VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Memo No.AGC01.AGRI0OTHM.120.2023.AGRI.II.pdf
813.1 KB
జగనన్న సురక్ష ప్రోగ్రాంలో భాగంగా అర్హులైన వారికి CCRC (కౌలు రైతులకు) కార్డుల జారీకు సంబందించి ఉత్తరువులు #JSP
💥 Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.1 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

● Login Issues Fixed
💥 *వాలంటీర్లు చేస్తున్న Education Survey రిపోర్ట్ లింక్*👇🏿

[ https://cr.vsws.co.in/vol-surveys ]
■ *నేతన్న నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి New Applications Registration చేయుటకు ఈరోజే(జూన్ 20) చివరి తేదీ.* #YSRNethannaNestham
🔥 *జగనన్న సురక్ష ప్రోగ్రాం లో వాలంటీర్లు ఫోకస్ చేయవలసిన అప్లికేషన్లు దానికి కావలసిన ఆయా డాక్యుమెంట్లు* #JSP
Dear all MoTs,
CR and HMS web services are down with an unexpected technical issue. Our development team is on top of the situation and will get it sorted within an hour. Will keep you posted. Sorry for the inconvenience.
ALL WEA/WWDS ..Pl note that Data which are updated as Age above 70 even though they are less than 70 years of age . Now these records have been rolled back , Volunteers has to again renew those records in the Mobile App #YSRBima
FlagedAsAgeAbove70.xlsx
977.8 KB
ఈ లిస్ట్ లోనున్న పేరులు మరల బీమా యాప్ లోనికి ROLL BACK చేయడం జరిగింది. వాళ్ళవి Above 70 Years కానప్పటికీ Above 70 అని సబ్మిట్ చేయడంతో వాలంటీర్ లాగిన్ కి Roll back చేశారు. మరల వాలంటీర్లు ఈ లిస్ట్ లోనున్న ఆయా వారికి సర్వే చేయవలసి ఉంది. #YSRBima
💥 Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.2 కు ఈరోజు(జూన్ 20) అప్డేట్ అవ్వటం జరిగింది.

𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

● Bugs Fixes
👳‍♂ *కౌలు గుర్తింపు కార్డులు - 2023 : రైతు సోదరులకు సూచనలు*

☛ ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలానికి సంబంధించి పొలం కౌలుకు సాగు చేసే ప్రతి రైతు సోదరులు కూడా తప్పనిసరిగా రెవిన్యూ శాఖ వారు జారీ చేసే " కౌలు గుర్తింపు కార్డు (CCRC)" తప్పనిసరిగా తీసుకోవాలి.

☛ ఈ గుర్తింపు కార్డు తీసుకుంటే మాత్రమే ఈ సంవత్సరం కౌలు దారులకు పంట నమోదు చేయడానికి వీలు ఉంటుంది. పంట నమోదులో పేరు నమోదు అయితే మాత్రమే ప్రభుత్వం వారు అందించే పథకాలు భూ యజమానులతో పాటుగా కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి.

🔥 *CCRC అర్జీ కొరకు కావలసినవి*

1. సొంత రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్ / 18 జిరాక్స్
2. సొంత రైతు ఆధార్ కార్డు జిరాక్స్
3. కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్
4. కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3
5. కౌలు కార్డ్

🔥 *CCRC కార్డు వలన ఉపయోగాలు*

1). కౌలు రైతులకు (BC, SC, ST, మైనారిటీ లకు మాత్రమే) వై.ఎస్.ఆర్. రైతు భరోసా రావాలన్నా
2). పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికైనా,
3). పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికైనా,
4). పంటల భీమా పొందటానికైనా అర్హులు.

🔴 *గమనిక* : పై విషయాల మీద ఏవైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత వాలంటీర్లను కానీ, VRO గారిని కానీ, రైతు భరోసా కేంద్రంలో ఉండే VAA గారిని కానీ సంప్రదించగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🟡 నేతన్న నేస్తం ≈ New Applications పెండింగ్ వుంటే.., అన్నీ కూడా రేపు(June 21) సాయంత్రం 05:00 గంటలలోపు apply చేసుకోగలరు. తరువాత time extension ఉండదు. #YSRNethannaNestham
G.O.Rt.No.10.pdf
2.2 MB
*జగనన్న సురక్ష ప్రోగ్రాం లొ స్వల్ప మార్పులు - GO.10 విడుదల:*

❃ *జగనన్న సురక్ష ప్రోగ్రాం లొ భాగంగా GO.10 Dt.20-06-2023  విడుదల అవ్వటం జరిగింది.*

❃ *కొత్తగా "కొత్త / Split రైస్ కార్డు" & "House Hold Split" 2 సర్వీస్ లు ప్రోగ్రాం లొ ఆడ్ చెయ్యటం జరిగింది. మొత్తం 11 సర్వీస్ లకు గాను ఇప్పడు ప్రోగ్రాం నిర్వహించాలి.*
#JSP
YSR_Nethanna_Nestham_2023_24_BENEFICIARY_OUT_REACH_APP_Help_Document.pdf
1.3 MB
YSR Nethanna Nestham 2023-24 (BENEFICIARY OUT REACH APP) Help Document.
V ≈13.3 ≈ Beneficiary Outreach App.apk
13.6 MB
[ BOP 13.3 v👆]

బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 13.3 కు ఈ రోజు (జూన్ 20) న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"నేతన్న నేస్తం పథకం (2023-24) eKYC"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు, WEA/WWDS వారు అప్లికేషన్ అప్డేట్ చేసుకోగలరు.
1 నుంచి ‘సచివాలయాల' వద్ద ప్రత్యేక క్యాంపులు #JSP
JSP_11_రకముల_సర్వీస్లు_కావాల్సిన_డాక్యుమెంట్లు_VolunteerConnection.pdf
135.1 KB
#JSP - 11 రకముల సర్వీస్లు - కావాల్సిన డాక్యుమెంట్లు - (Download బటన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనగలరు)👆
🔥 *#JSP - 11 రకముల సర్వీస్లు - కావాల్సిన అప్లికేషన్లు లింక్స్*

❃ 𝗠𝗮𝗶𝗻 𝗣𝗗𝗙 - [
https://shorturl.at/emK09 ]

1⃣  *కుల ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/hqW47 ]

2⃣ *ఆదాయ ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/rHIU2 ]

3⃣ *వివాహ ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/evGU6 ]

4⃣ *ఆధార్ కు  ఫోన్ నంబర్ అనుసంధానం*
[
https://shorturl.at/kAMP5 ]

5⃣ *జనన ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/gDHIK ]

6⃣ *మరణ ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/tvyLT ]

7⃣ *మ్యుటేషన్ లావాదేవీలు*
[
https://shorturl.at/cdhIK ]

8⃣ *కుటుంబ సభ్యుడి ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/eghqB ]

9⃣ *పంట సాగు హక్కు కార్డు (CCRC)*
[
https://shorturl.at/pxRT5 ]

🔟 *కొత్త / Split రైస్ కార్డు*
[
https://shorturl.at/jlKZ4 ]

1⃣1⃣ *హౌస్ హోల్డ్ మాపింగ్ విభజన*

[ https://shorturl.at/isMO2 ] #JSP
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
● *Jagananna Suraksha Token registration added in VRO Login - AP SEVA Portal*