★ సచివాలయాల్లో "చేయూత" జాబితా
★ ఈ నెల 8వ తేదీ వరకు స్థానికంగా సోషల్ ఆడిట్ జరుగును.
★ రాష్ట్ర వ్యాప్తంగా 25,28,329 మంది దరఖాస్తు చేసుకున్నారు.
★ ఆయా జాబితా యందలి PDF లిస్ట్ లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ వారిదో? కాదో? చెక్ చేసుకొనగలరు. (నవశకం లో వెల్ఫేర్ లాగిన్ ద్వారా ఆయా సచివాలయంలో వారి జాబితాను డౌన్లోడ్ చేసుకొనవచ్చు). @VolunteerConnection

Dear All
From: PD, DRDA.
✨
https://t.me/VolunteerConnection/1141
Please note the instructions of the CEO, SERP sir on YSR Cheyutha that 7th is the deadline for social audit process and 8th is the deadline for the MPDOs & MCs to clear the issues raised during the social audit process. From: PD, DRDA.
✨
FOLLOW & SHARE :https://t.me/VolunteerConnection/1141
volunteer report.pdf
199.8 KB
కోవిడ్ -19 - జ్వరం మరియు లక్షణాలు కలిగిన వ్యక్తులపై వాలంటీర్ నివేదిక @VolunteerConnection
AePDS 4.5v
Telegram : @VolunteerConnection
సర్వర్ స్లో అయ్యింది. మీకు CARD NO/APP ID (*******) NOT AVAILABLE అనే ఎర్రర్ వస్తే కొంత సమయం పోయాక చేస్తే ఈకేవైసి & ఇష్యూడ్ అవుతాయి. Telegram : @VolunteerConnection
Cheyutha beneficiaries list dashboard (Eligible & Ineligible) @VolunteerConnection🗣️ వై.యస్.ఆర్ చేయూత పథకానికి సంబంధించిన తాత్కాలికమైన ఎలిజిబుల్ & తాత్కాలికమైన ఇన్ ఎలిజిబుల్ జాబితాను PDF రూపములో నవశకం వెబ్సైట్ లో వెల్ఫేర్ లాగిన్ తో మాత్రమే చూడగలం/డౌన్లోడ్ చేయగలం. @VolunteerConnection
✳️ Note: eligible & ineligible Dashboard లింక్ లో వారి పేరులు కనపడవు.
✳️ Note: eligible & ineligible Dashboard లింక్ లో వారి పేరులు కనపడవు.
🗣️ వై.యస్.ఆర్ చేయూత కు సంబంధించిన మరొక్క ఆప్షన్ ను అనగా CHANGE CASTE CERTIFICATE ను ప్రభుత్వం ఎనేబుల్ చేయడం జరిగింది.
మీలో ఎవరైనా ఈ పథకం గలవారికి కుల ధ్రువీకరణ CGC నెంబర్ తప్పుగా పెట్టిన మార్చుకునే అవకాశం కలదు. @VolunteerConnection
మీలో ఎవరైనా ఈ పథకం గలవారికి కుల ధ్రువీకరణ CGC నెంబర్ తప్పుగా పెట్టిన మార్చుకునే అవకాశం కలదు. @VolunteerConnection
జిల్లాల_వారీగా_కరోనా_కు_వైద్యం_అందిస్తున్న_హాస్పిటల్ల_వివరాలు_.pdf
1.8 MB
😷 జిల్లాల వారీగా కరోనా కు వైద్యం అందిస్తున్న హాస్పిటల్ల వివరాలు 👩🔬
Telegram Channel :
@VolunteerConnection
Telegram Channel :
@VolunteerConnection
వై.యస్.ఆర్ పెన్షన్ కానుక సేవలు 2020 ఆగస్ట్ 7th నుండి 2020 ఆగస్ట్ 9th వరకు అందుబాటులో ఉండవు. 🕹️ TELEGRAM :
https://t.me/VolunteerConnection/1151
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
Rice Card Number Search Process.pdf
418.8 KB
📲 పాత రేషన్ కార్డుతో క్రొత్త రైస్ కార్డు నెంబర్ తెలుసుకొను విధానం :
ఈ రోజు జరిగిన సమీక్ష కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేటు శ్రీ డాక్టర్ ఎమ్. హరి జవహర్ లాల్ గారు అందరు ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కింది సూచనలు చేయడం జరిగినది.
విధులకు హాజరు అవుతున్న ఉద్యోగస్తులు అందరూ...
1️⃣. మాస్కు ను తప్పనిసరిగా ధరించాలి.
2️⃣. గ్లోవ్స్ తప్పనిసరిగా తొడుగుకోవాలి.
3️⃣. తరచుగా చేతులు సబ్బుతో కడుగుకోవాలి
4️⃣. ఉప్పు నీటి తో రోజు నోటిని పుక్కిలించుకోవాలి (Gargling)
5️⃣. రోజుకి రెండు సార్లు పసుపు/ జండూ బామ్/ యూకలిఫ్ట్ స్ capsule తో ... పైన మూడింటిలో ఎదో ఒకదానితో వేడి నీటితో ఆవిరి పీల్చుకోవాలి.
6️⃣. వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందించుకోవడానికి
Vit-C టాబ్లెట్ - రోజుకి ఒకటి.
Zinc టాబ్లెట్ - రోజుకి ఒకటి
మల్టీ విటమిన్ టాబ్లెట్ - రోజుకి ఒకటి.
