొత్తగా రైస్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం.... సచివాలయాల్లో కల్పించడమైనది. అర్హులైన వారందరికీ ఈ సమాచారం అందించగలరు.

● ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది.

● *నోట్: రైస్ కార్డులో అసలు లేని వారికి మాత్రమే..* - Volunteer Connection
5.9 v వై.యస్.ఆర్ బీమా.apk
6.9 MB
#YSRBima 5.9 v - 2023-24
● OTP service working fine in this Version 5.9 pls check.
🔴 *సార్ వాలంటీర్స్  డివైస్ కొందరివి సరిగా పనిచేయడం లేదు వాళ్లు otp ద్వారా సర్వే చెయ్యచ్చా?*

🔵 *ANSWER* : Will release the Volunteer OTP Authentication tomorrow(June 5th) #YSRBima
🔴 *లాస్ట్ ఇయర్ బీమా పోర్టల్ లో ఇన్ ఎలిజిబుల్ టూ ఎలిజిబుల్ , ఆప్షన్ ఇచ్చారు సర్.ఇప్పుడు కూడా ఆ ఆప్షన్ ఇస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది సర్..*

🔵 *Ans* : *We will provide today(June 5th)*
#YSRBima