VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎖️ ఇది జగనన్న ప్రభుత్వం. జనం ప్రభుత్వం - @VolunteerConnection
"వై.యస్.ఆర్ చేయూత లో ప్రభుత్వం కల్పిస్తున్న జీవనోపాధి వివరాలు"
👉 CLICK HERE 👈

🎥 YOUTUBE VIDEO -
https://bit.ly/3gRKiDj
🗣️ మన @VolunteerConnection టెలిగ్రామ్ ఛానల్ కి తరుచుగా వస్తున్న ప్రశ్నలకు సమాధానం :

1️⃣ ప్రశ్న :
"వాలంటీర్స్ కుటుంబం సభ్యులు వై.యస్.ఆర్ చేయూతకు అర్హులైన"!?

🔅 సమాధానము :
అవును - అర్హులు.
👉 https://t.me/VolunteerConnection/1155

2️⃣ ప్రశ్న :
"మొన్నటి వరకు ఎలిజిబుల్ లో ఉన్నారు, నిన్నటి నుండి ఎలిజిబుల్ లో లేరు కారణం ఏంటి? మనీ వస్తుందా"?

🔅 సమాధానము :
దీనికి ప్రభుత్వం నుండి సమాధానం రావాలి. ఈరోజు జగనన్న చెప్పిన మాట గుర్తు చేస్తున్నా (జాబితాలోని మీ పేరు లేకపోతే కంగారు పడనవసరం లేదని, గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తులు) ఎలా? ఎప్పుడు? అనేది సచివాలయము ద్వారా తెలుస్తోంది.
👉 https://t.me/VolunteerConnection/1217

🎖️ నిన్నటి నుండి రాష్ట్ర FOA వారు చేయూత అర్హత కలిగిన వాలంటీర్ కుటుంబం సభ్యులు అర్హులైతే వారి సమాచారం పంపమని, వారు ద్వారా ప్రభుత్వమునకు పంపుటకు మంచి ఆలోచన కలిగియున్నారు.
👉 https://t.me/VolunteerConnection/1213

3️⃣ ప్రశ్న :
"వై.యస్.ఆర్ చేయూత అర్హులకు మనీ ఇంకా పడలేదు కారణము ఏంటి? లబ్ధిదారులకు మనీ వచ్చిందా లేదా తెలుసుకోవడం ఎలా"?

🔅 సమాధానము :
జగనన్న గారు రెండు లేదా మూడు గంటల్లో మనీ క్రెడిట్ అవుతుందని అన్నారు. కాస్త వేచి ఉండండి అప్పటికి రాకపోతే మీ వెల్ఫేర్ గారికి తెలియపరచండి.
ఇక చెక్ చేసుకోవడానికి లింక్ ఏమియు లేదు ఆయా లబ్ధిదారుల ఫోన్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది.
👉 https://t.me/VolunteerConnection/1218

🍁 NOTE : ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలుంటే ఈరోజు 3:00PM గంటలకు ఈ క్రింది యూట్యూబ్ ఛానల్ లో LIVE ఉంటాది. అక్కడ అడిగి నివృత్తి చేసుకొనవచ్చు & మీలో ఇంకా ఎవరైనా సబ్క్రైబ్ చేసుకొనని యెడల ఇప్పుడే చేసుకొనగలరు.

🎥 YOUTUBE CHANNEL :
https://rb.gy/xuay1x
అమరావతి:

🏘️ ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా.

● ఏపీ ప్రజలకు మరోసారి బ్యాడ్‌న్యూస్.

● ఈ నెల 15న జరగడం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

● మళ్లీ పంపిణీ ఎప్పుడు అనేది త్వరలోనే తెలుపుతామని తెలిపిన మంత్రి.
independence day celebrations.pdf
114.8 KB
2020 ఆగస్ట్ 15 యొక్క ప్రభుత్వం సూచనలు PDF @VolunteerConnection
🎥 "మీ బ్యాంక్ బ్యాలన్స్ తెలుసుకోవడం ఎలా.."!?

🎥 CLICK HERE TO WATCH NOW 👇
👉 https://rb.gy/hk8vbn
సెప్టెంబర్ 20 నుంచి "సచివాలయాల" రాతపరీక్షలు @VolunteerConnection
🏠 ఆర్.బీ.కేల్లో ధాన్యం సేకరణ! @VolunteerConnection
🗣️ గోపాలపట్నం (ఎల్లపువాణిపాలెం) గ్రామ వలంటీర్ కు పాజిటివ్ అని తెలియగానే వాలంటీర్ కుటుంబానికి నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేసిన దొడ్డి కిరణ్ గారికి & పైన పేర్కొన్న మిగతా సభ్యులకు ఈ ఛానల్ అందరి వాలంటీర్స్ తరుపున నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు మరెన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుచున్నాము. @VolunteerConnection
🔆 IMPORTANT NEWS 🔆

🎖️SUBSCRIBE YOUTUBE CHANNEL - https://rb.gy/xuay1x
🎥 GRAMA SACHIVALAYAM EXAMS DATE DECLARED || SYLLABUS & EXAM PATTERN IN TELUGU :

📌 CLICK HERE TO WATCH NOW : 👇
https://youtu.be/Gom7EAxPxbg
🎥 INDEPENDENCE DAY INSTRUCTIONS :

📌 CLICK HERE TO WATCH NOW : 👇
https://youtu.be/YrEwdvflmBY
స్వాతంత్ర్య దినోత్సవం (15 ఆగస్ట్ 2020) వేడుకలుపై ప్రభుత్వ సూచనలు

🇮🇳🍂 🇮🇳🍃🇮🇳🍂🇮🇳🍃🇮🇳🍂🇮🇳

📌 YOUTUBE VIDEO :
https://rb.gy/9ozwbz
📌 PDF FILE :
https://t.me/VolunteerConnection/1229
🎥 రైతు భరోసా కేంద్రం మరియు స్కీమ్ వివరాలు : 👇

🔗 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 :
https://youtu.be/8CS0NygyyDk
----------------------------
🗣️ మన Y̾O̾U̾T̾U̾B̾E̾ ఛానల్ 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘 అయ్యి ᗷE̾L̾L̾ IᑕOᑎ క్లిక్ చేయండి.
👇
🔔 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
🗣️ వై.యస్.ఆర్ చేయూత పథకం అర్హులైన 【వాలంటీర్ కుటుంబం సభ్యలకు】18,750రూ. బ్యాంక్ లోనికి క్రెడిట్ అయ్యిందా!??
Anonymous Poll
51%
క్రెడిట్ అయ్యింది.
49%
క్రెడిట్ అవ్వలేదు.
🔟వ తరగతి 2020 మార్చ్ - (ఆంధ్రప్రదేశ్) మార్క్స్ మెమోస్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయగలరు - @VolunteerConnection

👇
http://results20.bseap.org
🎥 CM YS JAGAN SIR LAUNCHED DISHA PETROLS SCHEME UNDER DISH ACT IN AP : 👇

🔗 𝐕𝐈𝐃𝐄𝐎 𝐋𝐈𝐍𝐊 🔗
👉 https://youtu.be/Vuc0sIG4VUE
----------------------------
🗣️ మన Y̾O̾U̾T̾U̾B̾E̾ ఛానల్ 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘 అయ్యి ᗷE̾L̾L̾ IᑕOᑎ క్లిక్ చేయండి.
👇
🔔 https://www.youtube.com/channel/UC_oKMne8k1GwWxEOJF39KYQ
👆
మీతోటి వాలంటీర్స్ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్యూ!!

🎖️ DISHA SOS 🎖️ :
👉 https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha