VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
FlagedAsAgeAbove70.xlsx
977.8 KB
ఈ లిస్ట్ లోనున్న పేరులు మరల బీమా యాప్ లోనికి ROLL BACK చేయడం జరిగింది. వాళ్ళవి Above 70 Years కానప్పటికీ Above 70 అని సబ్మిట్ చేయడంతో వాలంటీర్ లాగిన్ కి Roll back చేశారు. మరల వాలంటీర్లు ఈ లిస్ట్ లోనున్న ఆయా వారికి సర్వే చేయవలసి ఉంది. #YSRBima
💥 Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.2.2 కు ఈరోజు(జూన్ 20) అప్డేట్ అవ్వటం జరిగింది.

𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

● Bugs Fixes
👳‍♂ *కౌలు గుర్తింపు కార్డులు - 2023 : రైతు సోదరులకు సూచనలు*

☛ ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలానికి సంబంధించి పొలం కౌలుకు సాగు చేసే ప్రతి రైతు సోదరులు కూడా తప్పనిసరిగా రెవిన్యూ శాఖ వారు జారీ చేసే " కౌలు గుర్తింపు కార్డు (CCRC)" తప్పనిసరిగా తీసుకోవాలి.

☛ ఈ గుర్తింపు కార్డు తీసుకుంటే మాత్రమే ఈ సంవత్సరం కౌలు దారులకు పంట నమోదు చేయడానికి వీలు ఉంటుంది. పంట నమోదులో పేరు నమోదు అయితే మాత్రమే ప్రభుత్వం వారు అందించే పథకాలు భూ యజమానులతో పాటుగా కౌలు రైతులకు కూడా వర్తిస్తాయి.

🔥 *CCRC అర్జీ కొరకు కావలసినవి*

1. సొంత రైతు పొలం పాస్ బుక్ జిరాక్స్ / 18 జిరాక్స్
2. సొంత రైతు ఆధార్ కార్డు జిరాక్స్
3. కౌలు రైతు ఆధార్ కార్డు జిరాక్స్
4. కౌలు రైతు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు-3
5. కౌలు కార్డ్

🔥 *CCRC కార్డు వలన ఉపయోగాలు*

1). కౌలు రైతులకు (BC, SC, ST, మైనారిటీ లకు మాత్రమే) వై.ఎస్.ఆర్. రైతు భరోసా రావాలన్నా
2). పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికైనా,
3). పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందటానికైనా,
4). పంటల భీమా పొందటానికైనా అర్హులు.

🔴 *గమనిక* : పై విషయాల మీద ఏవైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత వాలంటీర్లను కానీ, VRO గారిని కానీ, రైతు భరోసా కేంద్రంలో ఉండే VAA గారిని కానీ సంప్రదించగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🟡 నేతన్న నేస్తం ≈ New Applications పెండింగ్ వుంటే.., అన్నీ కూడా రేపు(June 21) సాయంత్రం 05:00 గంటలలోపు apply చేసుకోగలరు. తరువాత time extension ఉండదు. #YSRNethannaNestham
G.O.Rt.No.10.pdf
2.2 MB
*జగనన్న సురక్ష ప్రోగ్రాం లొ స్వల్ప మార్పులు - GO.10 విడుదల:*

❃ *జగనన్న సురక్ష ప్రోగ్రాం లొ భాగంగా GO.10 Dt.20-06-2023  విడుదల అవ్వటం జరిగింది.*

❃ *కొత్తగా "కొత్త / Split రైస్ కార్డు" & "House Hold Split" 2 సర్వీస్ లు ప్రోగ్రాం లొ ఆడ్ చెయ్యటం జరిగింది. మొత్తం 11 సర్వీస్ లకు గాను ఇప్పడు ప్రోగ్రాం నిర్వహించాలి.*
#JSP
YSR_Nethanna_Nestham_2023_24_BENEFICIARY_OUT_REACH_APP_Help_Document.pdf
1.3 MB
YSR Nethanna Nestham 2023-24 (BENEFICIARY OUT REACH APP) Help Document.
V ≈13.3 ≈ Beneficiary Outreach App.apk
13.6 MB
[ BOP 13.3 v👆]

బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 13.3 కు ఈ రోజు (జూన్ 20) న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా *"నేతన్న నేస్తం పథకం (2023-24) eKYC"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు, WEA/WWDS వారు అప్లికేషన్ అప్డేట్ చేసుకోగలరు.
1 నుంచి ‘సచివాలయాల' వద్ద ప్రత్యేక క్యాంపులు #JSP
JSP_11_రకముల_సర్వీస్లు_కావాల్సిన_డాక్యుమెంట్లు_VolunteerConnection.pdf
135.1 KB
#JSP - 11 రకముల సర్వీస్లు - కావాల్సిన డాక్యుమెంట్లు - (Download బటన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనగలరు)👆
🔥 *#JSP - 11 రకముల సర్వీస్లు - కావాల్సిన అప్లికేషన్లు లింక్స్*

❃ 𝗠𝗮𝗶𝗻 𝗣𝗗𝗙 - [
https://shorturl.at/emK09 ]

1⃣  *కుల ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/hqW47 ]

2⃣ *ఆదాయ ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/rHIU2 ]

3⃣ *వివాహ ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/evGU6 ]

4⃣ *ఆధార్ కు  ఫోన్ నంబర్ అనుసంధానం*
[
https://shorturl.at/kAMP5 ]

5⃣ *జనన ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/gDHIK ]

6⃣ *మరణ ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/tvyLT ]

7⃣ *మ్యుటేషన్ లావాదేవీలు*
[
https://shorturl.at/cdhIK ]

8⃣ *కుటుంబ సభ్యుడి ధృవీకరణ పత్రం*
[
https://shorturl.at/eghqB ]

9⃣ *పంట సాగు హక్కు కార్డు (CCRC)*
[
https://shorturl.at/pxRT5 ]

🔟 *కొత్త / Split రైస్ కార్డు*
[
https://shorturl.at/jlKZ4 ]

1⃣1⃣ *హౌస్ హోల్డ్ మాపింగ్ విభజన*

[ https://shorturl.at/isMO2 ] #JSP
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
● *Jagananna Suraksha Token registration added in VRO Login - AP SEVA Portal*
Dear All ≈
Netanna Nestham ≈ New Application » Biometric authentication is working fine.
● *JSP TOKEN REG OPTION ENABLED IN WEDPS/DA LOGIN* AP SEVA PORTAL
Jagananna Suraksha_FRS_TCS_V4.pdf
81.1 KB
Jagananna Suraksha_FRS_TCS_V4.pdf #JSP
*Volunteer Mobile APP FAQ*
జగనన్న_సురక్ష_ప్రశ్నలు.pdf
57.9 KB
#JSP సర్వే లో ఈ ఆరు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది👆వాలంటీర్లు/ సిబ్బంది సర్వేలో - మొబైల్ యాప్ నందు ఇవి ఇవ్వడం జరుగుతుంది.
‼️ *సచివాలయం వారీగా #YSRNethannaNestham 2023-24 eKYC వేరఫికేషన్ డాష్బోర్డ్ లింక్*

🌀 Link 👇
https://shorturl.at/dfrC4
📑 *నేతన్న నేస్తం పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి,,*

*NBM portal ≈ DA login నందు కొత్తగా apply చేసిన లబ్ధిదారుల వివరాలు, eKYC verification కొరకు BOP app నందు add చేయడం జరిగింది.*
#YSRNethannaNestham
[ BOP 13.3 - https://t.me/VolunteerConnection/11111 ]
● *The issue with the Consistent Rhythms dashboards has been resolved, and they are now working perfectly fine.*
🔵 *Consistent Rhythm యాప్ లింక్ - ఎడ్యుకేషన్ సర్వే యాప్*👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]

🔴 *వాలంటీర్లు వారీగా ఎడ్యుకేషన్ సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://cr.vsws.co.in/vol-surveys ] #CR