VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *జగనన్న ఆరోగ్య సురక్ష* :

ప్రజలకు ఆరోగ్య శ్రీ మీద అవగాహనా, అనారోగ్య బాధితులని గుర్తించడం,
వారికీ ANM 's ద్వారా Tests మరియు అవసరం అయితే చికిత్స కోసం హాస్పిటల్స్ కి Forward చేయడం జరుగుతుంది. Pamphlets పంపిణీ చేసి అవగాహనా కల్పించడం.
┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈
1⃣ *సెప్టెంబర్ 7 న campaign Schedule MPDO'S ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.*

2⃣ *state level meeting సెప్టెంబర్ 8 న నిర్వహిస్తారు*

3⃣ *ANM's కి departmental ట్రైనింగ్ మరియు వాలంటీర్స్ కి FOA 's ద్వారా ట్రైనింగ్ సెప్టెంబర్ 12 వ తేది లోపు పూర్తి చేయడం జరుగుతుంది.*

4⃣ *జగనన్న ఆరోగ్య సురక్ష కాంపెయిన్ సెప్టెంబర్ 15 న కార్యక్రమం ప్రారంభం*

5⃣ *ఆరోగ్య శ్రీ పంప్లెట్స్ (Brochures ) : సెప్టెంబర్ 20*

6⃣ *జగనన్న సురక్ష క్యాంపు : సెప్టెంబర్ 30*
┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈
☛ ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహణ కోసం ప్రతి సచివాలయం కి 40,000 రూపాయలు కేటాయించడం జరిగింది.
┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈
‼️ *వాలంటీర్స్ & 𝐀𝐍𝐌 చేయాల్సిన పనులు*
👇
☛ వాలంటీర్స్ మరియు 𝐀𝐍𝐌 ప్రతి ఇంటికి వెళ్లి Gsws వాలంటీర్ App లో Questions కి సర్వే చేయాలి. App లో photo తీయాల్సి ఉంటుంది.

☛ ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని App లో నమోదు చేయాలి. వారిని క్యాంపు రోజు క్యాంపు వద్దకు తీసుకురావాలి

☛ Brochures పంపిణి చేయాలి..

☛ ఆరోగ్య శ్రీ పథకానికి కి సంబందించిన వినియోగం మీద అవగాహనా కల్పించాలి. #JAS

● 𝗝𝗔𝗦 ≈ 𝗦𝗢𝗣👇
[ https://shorturl.at/zR368 ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🛑 *Cheyutha 2023-24 @ New Applications*

Dear All, Important Note

✅ *చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, New Applications apply చేయుటకు ఈ రోజు (07.09.2023) చివరి తేదీ.*

🔰🛑  *Cheyutha 2023-24 ≈ New Application option ఈ రోజు (07.09.2023) close చేయడం జరుగుతుంది.*

🛑‼️🛑 *కావున, మీ సచివాలయ పరిధిలో, చేయూత New applications ఇంకా ఏవైనా పెండింగ్ వున్నచో, వెంటనే apply చేసుకోగలరు.*

✅ 🛑 *Cheyutha New Applications కి ఈ రోజు తరువాత time extension కూడా వుండదు. గమనించగలరు.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*💠 జగనన్న చేదోడు 2023-24*

Dear All, Important Note

*🔰 💥 2023-24 సంవత్సరానికి సంబందించి, జగనన్న చేదోడు పథకం ఈ నెల 29వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది.*

*✅ Old Applications :: గత సంవత్సరానికి సంబందించిన లబ్ధిదారుల యొక్క వివరాలు, Field verification కొరకు "BOP app" నందు "రేపు" enable చేయడం జరుగుతుంది.*

*🔰 New Applications :: ఈ సంవత్సరం చేదోడు పథకానికి కొత్తగా అర్హత కలిగి వున్న లబ్ధిదారులు వుంటే, అటువంటి వారికి కొత్తగా apply చేయుటకు BOP app నందు option provide చేయడం జరుగుతుంది.*

