VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
జగనన్న చేదోడు పథకం 2023-24 టైం లైన్ #Chedodu
💥 *జగనన్న చేదోడు 2023-24 కు ఏ ఏ డాక్యుమెంట్ లు కావాలి?*

● అప్లికేషన్ ఫారం
● ఆధార్ కార్డు జిరాక్స్
● రైస్ కార్డు జిరాక్స్
● బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
● రిజిస్ట్రేషన్ నెంబరు / రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ( సచివాలయాల్లో / మీసేవ లో రిజిస్ట్రేషన్ జరుగును )
● షాపు తో లబ్ధిదారుడి ఫోటో
● కుల ధ్రువీకరణ పత్రం
● ఆదాయ ధ్రువీకరణ పత్రం
● ఆధార్ అప్డేట్ హిస్టరీ ( అడిగే అవకాశం ఉంది). #Chedodu

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
❋ *ముఖ్య విజ్ఞప్తి* :

☛ *వైస్సార్ పెన్షన్ కానుక* :  సెప్టెంబర్ నెలలో 1వ  తారీకున PHASE - I  లో   కొత్తగా శాంక్షన్  అయిన పెన్షన్లకు  ఈరోజు, రేపటి లోపల  పేమెంట్ చెయ్యగలరు. PHASE -II   లో శాంక్షన్స్ అయిన వాటి కోసం  వెయిట్ చెయ్యవద్దు.

☛ PHASE -II  లో శాంక్షన్ అయిన వాటికి అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు పేమెంట్ చెయ్యవచ్చు.

☛ కనుక అందరూ MPDOs/ మునిసిపల్ కమీషనర్ గార్లు మీవద్ద కొత్తగా శాంక్షన్ అయిన వాటికి వెంటనే పేమెంట్ చేయించగలరు. PHASE -II  Sanctions  అమౌంట్ కోసం వెయిట్ చెయ్యవద్దు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
V 15.7 ~ Beneficiary Outreach App.apk
14 MB
[ BOP 15.7 v ] 👆
In this version "Chedodu Verification September-2023 module added in WEAs/WWDS login.
CHEDODU FAQ 2023-2024.pdf
256.9 KB
#Chedodu FAQ 2023-2024.pdf
*30 ప్రశ్నలు ≈ సమాధానాలు*
● *గృహ రుణ మాఫీ పత్రము ≈ డాష్బోర్డ్ లింక్*👇
[ https://shorturl.at/uFS17 ]
💥 *Jagananna Chedodu :: Verification September-2023*

Dear All,

జగనన్న చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, old applications verification చేయుటకు మరియు కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు new application క్రింద apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు option provide చేయడం జరిగింది.

✴️ *New Applications* :: ఈ సంవత్సరం కొత్తగా అర్హత కలిగిన లబ్ధిదారులకు కొత్తగా apply చేయుటకు BOP app ~ WEA/WWDS login నందు "Search by Aadhar"
option provide చేయడం జరిగింది.

🛑 *NOTE* :: Old applications కి సంబందించి అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా ఏవైనా applications verification list నందు లేనిచో, అటువంటి లబ్ధిదారులకు "Search by Aadhar" option ద్వారా కొత్తగా apply చెయ్యగలరు.

❇️ *Last Date* :: BOP app నందు old applications verification చేయుటకు మరియు new applications apply చేయుటకు చివరి తేదీ :: *16.09.2023*
#Chedodu
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
‼️ *Jagananna Chedodu (2023-24) Verification Dashboard upto Secretariat wise*👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://shorturl.at/ahilz ] #Chedodu
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అరెస్ట్*
స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1 చంద్రబాబు, A2 అచ్చెన్నాయుడు
*జగనన్న చేదోడు 2023-24 ఎప్పుడు? - ఏ ఏ డాకుమెంట్స్  కావాలి?* #Chedodu
*వైస్సార్ కాపు నేస్తం మరియు వైస్సార్ వాహన మిత్ర Release Date ఎప్పుడు?* #YSRKapuNestham #Vahanamitra
● *వేరఫికేషన్ పూర్తియిన క్రొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి?* #YSRPensionKanuka
*బ్రేకింగ్ న్యూస్* 🔥

● చంద్రబాబు కి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
● కాసేపట్లో రాజమండ్రి జైల్ కి తరలింపు
● రాష్ట్ర వ్యాప్తంగా భారీ బంద్ బస్తును ఏర్పాటు ఏపి ప్రభుత్వం
● *రేపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు - ఏపి ప్రభుత్వం*
*వైస్సార్ పెన్షన్ కానుక గమనిక* :

ఈ నెల పెన్షన్ పేమెంట్ చివరి తేదీ సెప్టెంబర్ 12వ తారీఖు వరకు పెంచటం జరిగింది. అందరు వాలంటీర్లు, WEA/ WWDS వారు గమనించగలరు. #YSRPensionKanuka
Dear All

*🔰 ఈ నెల కొత్తగా కొంతమంది వికలాంగుల పింఛనుదారులకు, పెన్షన్ అమౌంట్ release అయినప్పటికీ కూడా, పేమెంట్ చేయుటకు YSR Pension Kanuka app నందు పెన్షనర్ name display అవ్వట్లేదు అని కొంతమంది  issue raise చేస్తున్నారు.*

*✅ 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్న పిల్లలకు/పింఛనుదారులకు Aadhar Authentication/eKYC (Biometric/Iris/Facial) వుండదు.*

*✅ కావున, 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారుల (New&old) వివరాలు నేరుగా RBIS app నందు payment కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.*

*✅ 5 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ఈ నెల కొత్తగా పెన్షన్ అమౌంట్ release అయ్యి వుంటే,* అటువంటి పెన్షనర్స్ పేర్లు RBIS app ≈ WEA/WWDS login నందు "Pensioner Enrollment" option నందు enroll కొరకు enable చేయడం జరిగింది. గమనించగలరు.

*🛑 ✅ NOTE :: 5 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వున్న పింఛనుదారులకు RBIS app ద్వారా మాత్రమే పేమెంట్ చెయ్యగలరు.*

*🛑 చివరి తేదీ : సెప్టెంబర్ 12*
#YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
జగనన్న ఆరోగ్య సురక్ష GO .pdf
2.4 MB
జగనన్న ఆరోగ్య సురక్ష GO #JAS
HERB నందు  జూన్ జూలై నెల జీతం పొందని వారి వివరాలు సప్లిమెంటరీ పే రోల్ నందు అప్డేట్ అయినవి. కావున అటువంటి వారి జీతాలు సప్లిమెంటరీ బిల్ ద్వారా క్లైమ్ చేయవచ్చును.
వైఎస్‌ఆర్‌ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబంధించి పాత(old Beneficiaries) లబ్ధిదారులకు వెరిఫికేషన్ చెయ్యడానికి నేడే (11/09/2023) చివరి తేదీ.