VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔥 *వాలంటీర్లు Consistent Rhythms యాప్ లో 5-18 సంవత్సరాలు మధ్య వారికి ఎడ్యుకేషన్ సర్వే చేయి విధానం* :
VOLUNTEER 🤝 CONNECTION
JAGANANN AMMAVODI G O MS NO 54.pdf
𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 : జూన్ 28 న జగనన్న అమ్మ ఒడి అమౌంట్ విడుదల..
☞︎︎︎ టీఎంఎఫ్ కింద 2000 మినహాయించి 13000 జమ చేయనున్న ప్రభుత్వం. #AmmaVodi
V 2.7.3 ≈ YSRPK ≈ APSPDCL ≈ Electricity Meter.APK
30.1 MB
[ YSRPK 2.7.3 ] - New Applications ≈ Pensioners Electricity Meter Details Capturing App.
● Updated/Revised. (APSPDCL Added).
(వాలంటీర్లు కు సంబంధించినది కాదు)

❃ సంబధిత WEA/WWDS ఈ వెరిఫికేషన్ చేయాలి.
💥 *//Revised timelines for Jagananna Suraksha//*

Pl be noted - certain modifications are being made  upon instructions of HCM to the Jagananna Suraksha

1⃣. Volunteer visit to the Household - In yesterday's VC it was told that they will visit from 20th. Now it is from *24th June*

2⃣. Scheduling of the camps - It was instructed that scheduling of the camps secretariat-wise should start from 24th June. But now, the first camp shall start from *1st July *

3⃣. Awareness duration for the camp - It was instructed earlier that the awareness for the camp shall start 4 days prior to the actual camp date. however, now, the awareness shall start for all households from *24th June itself*

4⃣. Additions to earlier discussion:
*Jagananna Ku Chebudham* - Any grievance redressed which has been raised in JKC shall be followed by visit of the concerned secretariat official to the House of the citizen and explain the action taken. #JSP
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
YSRBIma_Status_160623_0930PM.xlsx
14 KB
🌀 YSR Bima 2023-24‼️

Dear All to note that,

🔰 Still 3.5 lakhs renewals RiceCards are pending.

☑️ Pl complete it by 18th, since without 100 %renewals, there will be uproar , if any unfortunate death happened in those families .

☑️ Hence all WEA/WWDS are requested to update from your side,as e KYC is not required now.

🟡 NOTE :: A new Option will be enabled tomorrow in WEA/WWDS web login  "For enrollment of BPL Family Head of Household 'who are not having ricecard but eligible for the scheme' as per the scheme guidelines".
*వైఎస్సార్ భీమ 2023-24 ఇంకా 3.5 లక్షల రెన్యూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. దయచేసి (జూన్ 18వ) తేదీలోగా పూర్తి చేయండి. ఎందుకంటే 100 % పునరుద్ధరణలు లేకుండా, ఆ కుటుంబాల్లో ఏదైనా దురదృష్టకరమైన మరణం సంభవించినట్లయితే ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుంది.*

‼️ 𝐍𝐎𝐓𝐄 : *బియ్యం కార్డు లేని, స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం పథకానికి అర్హులైన బిపిఎల్ కుటుంబ పెద్దల నమోదు కోసం WEA/WWDS వెబ్ లాగిన్‌లో ఈరోజు(జూన్ 17) కొత్త ఆప్షన్ ఇవ్వబడుతుంది.* #YSRBima
👇
[ 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 : https://shorturl.at/tCPY1 ]

[ 𝐁𝐢𝐦𝐚 6.4𝐯 𝐀𝐩𝐩 : https://t.me/VolunteerConnection/11068 ]
అమ్మఒడి_అమలుకు_మార్గదర్శకాలు.jpg
144 KB
👩‍⚖️ అమ్మఒడి అమలుకు మార్గదర్శకాలు #AmmaVodi
VOLUNTEER 🤝 CONNECTION pinned «*వైఎస్సార్ భీమ 2023-24 ఇంకా 3.5 లక్షల రెన్యూవల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. దయచేసి (జూన్ 18వ) తేదీలోగా పూర్తి చేయండి. ఎందుకంటే 100 % పునరుద్ధరణలు లేకుండా, ఆ కుటుంబాల్లో ఏదైనా దురదృష్టకరమైన మరణం సంభవించినట్లయితే ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుంది.* ‼️ 𝐍𝐎𝐓𝐄 :…»
■ *మీ సచివాలయం పరిధిలో నేతన్న నేస్తం 2023-24 పథకానికి ఎవరైనా లబ్దిదారులు కొత్తగా అర్హత కలిగి వుంటే అటువంటి లబ్దిదారులు (మరియు) గత సంవత్సరం వివిధ కారణాల వలన ineligible అయిన లబ్ధిదారులలో, ఎవరైనా అర్హత కలిగి వుంటే అటువంటి వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ. 20.06.2023* #YSRNethannaNestham
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Media is too big
VIEW IN TELEGRAM
చనిపోవాలనుకున్నా... సీఎం జగన్ ను కలిసాక నా కుటుంబానికి హెల్ప్ చేస్తాను అని చెప్పారు 🙏👏
Step-by-Step-guide-for-getting-Aadhaar-Seeding.pdf
252.9 KB
Step-by-Step-guide-for-getting-Aadhaar-Seeding.pdf
💥 *YSR BIMA 2023-2024*