*✅ Documents :: చేదోడు పథకానికి సంబందించిన (old&new) లబ్దిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ కు link అయిన Caste, Income certificates మరియు Shop Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి.*

*🛑 కావున, WEAs/WWDS అందరూ ఈ విషయాన్ని  మీ సచివాలయ పరిధిలో వున్న చేదోడు పథకానికి సంబందించిన లబ్ధిదారులకు వెంటనే తెలియజేసి, ఎవరైనా లబ్ధిదారుల వద్ద పైన తెలిపిన certificates లేనిచో, వెంటనే సంబంధిత certificates కు సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగలరు.*

*🛑 ‼️🛑 NOTE :: లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా  పొందిన certificates (Caste, Income & Shop Establishment) కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.*

‼️Most Urgent Note ‼️


🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Supplementary salary bill enabled now in payroll herb
‼️ *YSR Pension Kanuka @ age below 5 years pensions* ‼️

*ఈ నెల కొత్తగా కొంతమంది వికలాంగుల పింఛనుదారులకు, "పెన్షన్ అమౌంట్ release అయినప్పటికీ కూడా", పేమెంట్ చేయుటకు YSR Pension Kanuka app నందు పెన్షనర్ name display అవ్వట్లేదు అని కొంతమంది  issue raise చేస్తున్నారు.*

✅ *5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్న పిల్లలకు/పింఛనుదారులకు Aadhar Authentication/eKYC (Biometric/Iris/Facial) వుండదు.*

✅ *కావున, 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారుల (New&old) వివరాలు నేరుగా RBIS app నందు payment కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.*

✅ *5 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ఈ నెల కొత్తగా పెన్షన్ అమౌంట్ release అయ్యి వుంటే,* అటువంటి పెన్షనర్స్ పేర్లు RBIS app ≈ WEA/WWDS login నందు "Pensioner Enrollment" option నందు enroll కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.

🛑 ✅ *NOTE* : 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారులకు RBIS app ద్వారా మాత్రమే పేమెంట్ చెయ్యగలరు. #YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబరు 14 వరకు పొడిగింపు.*
‼️ JAGANANNA CHEDODU 2023-24  @ Timelines‼️

Dear All, Pls Note

🔰Registering New and Field verification of Old applications in BOP app :: 08.09.2023 to 16.09.2023.

🔰 Approval of New and Old applications in NBM by WEAs/WWDS/MPDO/MC/ED BC :: 08.09.2023 to 18.09.2023.

🔰 ✅ Publication of Social Audit lists :: 19.09.2023

🔴 Receiving Objections  :: 19.09.2023 to 24.09.2023

🟢 Publication of Final lists :: 25.09.2023

✅ Approval by District Collectors :: 26.09.2023

🔰💥 Launch of Scheme :: 29.09.2023
#Chedodu
‼️Chedodu :: Shop Establishment certificate ~~ validity ‼️

Dear  All,

గతంలో తీసుకున్న Shop Establishment certificate నకు validity ఎంత వరకు వుంటుంది? అనే విషయం Establishment certificate నందు "validity" అనే column నందు mention చేయబడి వుంటుంది. గమనించగలరు. #Chedodu
*‼️Jagananna Chedodu 2023-24‼️*

Dear All,

*✅ 2023-24 సంవత్సరానికి సంబందించి, జగనన్న చేదోడు పథకం ఈ నెల 29 వ తేదీన launch చేయడం జరుగుతుంది.*

*🔰 చేదోడు పథకానికి సంబందించి, verification process రేపటి (08.09.2023) నుంచి BOP app _ WEAs/WWDS login నందు enable చేయడం జరుగుతుంది.*

*🔰 BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications registration చేయుటకు చివరి తేదీ :: 16.09.2023*

*🛑 Shop Establishment Certificate - NOTE ::*   AP Seva portal నుంచి గతంలో లబ్ధిదారులు పొందిన *"Shop Establishment certificate" నకు validity expire అయి వుంటే,* అటువంటి లబ్ధిదారులు సచివాలయం నందు వారి యొక్క Shop Establishment certificate ను కచ్చితంగా *'renewal'* చేయించుకోవాలి.

