*‼️Jagananna Chedodu 2023-24‼️*
Dear All,
*✅ 2023-24 సంవత్సరానికి సంబందించి, జగనన్న చేదోడు పథకం ఈ నెల 29 వ తేదీన launch చేయడం జరుగుతుంది.*
*🔰 చేదోడు పథకానికి సంబందించి, verification process రేపటి (08.09.2023) నుంచి BOP app _ WEAs/WWDS login నందు enable చేయడం జరుగుతుంది.*
*🔰 BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications registration చేయుటకు చివరి తేదీ :: 16.09.2023*
*🛑 Shop Establishment Certificate - NOTE ::* AP Seva portal నుంచి గతంలో లబ్ధిదారులు పొందిన *"Shop Establishment certificate" నకు validity expire అయి వుంటే,* అటువంటి లబ్ధిదారులు సచివాలయం నందు వారి యొక్క Shop Establishment certificate ను కచ్చితంగా *'renewal'* చేయించుకోవాలి.
*🔰 Shop Establishment Certificate - Renewal option ::* Shop Establishment certificate ~ Renewal కి సంబందించి , మరో రెండు రోజుల లోపు AP Seva portal _ DA/WEDPS login నందు provision ఇవ్వటం జరుగుతుంది. #Chedodu

💥 *జగనన్న చేదోడు 2023-24 కు ఏ ఏ డాక్యుమెంట్ లు కావాలి?*
● అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డు జిరాక్స్
● రైస్ కార్డు జిరాక్స్
● బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
● రిజిస్ట్రేషన్ నెంబరు / రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( సచివాలయాల్లో / మీసేవ లో రిజిస్ట్రేషన్ జరుగును )
● షాపు తో లబ్ధిదారుడి ఫోటో
● కుల ధ్రువీకరణ పత్రం
● ఆదాయ ధ్రువీకరణ పత్రం
● ఆధార్ అప్డేట్ హిస్టరీ ( అడిగే అవకాశం ఉంది). #Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

❋ *ముఖ్య విజ్ఞప్తి* :
☛ *వైస్సార్ పెన్షన్ కానుక* : సెప్టెంబర్ నెలలో 1వ తారీకున PHASE - I లో కొత్తగా శాంక్షన్ అయిన పెన్షన్లకు ఈరోజు, రేపటి లోపల పేమెంట్ చెయ్యగలరు. PHASE -II లో శాంక్షన్స్ అయిన వాటి కోసం వెయిట్ చెయ్యవద్దు.
☛ PHASE -II లో శాంక్షన్ అయిన వాటికి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు పేమెంట్ చెయ్యవచ్చు.
☛ కనుక అందరూ MPDOs/ మునిసిపల్ కమీషనర్ గార్లు మీవద్ద కొత్తగా శాంక్షన్ అయిన వాటికి వెంటనే పేమెంట్ చేయించగలరు. PHASE -II Sanctions అమౌంట్ కోసం వెయిట్ చెయ్యవద్దు.

V 15.7 ~ Beneficiary Outreach App.apk
14 MB
[ BOP 15.7 v ] 👆
In this version "Chedodu Verification September-2023 module added in WEAs/WWDS login.

CHEDODU FAQ 2023-2024.pdf
256.9 KB
#Chedodu FAQ 2023-2024.pdf
*30 ప్రశ్నలు ≈ సమాధానాలు*
*30 ప్రశ్నలు ≈ సమాధానాలు*
● *గృహ రుణ మాఫీ పత్రము ≈ డాష్బోర్డ్ లింక్*👇
[ https://shorturl.at/uFS17 ]
[ https://shorturl.at/uFS17 ]
💥 *Jagananna Chedodu :: Verification September-2023*
Dear All,
జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, old applications verification చేయుటకు మరియు కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు new application క్రింద apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు option provide చేయడం జరిగింది.
✴️ *New Applications* :: ఈ సంవత్సరం కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కొత్తగా apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు "Search by Aadhar" option provide చేయడం జరిగింది.
🛑 *NOTE* :: Old applications కి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా ఏవైనా applications verification list నందు లేనిచో, అటువంటి లబ్ధిదారులకు "Search by Aadhar" option ద్వారా కొత్తగా apply చెయ్యగలరు.
❇️ *Last Date* :: BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications apply చేయుటకు చివరి తేదీ :: *16.09.2023* #Chedodu

‼️ *Jagananna Chedodu (2023-24) Verification Dashboard upto Secretariat wise*👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://shorturl.at/ahilz ] #Chedodu

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అరెస్ట్*
స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 చంద్రబాబు, A2 అచ్చెన్నాయుడు

*జగనన్న చేదోడు 2023-24 ఎప్పుడు? - ఏ ఏ డాకుమెంట్స్ కావాలి?* #Chedodu
*వైస్సార్ కాపు నేస్తం మరియు వైస్సార్ వాహన మిత్ర Release Date ఎప్పుడు?* #YSRKapuNestham #Vahanamitra
● *వేరఫికేషన్ పూర్తియిన క్రొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి?* #YSRPensionKanuka
*బ్రేకింగ్ న్యూస్* 🔥
● చంద్రబాబు కి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
● కాసేపట్లో రాజమండ్రి జైల్ కి తరలింపు
● రాష్ట్ర వ్యాప్తంగా భారీ బంద్ బస్తును ఏర్పాటు ఏపి ప్రభుత్వం

*వైస్సార్ పెన్షన్ కానుక గమనిక* :
ఈ నెల పెన్షన్ పేమెంట్ చివరి తేదీ సెప్టెంబర్ 12వ తారీఖు వరకు పెంచటం జరిగింది. అందరు వాలంటీర్లు, WEA/ WWDS వారు గమనించగలరు. #YSRPensionKanuka

Dear All
*🔰 ఈ నెల కొత్తగా కొంతమంది వికలాంగుల పింఛనుదారులకు, పెన్షన్ అమౌంట్ release అయినప్పటికీ కూడా, పేమెంట్ చేయుటకు YSR Pension Kanuka app నందు పెన్షనర్ name display అవ్వట్లేదు అని కొంతమంది issue raise చేస్తున్నారు.*
*✅ 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్న పిల్లలకు/పింఛనుదారులకు Aadhar Authentication/eKYC (Biometric/Iris/Facial) వుండదు.*
*✅ కావున, 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారుల (New&old) వివరాలు నేరుగా RBIS app నందు payment కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.*
*✅ 5 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ఈ నెల కొత్తగా పెన్షన్ అమౌంట్ release అయ్యి వుంటే,* అటువంటి పెన్షనర్స్ పేర్లు RBIS app ≈ WEA/WWDS login నందు "Pensioner Enrollment" option నందు enroll కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.
*🛑 ✅ NOTE :: 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారులకు RBIS app ద్వారా మాత్రమే పేమెంట్ చెయ్యగలరు.*
*🛑 చివరి తేదీ : సెప్టెంబర్ 12* #YSRPensionKanuka

జగనన్న ఆరోగ్య సురక్ష GO .pdf
2.4 MB
జగనన్న ఆరోగ్య సురక్ష GO #JAS
HERB నందు జూన్ జూలై నెల జీతం పొందని వారి వివరాలు సప్లిమెంటరీ పే రోల్ నందు అప్డేట్ అయినవి. కావున అటువంటి వారి జీతాలు సప్లిమెంటరీ బిల్ ద్వారా క్లైమ్ చేయవచ్చును.