*A new Option ENABLED in WEA/WWDS web login  for enrollment of BPL Family Head of Household who are not having rice card but eligible for the scheme as per the scheme guidelines*
#YSRBima
🔥 *జగనన్న సురక్ష కార్యక్రమం లో వాలంటీర్స్ యొక్క పనులు*

ఈ సురక్ష క్యాంపు కి వారం రోజుల ముందు నుండి (జూన్ 24) వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్లవలెను

1⃣వాలంటీర్లు సిటిజెన్ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క రెస్పాన్స్ ని Volunteer App లో Form fill చేయాల్సి ఉంటుంది (యాప్ ఇంకా రాలేదు)

2⃣ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket Calendar ని citizen కి ఇస్తారు

3⃣ ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo-Tagged Photo తీసి App లో Upload చేయాలి

4⃣ Schemes మరియు Service Requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లయితే ఆ డాకుమెంట్స్ కలెక్ట్ చేసి సచివాలయం కి సబ్మిట్ చేయాలి

5⃣ డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token Number ని Citizen కి అందజేయాలి

🔥 *క్యాంపు రోజు(జూలై 1) వాలంటీర్ పనులు*

☛ ఉదయం 09:30 కి మండల అధికారులు సచివాలయం కి వస్తారు
☛ Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి
☛మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి #JSP
https://t.me/VolunteerConnection
𝗝𝗦𝗣_వాలంటీర్లకు_విధివిధానాలు.pdf
4.8 MB
జగనన్న సురక్ష - వాలంటీర్లకు విధివిధానాలు(తెలుగు) #JSP
‼️*VRO/WRS EPDS LOGIN లో*

✅️ *RICE CARDS PULL" అనే ఆప్షన్ లో R.C NUM ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే MAP అయిన SEC NAME మరియు లబ్ధిదారునీ MOBILE నంబర్ వస్తాయి*

✅️ *దాని ద్వారా కూడా కొందరు  వివరాలు తెలుసుకుని
#YSRBima ఎన్రోల్మెంట్ చేయవచ్చు*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
■ *JEE(Advanced)-2023 ఫలితాలు విడుదల*👇
[ https://result23.jeeadv.ac.in/ ]
🔥 *జగనన్న సురక్ష ప్రోగ్రాం లో - వాలంటీర్లు గుర్తించుకోవలసిన విషయాలు*

1⃣ పనిని సమర్ధవంతంగా అర్థం చేసుకోవడానికి MLO, మండల్ ఇన్ఛార్జిలు కలిసి ఏర్పాటు చేసే శిక్షణా సమావేశానికి హాజరుకండి

2⃣ గ్రామ సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోండి - ప్రజల సమస్యలకు సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుండి తీసుకొని సచివాలయంలో సమర్పించండి

3⃣ ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్ యాప్లో సర్వేని పూర్తి చేయండి.

4⃣ ఇంటికి తాళం వేసి ఉంటే, వేరే సమయంలో మళ్లీ సందర్శించండి

5⃣ మీ సచివాలయ పరిధిలో క్యాంప్ జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పండి

6⃣ ఆ వ్యక్తి అనుమతితో వారి జియో-ట్యాగ్ చేయబడిన చిత్రాలను క్లిక్ చేయండి

7⃣ అదేరోజున యాప్, వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు మరియు అప్డేట్లను షేర్ చేయండి

8⃣ క్యాంపు రోజు మీరు సచివాలయ పరిధిలోనే తప్పకుండా ఉండండి

9⃣ పథకాలు లేదా డాక్యుమెంట్ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంప్ కు రావడానికి ప్రోత్సహించండి

🔟 క్యాంపుకు ముందు ఫిర్యాదుచేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంప్ రోజు సందర్శించవచ్చు #JSP

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
https://t.me/VolunteerConnection
🔥 *జగనన్న సురక్ష ప్రోగ్రాంలో - గ్రామ/ వార్డు సిబ్బంది/ వాలంటీర్లు ఈ క్రింది పత్రాలపై ప్రత్యేక దృష్టి నిలుపవలెను*

1⃣ కుల ధృవీకరణ పత్రం

2⃣ ఆదాయ ధృవీకరణ పత్రం

3⃣ వివాహ ధృవీకరణ పత్రం

4⃣ ఆధార్ కు ఫోన్ నంబర్ అనుసంధానం

5⃣ జనన ధృవీకరణ పత్రం

6⃣ మరణ ధృవీకరణ పత్రం

7⃣ మ్యుటేషన్ లావాదేవీలు

8⃣ కుటుంబ సభ్యుడి ధృవీకరణ పత్రం.

9⃣ పంట సాగు హక్కు కార్డు (CCRC)

🔟 కొత్త / Split రైస్ కార్డు

1⃣1⃣ హౌస్ హోల్డ్ మాపింగ్ విభజన #JSP
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగింపు రాష్ట్రం లో ఎండ తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం*
🔥 *జగనన్న సురక్ష టైం లైన్* :

1⃣. వాలంటీర్లు వారి క్లస్టర్ లొ ఇంటిని సందర్శించితేది - జూన్ 24 నుంచి

2⃣. సచివాలయాల స్థాయిలో జగనన్న సురక్ష క్యాంపుల ప్రారంభించు తేదీ - జులై 1 నుంచి

3⃣. జగనన్న సురక్ష ప్రోగ్రామ్ లో సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించుట - జూన్ 24 నుంచి #JSP