*🔰 Shop Establishment Certificate - Renewal option ::* Shop Establishment certificate ~ Renewal కి సంబందించి , మరో రెండు రోజుల లోపు AP Seva portal _ DA/WEDPS login నందు provision ఇవ్వటం జరుగుతుంది. #Chedodu
జగనన్న చేదోడు పథకం 2023-24 టైం లైన్ #Chedodu
💥 *జగనన్న చేదోడు 2023-24 కు ఏ ఏ డాక్యుమెంట్ లు కావాలి?*

● అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డు జిరాక్స్
● రైస్ కార్డు జిరాక్స్
● బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
● రిజిస్ట్రేషన్ నెంబరు / రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( సచివాలయాల్లో / మీసేవ లో రిజిస్ట్రేషన్ జరుగును )
● షాపు తో లబ్ధిదారుడి ఫోటో
● కుల ధ్రువీకరణ పత్రం
● ఆదాయ ధ్రువీకరణ పత్రం
● ఆధార్ అప్డేట్ హిస్టరీ ( అడిగే అవకాశం ఉంది). #Chedodu

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
❋ *ముఖ్య విజ్ఞప్తి* :

☛ *వైస్సార్ పెన్షన్ కానుక* :  సెప్టెంబర్ నెలలో 1వ  తారీకున PHASE - I  లో   కొత్తగా శాంక్షన్  అయిన పెన్షన్లకు  ఈరోజు, రేపటి లోపల  పేమెంట్ చెయ్యగలరు. PHASE -II   లో శాంక్షన్స్ అయిన వాటి కోసం  వెయిట్ చెయ్యవద్దు.

☛ PHASE -II  లో శాంక్షన్ అయిన వాటికి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు పేమెంట్ చెయ్యవచ్చు.

☛ కనుక అందరూ MPDOs/ మునిసిపల్ కమీషనర్ గార్లు మీవద్ద కొత్తగా శాంక్షన్ అయిన వాటికి వెంటనే పేమెంట్ చేయించగలరు. PHASE -II  Sanctions  అమౌంట్ కోసం వెయిట్ చెయ్యవద్దు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
V 15.7 ~ Beneficiary Outreach App.apk
14 MB
[ BOP 15.7 v ] 👆
In this version "Chedodu Verification September-2023 module added in WEAs/WWDS login.
CHEDODU FAQ 2023-2024.pdf
256.9 KB
#Chedodu FAQ 2023-2024.pdf
*30 ప్రశ్నలు ≈ సమాధానాలు*
● *గృహ రుణ మాఫీ పత్రము ≈ డాష్బోర్డ్ లింక్*👇
[ https://shorturl.at/uFS17 ]
💥 *Jagananna Chedodu :: Verification September-2023*

Dear All,

జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, old applications verification చేయుటకు మరియు కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు new application క్రింద apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు option provide చేయడం జరిగింది.

✴️ *New Applications* :: ఈ సంవత్సరం కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కొత్తగా apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు "Search by Aadhar"
option provide చేయడం జరిగింది.

🛑 *NOTE* :: Old applications కి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా ఏవైనా applications verification list నందు లేనిచో, అటువంటి లబ్ధిదారులకు "Search by Aadhar" option ద్వారా కొత్తగా apply చెయ్యగలరు.

❇️ *Last Date* :: BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications apply చేయుటకు చివరి తేదీ :: *16.09.2023*
#Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
‼️ *Jagananna Chedodu (2023-24) Verification Dashboard upto Secretariat wise*👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://shorturl.at/ahilz ] #Chedodu
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అరెస్ట్*
స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 చంద్రబాబు, A2 అచ్చెన్నాయుడు
*జగనన్న చేదోడు 2023-24 ఎప్పుడు? - ఏ ఏ డాకుమెంట్స్  కావాలి?* #Chedodu