📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు డిసెంబరు 14 తో గడువు ముగియనుండగా, ఈ గడువును *మార్చి 14 వరకు పొడిగింపు* .
ఈ ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాం మొదటిగా సచివాలయ స్థాయిలో మొదలు అవ్తుంది. సచివాలయం స్థాయిలో జరిగే ఈ పోటీల గురించి గౌరవ ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించి, వారు ఈ కార్యక్రమములో ముఖ్య భూమిక వహించేల చూసుకోవాలి.
అలాగే సచివాలయం స్థాయి లో Admin/ PS కు సచివాలయ స్థాయిలో ఆటల నిర్వహణకు చైర్మన్ గా లాగిన్ ఇవ్వడం జరిగినది, ఆ లాగిన్ లో టీంలు ఫార్మ్ చేయడం, ఎవరైనా పొరపాటున గేమ్స్ మార్చి రిజిస్టర్ అయినట్టు అయితే చెంజ్ చేయటానికి ఉంటుంది.
ఇక సచివాలయంలో మిగిలిన సెక్రెటరీలు కమిటీ మెంబర్లు గా ఉంటూ, ఒక్కొక్కకరు ఒక్కొక్క గేమ్ లో గల ఆటగాళ్ళ సంఖ్య, మరియు సరిఅయిన ఆటగాళ్లతో టీమ్ నిర్మాణము చూసుకుంటూ, ఆ గేమ్ నిర్వహణ బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోవాలి.
మహిళా కార్యదర్శులు అందరితో సమన్వయ పరుస్తూ, ఆటల కొరకు అన్ని గేమ్స్ కి సరిపడా టీమ్స్ ఫార్మ్ అయ్యేలా చూసుకుని, సామరస్య పూర్వకంగా ఆటల పోటీలు జరిగేలా చూసుకుంటూ ADMIN/ PS లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలి.
💥 *ఆడదాం ఆంధ్రా కు సంబందించిన ముఖ్య గమనిక*
ప్రతి సచివాలయం నుండి కాంపిటీటివ్ గేమ్స్ నందు మినిమం రెండు టీములు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
ఒక్కో కాంపిటీటివ్ గేమ్ లొ టీమ్ నందు ఉండవలసిన ప్లేయర్ల సంఖ్య నందు నిర్దిష్ట పరిమితిని నిర్ణయించి ఉన్నారు.
1)క్రికెట్ టీమ్ లో 16మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
2) బ్యాడ్మింటన్ లో ఇద్దరు ప్లేయర్లు ఉంటేనే టీమ్ గా ఫార్మ్ చేయగలము.
3)వాలీబాల్ నందు 12మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
4) కబడ్డీ నందు 12మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
5) ఖో ఖో నందు 15మంది ఖచ్చితముగా ఉంటేనే ఒక టీముని ఫార్మ్ చేయగలము.
ఇలా ఐదు రకాల కాంపిటీటివ్ ఆటల యందు ఒక్కో టీమ్ కొరకు ఒక్కో జెండర్ నుండి 57 మంది ఆటగాళ్ళు అవసరం ఉంటుంది. రెండు జెండర్లు కలిపి 114మంది ఉండాలి.
ఇలా వారితో పోటీ పడటానికి కనీసం ఇంకొక టీమ్ ఐనా ఉండాలి కాబట్టి మొత్తంగా 228 మంది ఉంటే సచివాలయం పరిధిలో గేమ్స్ ఆడించటానికి సాధ్యపడుతుంది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*Residential Proof , Electricity Metter మరియు Urban Property tagging కొరకు ఈరొజు సాయంత్రం 5 గాంటలవరకు సమయం పొడిగించబడినది.* #YSRPensionKanuka
*Agriculture Water tax info*
Agriculture water tax option removed in other services. Added in apseva portal under revenue department. All Panchayat secretary Gr VI (D.A) kindly verify it. Thank you.