Vit -D టాబ్లెట్ - వారానికి ఒకటి
7️⃣. సాధ్యం అయితే నిమ్మకాయ రసం, బత్తాయి రసం, కొబ్బరి నీరు తీసుకోండి.
8️⃣. పొద్దున్నే నడవడం, వ్యాయామం తప్పనిసరిగా చేయండి.
9️⃣. వ్యాయామం తో పాటుగ ప్రాణాయామం, అనులోమ, విలోమ, బస్తికా, బ్రమరిక, కాపాలభాతి మరియు ఓంకార ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.,వాటి వలన both circulatory and Lymphatic systems active గా ఉంటాయి..
🔟. పాజిటివ్ లక్షణాలు వున్నవాళ్లు ఆందోళన చెందకుండా...
★ ఒళ్లు నొప్పులు ఉంటే - Dolo 650
★ జ్వరం ఉన్నట్లయితే - paracetamol
★ జలుబు, దగ్గు ఉంటే – Citrizine, Azithromycin
★ విరేచనాలు ఉన్నట్లయితే - Sporulac
Hydroxy Chloroquine - 400mg.
Next వారానికి ఒకసారి (200 mg - ఉదయం ఒకసారి, 200 mg - సాయంత్రం ఒకసారి) వేసుకోవాలి.
😷 కోవిడ్-19 గురించి ఆందోళనకి గురికాకుండా, సామజిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్నీ దిగువ ఉన్న ఉద్యోగులకు, పని చేస్తున్న గ్రామాల్లో ప్రజలకు తెలియచేయమని కోరడం జరిగింది.

వై.యస్.ఆర్ చేయూతనకు కుల ధ్రువీకరణపు డీటెయిల్స్ ను మార్పు చేయుటకు ప్రభుత్వం ఈ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. @VolunteerConnection
#Navasakam_Portal #Welfar_Login
✨ Telegram Channel :
https://t.me/VolunteerConnection/1154
1️⃣. CHANGE CASTE CERTIFICATE :
2️⃣. DELETE CASTE CERTIFICATE :#Navasakam_Portal #Welfar_Login
✨ Telegram Channel :
https://t.me/VolunteerConnection/1154
🗣️ కమీషనర్ PR & RD & CEO SERP రాజా బాబు ఐ.ఏ.ఎస్ గారు Teleconference Regarding Cheyutha
:
✳️ 07/08/2020 is last date for Raising of objection in WWDS Logins :
✳️ 08/08/2020 is last date for Approval of Objection applications in MC Login :
1️⃣ Volunteer Family members is eligible for Cheyutha.
2️⃣ Sachivalayam Employee's Family members is not eligible for Cheyutha in one ration Card.
3️⃣ Asha Worker and VRA Family Members is not eligible for Cheyutha
From YSR Cheyutha Basic Age Proof is Aadhar Card
TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1155
:
Key Point’s :✳️ 07/08/2020 is last date for Raising of objection in WWDS Logins :
✳️ 08/08/2020 is last date for Approval of Objection applications in MC Login :
1️⃣ Volunteer Family members is eligible for Cheyutha.
2️⃣ Sachivalayam Employee's Family members is not eligible for Cheyutha in one ration Card.
3️⃣ Asha Worker and VRA Family Members is not eligible for Cheyutha
From YSR Cheyutha Basic Age Proof is Aadhar Card
TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1155
*Most Urgent - Jagananna Chedodu Scheme*
Executive Director,
DBCSCS Ltd., Ananthapuramu
✨ TELEGRAM CHANNEL :
@VolunteerConnection
మండల అభివృద్ధి అధికారులు / మునిసిపల్ కమీషనర్ అధికారులకు తెలియజేయునది,
*తేది:08.08.2020 శనివారం మరియు తేది:09.08.2020 ఆదివారం లు సెలవులైనప్పటికి* Social Audit Team వారు మీ మండలం / మునిసిపాలిటి పరిధిలోని సంచివాలయలు వారిగా క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుంది.
కావున దయతో *మీ సిబ్బంది, సంబందిత వెల్ఫేర్ సెక్రెటరీలు మరియు వాలంటీర్లు అందుబాటులో ఉండి Social Audit Team వారికి సహకరించవలసినదిగా కోరడమైనది*.
Executive Director,
DBCSCS Ltd., Ananthapuramu
✨ TELEGRAM CHANNEL :
@VolunteerConnection
😥 వాలంటీర్లే సచివాలయ అటెండర్లు
ఈ క్రింది ఓపెన్ కామెంట్స్ క్లిక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో తెలియపరచవచ్చు.
@న్యూస్ లీడర్. 🤦😞 @VolunteerConnectionఈ క్రింది ఓపెన్ కామెంట్స్ క్లిక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో తెలియపరచవచ్చు.
🥉 బెస్ట్ ముఖ్యమంత్రుల లిస్ట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి మూడవ స్థానం. 🎖️
✨ నిన్నటి దినమున(07/08/2020) మూడ్ ఆఫ్ ద నేషన్ విడుదల చేసిన ఇండియాటుడే. 👌 👏
¶ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1159
¶ INDIA TODAY :
https://bit.ly/33D7Urz
✨ నిన్నటి దినమున(07/08/2020) మూడ్ ఆఫ్ ద నేషన్ విడుదల చేసిన ఇండియాటుడే. 👌 👏
¶ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1159
¶ INDIA TODAY :
https://bit.ly/33D7Urz