VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
● *All pending payments will be cleared next week* #AmmaVodi
*//రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడదల రజిని సీజ‌న‌ల్ వ్యాధుల‌పై రాష్ట్ర‌, జిల్లా స్థాయి అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌//*

విష జ్వరాల హాట్ స్పాట్ లను గుర్తించండి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీరాజ్, మున్సిపల్ విభాగాలతో సమన్వయం చేసుకోండి. సీజ‌న‌ల్ వ్యాధుల నియంత్ర‌ణ‌ విషయంలో నిర్ల‌క్ష్యం వ‌ద్దు. మ‌లేరియా, డెంగీ కేసుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి. *10.07.2023వ తేదీ నుంచి ఫీవర్ సర్వే చేపట్టండి.* ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోండి. డెంగీ, మ‌లేరియా కిట్ల కొర‌త లేకుండా చూసుకోండి. *15 రోజుల‌పాటు ఇంటింటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాలి.* ర‌క్తం కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకోండి. మందుల కొర‌త ఉండ‌టానికి వీల్లేదు. రాష్ట్ర‌, జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు వెళ్లాలి. ప్ర‌జ‌ల‌కు మెరుగైన ఆరోగ్యం మ‌నంద‌రి బాధ్య‌త‌. ఏజెన్సీ ప్రాంతాల్లో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*//అమ్మఒడి 2023 పేమెంట్ సమాచారం//*

● అన్ని పెండింగ్ పేమెంట్ లు ఈ వారం లొ (జులై 10 నుంచి 16 వరకు) లబ్ధిదారుని బ్యాంకు ఖాతా లొ క్రెడిట్ అవుతాయి.

● అమౌంట్ బ్యాంకు ఖాతా లొ క్రెడిట్ అయిన తరువాత వాటిని NBM వెబ్ సైట్ లొ అప్డేట్ చెయ్యటం జరుగును.. #AmmaVodi
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు పై దత్తపుత్రుడు చేసిన వ్యాఖ్యలు నిజమని మీరు భావిస్తున్నారా? #PawanSaySorryToVolunteers
Anonymous Poll
27%
𝐘𝐄𝐒
73%
𝐍𝐎
💥Dear All
"July month ≈ Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.
● *దమ్ముంటే ఆధారాలు వుంటే పబ్లిక్ గా బయట పెట్టు - మహిళా వాలంటీర్*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678305640681467906?t=UN9bM23H4-c_EsCJgew5rA&s=19
● *నెల్లూరు వాలంటీర్ వేసిన పంచ్‌కు, మాటలకి పవన్‌ బతకడం వేస్ట్* #PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678307138832310273?t=kCiY4wFAIy5nPtZSvzx_uQ&s=19
● *మైకుల ముందు మాట్లాడం కాదు మా ముందు మాట్లాడు ≈ మహిళా వాలంటీర్*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678317781186478080?t=RDLuwdPly1cCE5J0Tj9GdA&s=19
● *మాపైన ఇలా నిందలు వేయడం చాలా దారుణం - మైనార్టీ వాలంటీర్లు*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678331902401597441?t=A-K_tJA5jyamIpl2NLRceA&s=19
● *ప్రజాసేవ చేస్తున్న మాపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం బాధాకరం ≈ విజయవాడ వాలంటీర్లు*
𝐋𝐢𝐧𝐤👇
https://twitter.com/news_volunteer/status/1678337383866179590?t=qqcroO1-ERJ2Ich-fb2NRQ&s=19
🔥 *2,54,067 వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి*
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤👇
https://twitter.com/news_volunteer/status/1678342547759063041?t=uaelUp1lT7ajHrBwi-oIKg&s=19
💥 సంఘ విద్రోహ శక్తులతో కలిసి పనిచేసే తీరిక మాకు లేదు.. అది పవన్ కళ్యాణ్ కు ఉందేమో..!
*పవన్ కళ్యాణ్ మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి* - వాలంటీర్లు
#PawanSaySorryToVolunteers
𝐋𝐢𝐧𝐤👇
https://twitter.com/news_volunteer/status/1678362178662039552?t=MO-EUGwbt30dmL-_lXBFhg&s=19
● వాలంటీర్ల మీద చేసిన తప్పుడు వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని వాలంటీర్లలందరికీ క్షమాపణ చెప్పాలి. - వాలంటీర్
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678371837057851392?t=EIpoatGkBPh8xuz4dguZXg&s=19
Dear All

*Nethanna Nestham 2023*

Please note that, *Social audit provisional lists* enabled in NBM portal. Please download and take necessary action. #YSRNethannaNestham
● పవన్ కళ్యాణ్ అల అనడం చాలా తప్పు. నువ్వు ఏ ప్లేస్ లో అన్నవ్ ఆ ప్లేస్ లోనే క్షమాపణలు చెప్పాలి. తల వంచి క్షమాపణలు చెప్పాలి ≈ *వాలంటీర్ల తల్లిదండ్రులు*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678388783811825665?t=fv5MgX1SRUYAjUkYrz3KNg&s=19
● *లేడీస్ కి రెస్పెట్ ఇచ్చి మాట్లాడం నేర్చుకో పవన్ ≈ మహిళా వాలంటీర్స్*
𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1678388449676767233?t=dDk34lsAG4olQDUsdZuTvg&s=19