VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*కాపునేస్తం 2023-24 టైం లైన్* #YSRKapuNestham
*వైస్సార్ వాహన మిత్ర 2023-24 టైం లైన్* #Vahanamitra
గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. నదీతీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలన్నారు. సహాయక శిబిరాల్లో ఆహారం, తాగునీరు, మందులు సహా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు.
అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్లు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు? మహిళ వాలంటీర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసిన నీవు ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు

𝐋𝐢𝐧𝐤 👇

https://twitter.com/news_volunteer/status/1684788763837534208?t=HACVX6QMO4kLUabZxgfnvQ&s=19
Ammavodi_Reasons_for_Aadhaar_Based_Payments_Rejections_and_Ac_3.pdf
127.6 KB
Reasons for Aadhaar Based Payments Rejections and Action to be Taken.PDF

● #AmmaVodi :: Please find the Payment failure reasons for Aadhaar Based Payments and action points to be taken.
Dear All,
we have enabled Death, Migration option in volunteers app for suraksha completed secretariats, please ensure to complete 100 percent survey

we will enable following 2 options in APSEVA for completed secretariats by evening
1. Deletion of tokens after camp date
2. Raising free service for unused tokens.

Please make sure that all unused tokens should be deleted or service Request should be  raised #JSP
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
💥 జగనన్న సురక్ష క్యాంప్ పూర్తయిన సచివాలయాల్లో ≈ GSWS VOLUNTEER యాప్ నందు *డెత్ & మైగ్రేషన్* ఆప్షన్ ను ఎనేబుల్ చేశాం. దయచేసి 100% సర్వేను పూర్తి చేయగలరు. #JSP
🔴 *జగనన్న సురక్ష ≈ వాలంటీర్లు సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://shorturl.at/ejqPR ] #JSP
‼️ *అమ్మఒడి-2023 Payments*

👉 We will send all payment failure cases of Ammavodi "mid of next week" once again for re-payment.
👉 Please inform all beneficiaries to link Aadhar with Bank account. #AmmaVodi
[ 𝗡𝗣𝗖𝗜 - http://bit.ly/2ZNNSL8 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Dear All,
Kalyanamastu Approval status. Pl get them approved immediately. July 31st is last date.
*వైస్సార్ పెన్షన్ కానుక అప్డేట్*

1⃣ YSRPK పెన్షన్ కానుక App Play store నుండి Remove చేయడం జరిగింది.

2⃣ ఆగష్టు నెల లో పంపిణి చేయాల్సిన Pension payments వివరాలు Report section లో update చేయడం జరిగింది.

3⃣ కొత్త పెన్షన్స్ ఈ నెల లో Sanction చేయలేదు. కొత్త పెన్షన్స్ మీద ప్రభుత్వం నుండి ఎలాంటి update లేదు. గమనించగలరు. #YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
■ *ముఖ్య  గమనిక* :

☛ YSR పెన్షన్ కానుక నిధులు CFMS ద్వారా గ్రామ/ వార్డు సచివాలయము ఖాతాకు 31.07.2023 వ తేదీన జమచేయడము జరుగుతుంది.

☛ ఈ విషయము బ్యాంక్ మేనేజర్లకు నగదు ఏర్పాటు నిమిత్తము   ముందుగా తెలియజేసి బ్యాంక్ నందు జమ అయిన మొత్తము 31.07.2023వ తేదీన డ్రా చేయుటకు చర్యలు తీసుకొనవలసినదిగా MPDO/ Municipal Commissioners లను కోరడము అయినది👇
🔍 *పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్*
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
                     👆
(అందరికి షేర్ చేయండి) #YSRPensionKanuka
2.7.3v ≈ YSRPK.apk
30.1 MB
[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 ] #YSRPensionKanuka
(పాత వెర్షన్ uninstall చేసి న్యూ వెర్షన్ install చేసుకొనగలరు)👆
1⃣ *వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/ WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని రీఎనేబుల్ చెయ్యడం జరిగింది.*

2⃣ *AUGUST 2023 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option)
#YSRPensionKanuka app నందు update చేయడం జరిగింది.*

[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 - https://t.me/VolunteerConnection/11544 ]

[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 - https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
‼️ YSR కళ్యాణమస్తూ ‼️

Dear All,

కళ్యాణమస్తూ పథకానికి సంబందించి,,

☑️ NBM portal ≈ WEA/WWDS login "KALYANAMASTHU ≈ verification" option నందు  ఏవైనా applications pending వున్నాయేమో check చేసుకొని confirm చేసుకోగలరు.

✅ మరియు ఇప్పటి వరకు మీరు apply చేసిన applications యొక్క status ని "NBM login ≈ Reports ≈ R1.1 Application Status Report" నందు check చేసుకోగలరు.

🛑 NOTE :: July 31st (ఈ రోజు) లోపు అన్నీ లాగిన్స్ నందు approve అయిన applications మాత్రమే 3వ విడత కు consider చేయడం జరుగుతుంది. #YSRKalyanamasthu

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
ఈరోజుతో(జూలై 31) ముగియనున్న జగనన్న సురక్ష, ఇప్పటికే 15,002 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తి. రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాల వద్దకు వలంటీర్లు. 40.52 లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు. 38.52 లక్షల మందికి ఇన్ కమ్ సర్టిఫికెట్లు. *కోటికి చేరువలో 'జగనన్న సురక్ష'*