Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
డప్పు_కళాకారుల_&_చర్మకారుల_పింఛను_దరఖాస్తు_ఫారం.pdf
36.4 KB
🎖️
TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1161
డప్పు కళాకారుల/చర్మకారుల పింఛను దరఖాస్తు ఫారం : TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1161
🕴️"హాట్సాఫ్ గ్రామ/వార్డు వాలంటీర్స్"
- @VolunteerConnection🌾 YSR RAITHU BHAROSA PAYMENT LINK :
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Paymentstatus
🌾 PM KISAN PAYMENT LINK :
https://pmkisan.gov.in/beneficiarystatus.aspx
🎖️ TELEGRAM LINK :
https://t.me/VolunteerConnection/1165

🔅 మీ సేవలు అమోఘం 🔅
🎖️ అంకిత భావంతో పనిచేస్తున్న గ్రామ వలంటీర్లు.
🎖️ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం గ్రామ వలంటీర్ వ్యవస్థ.
🎖️ ప్రజల ముంగిటకే సకాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేత.
🎖️ విధుల్లో చేరి 2020 ఆగస్ట్ 15కి ఏడాది పూర్తి.
✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1166

✨ BIG UPDATE ✨
కోవిడ్ కారణంగా గిరిజనులకు RoFR పట్టాల పంపిణీ 2020 అక్టోబర్ 2nd కి వాయిదా పడింది. - "జగనన్న"
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1167

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అనంతపురం క్వారంటైన్ సెంటర్లలో జగనన్న మానియా 👌👏😷 #ApFightsCorona
JOB CARD APPLICATION.pdf
224 KB
🗣️ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- ఆంధ్రప్రదేశ్ నమోదు మరియు కుటుంబ ఉపాధి కార్డు కొరకు దరఖాస్తు ఫారం - @VolunteerConnection
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1170
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1170
🎖️"ప్లాస్మా అంటే ఏమిటి"!? 🎖️
రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు, ప్లాస్మా అనగానే బయపడుతున్నారు.
🔅 మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు @VolunteerConnection
కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి.
కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి..
అందువల్ల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు, ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే.., త్వరగా కోలుకుని, ప్రాణాపాయం నుండి బయటపడే చాన్స్ ఉంటుంది.
✨ NOTE : ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం plz వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయండి - @VolunteerConnection
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1171

🤝 THANK YOU 🤝
🎖️ 31,000 🎖️
SUBSCRIBERS - @VolunteerConnection
🗣️ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!
✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection

గాంధీ జయంతి నాడు గిరిజనులకు నజరానా
★ RoFR పట్టాల పంపిణీ
★ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్. @VolunteerConnection
✨
https://t.me/VolunteerConnection/1173
★ RoFR పట్టాల పంపిణీ
★ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్. @VolunteerConnection
✨
TELEGRAM CHANNEL : https://t.me/VolunteerConnection/1173
క్రొత్తగా 2.90 లక్షల బియ్యం కార్డులు
★ 2 నెలల్లో జారీ చేసిన సంఖ్య ఇది
★ రాష్ట్రంలో 1,50,15,765 చేరిన మొత్తం కార్డులు
★ దరఖాస్తు చేసిన వెంటనే స్పందన.
★ ఇక కార్డు కోసం పేదలు తిరిగి గ్రామ సచివాలయానికి రాకుండా గ్రామ వాలంటీర్ నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్డు ఇస్తుంటే పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1176

పట్టాల పండుగకు సర్వసిద్ధం
★ శ్రీకాకుళం నగరంలోని గుడివీధి సచివాలయంలో ఇళ్ళు పట్టాలను తయారుచేస్తున్న ఉద్యోగులు.
✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1177

పేద మహిళలకు చేయూత..!
★ ముగిసిన అర్హుల ఎంపిక
★ 2020 ఆగస్ట్ 12న లబ్ధిదారులకు నగదు. @VolunteerConnection

కుల ధ్రువీకరణ పత్రం.pdf
1.3 MB
🗣️ కుల ధ్రువీకరణ పత్రం
✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1180
(CASTE CERTIFICATE) ✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1180
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
😷 కరోనా - కోవిడ్ 19 😷
🗣️ కన్నబిడ్డల్ని తల్లిదండ్రులకు, తల్లిదండ్రులల్ని కన్నబిడ్డలకు కాకుండా చేసింది. సంబంధ బాంధవ్యాలు మధ్య అడ్డుగోడలు పేర్చింది. చనిపోయింది తండ్రయినా కనీసం కన్నెత్తి చూడని కర్కశత్వానికి మనసుని దిగజార్చింది. కానీ "బ్రతికే ఉన్నాడు మనిషన్న వాడు" అన్న మాటకి నిదర్శనంగా మానవత్వానికి చిరునామాగా మారింది రాజమండ్రికి చెందిన అమీర్ పాషా బృందం. @VolunteerConnection
రాజమండ్రిలో చనిపోయిన ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కట్టుకున్న భార్య కడుపున పుట్టిన పిల్లలు కూడా మృతదేహం వద్దకు వెళ్లలేదు. రెండు రోజులు శవం అలాగే ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాజమండ్రికి చెందిన అమీర్ పాషా బృందం.
¶ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1181
ఆ వ్యక్తి అంతిమ సంస్కార బాధ్యతలు భుజానికెత్తుకుంది. సొంత కుటుంబ సభ్యులే కాదనుకుంటున్న ఈరోజుల్లో నేటికీ 13 మంది కరోనాతో మరణించినవారికి అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మానవత్వానికి ప్రతీకగా మారింది. "బ్రతికే ఉన్నాడు మనిషన్న వాడు" అన్న మాటకి అక్షరసత్యం గా నిలిచింది.

🎖️ గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వై.యస్. జగన్ గారు సమీక్ష 🎖️
సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం శ్రీ వై.యస్. జగన్ గారు @VolunteerConnection
గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పి.ఎం.యూ. కాల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం శ్రీ వై.యస్. జగన్ గారు
PMU -
✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1182
✨ మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము :
https://bit.ly/2PHdIIt

PERSUASION & MONITKRING UNIT✨ FOLLOW & SHARE :