*URBAN PROPERTY/ ELECTRICITY EDIT OPTION AVIALBLE IN WEA/ WWDS NBM LOGIN*
💥 *రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ. ఈ నెల 18న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి*
💥 *పేజ్ -2 జగనన్న ఆరోగ్య సురక్ష జనవరిలో ప్రారంభించాలని అధికారులకు ఆదేశం : సీఎం జగన్*
🔴 *ఆయుష్మాన్ యాప్ 1.9 క్రొత్త వెర్షన్ ఈరోజు(డిసెంబర్ 12న) విడుదల చేయబడింది. అందరూ వాలంటీర్లు Install చేసుకొనగలరు*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.beneficiaryapp ] #PMJAY
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*అంగన్వాడీ కేంద్రాలను మహిళా వాలంటీర్లకు అప్పజెప్పండి: విజియానగరం కలెక్టర్*
రెండు రోజుల నుంచి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది కేంద్రాలను మూసివేసి సమ్మెలో ఉండటం పట్ల జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత ఆయా గ్రామాలలో ఉన్న మహిళా వాలంటీర్లకు అప్పగించాలని అదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓతో పాటు సచివాలయం సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమ్మె విరమించకపోతే మెప్మా చట్టం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

‼️ *ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ వాయిదా :*
తుఫాను ప్రభావం మరియు ఇతర గణన కార్యక్రమముల కారణముగా డిసెంబర్ 15 నుండి ప్రారంభం కావలసిన ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ డిసెంబర్ 26 నుండి ప్రారంభం అవుతుంది.

💥 *ముఖ్యగమనిక ≈ ఆడుదాం ఆంధ్రా*
👉 రిజిస్ట్రేషన్లు 17 డిసెంబర్ వరకు పొడిగింపు👇
👉 క్రీడలు 26 డిసెంబర్ నుండి ప్రారంభం
𝗟𝗶𝗻𝗸 : https://aadudamandhra.ap.gov.in/registration

*నవశకం లాగిన్ నందు "JVD JOINT ACCOUNT ENTRY" ఆప్షన్ లో కొత్తగా కొంతమంది విద్యార్థుల పేర్లు ఇవ్వడం జరిగినది చెక్ చేసుకోగలరు.*
‼️ YSR Pension Kanuka Note :
Dear All
The undisbursed pension amount is not remitted to Government within 2 working days, some are remitted more than one month delay.
As per the Financial Code, the undisbursed amount not remitted Intime will be treated as TEMPOIRARY MISAPPROPRIATION OF GOVERNMENT AMOUNT and disciplinary action and penalty also will be imposed.

👉 *మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు*
👉 *మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు*
👉 *సాధారణ ఎన్నికల దృష్ట్యా మార్చి నెలలో పరీక్షలు - మంత్రి బొత్స సత్యనారాయణ*

AP SSC PUBLIC EXAMINATIONS MARCH 2024 TIME TABLE.jpg
159 KB
*AP SSC PUBLIC EXAMINATIONS MARCH 2024 TIME TABLE*
Inter 1st Year.jpg
90.5 KB
*AP Intermediate 1st Year Exam Time Table 2024*
Inter 2nd Year.jpg
89.5 KB
*AP Intermediate 2nd Year Exam Time Table 2024*
‼️🔰 *JVD UPDATE* ‼️
✅✅ *నవశకం లాగిన్ నందు "JVD JOINT ACCOUNT ENTRY"లో ఆప్షన్ లో కొత్తగా కొంతమంది విద్యార్థుల పేర్లు ఇవ్వడం జరిగినది చెక్ చేసుకోగలరు.*
🛑 *NOTE ::2023-24 లో కొత్తగా కాలేజీలో జాయిన్ అయినా వాళ్ళు కాలేజీ జ్ఞానభూమి లాగిన్ యందు Fresh Registration ప్రాసెస్ లో చాలా మంది (SC విద్యార్థులు మినహా) మిగతా విద్యార్థులు కాలేజీలో మదర్ అకౌంట్స్ లేదా జాయింట్ అకౌంట్స్ ఇవ్వడం జరిగింది.*
☑️ *వాళ్ళ అందరి పేరులు ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఎంట్రీ సర్వీస్ లో add అవ్వడం జరిగింది*
☑️ *మీరు అందరు కాలేజీ వాళ్ళు ఎంటర్ చేసిన జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో విద్యార్థి నుంచి జాయింట్ అకౌంట్ పాసుబుక్ copy తీసుకున్ని చూసి ఒకవేళ కరెక్ట్ గా ఉంటే అలాగే కంటిన్యూ చేయండి.*
☑️ *ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే "Revert Back" చేసి మళ్ళీ మీరు వాళ్ళ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయండి తరువాత COs వాటిని CONFIRM చేస్తారు.*

🔰 *JVD 4th Quater Releases Update*
☑️ *Hon’ble Chief Minister program for releasing of 4th Quater fee under JVD got re-scheduled to December 19th 2023.*
☑️ *Hence, few more days are available to clear the pending issues in WEAs & WESPs Navasakam Login & in BOP APP*
🛑 *Please make use of this.*