Lr to Dist., Collectors on ECI Guidelines.pdf
86.8 KB
GVWV&VSWS Department- General Election to the Lok Sabha and A.P. Legislative Assembly, 2024 - *Grama / Ward Volunteers- Debar the Volunteers from all Election related matters from the days of announcement of Election schedule* -Certain Instructions -Issued - Regarding
*విధులనుంచి సచివాలయ వలంటీర్ తొలగింపు*
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన *వెంగళరావ్ నగర్ -2 వార్డు* సచివాలయ పరిధి *వలంటీర్ జె. శ్రీనివాసులును* విధుల నుంచి తొలగిస్తూ రిటర్నింగ్ అధికారి/ నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, ఐ, ఏ, యస్., మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లబ్దిదారుల వివరాలను అందజేస్తూ, ఇతర వలంటీర్ లను కూడా వివరాలు అందించాలని ప్రేరేపించే సందేశాలను పంపిస్తున్నందున వలంటీర్ విధులనుంచి తప్పించారు. వలంటీర్ వద్ద ఉన్న బయో మెట్రిక్, మొబైల్ ఫోన్ ను సంబంధిత సచివాలయ ఆడ్మిన్ కార్యదర్శి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడమైనది.

*రాజకీయ పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ హెచ్చరించారు.*
💰 *మార్చి నెల జీత భత్యాల బిల్స్ గైడ్ లైన్స్ విడుదల*
☛ *2023 సీరీస్ తో జెనరేట్ అయ్యే బిల్లులు పాస్ చేయవద్దని. ఆ బిల్ల్స్ 31 వ తేదీకి కేన్సిల్ అయిపోతాయి.*
☛ *ఈ నెల 20 ప్రాంతంలో పాత సీరీస్ బిల్ల్స్ సబ్మిషన్ క్లోజ్ చేసి, 2024 సిరీస్ తో బిల్ల్స్ జెనరేట్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు.*
☛ *బిల్ల్స్ సబ్మిషన్, passing కూడా రెగ్యులర్ గానే ఒకటవ తేదీ లోపే పూర్తి అవుతుంది. ఎప్పుడూ నుండి సబ్మిట్ చేయవచ్చు అనేది నోటిఫై చేస్తారు.*
☛ *1వ తేదీ న NEFT పని చేయదు. ఆ రోజు అయితే క్రెడిట్ కావు. 2 వ తేదీ నుండి జీతాలు క్రెడిట్ అవుతాయి.*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*ఆత్మకూరులో ముగ్గురు వాలంటీర్లపై వేటు*
ఆత్మకూరు నియోజకవర్గంలోని ముగ్గురు వాలంటీర్లపై వేటు వేసినట్లు రిటర్నింగ్ అధికారిని ఆర్డీవో మధులత తెలిపారు. చేజర్ల మండలం పాడేరు గ్రామంలో మేకపాటి విక్రం రెడ్డి నిర్వహించిన *ఎన్నికల ప్రచారంలో* ఇద్దరు వాలంటీర్లు పాల్గొన్నారు. సంగం MPDO కార్యాలయంలో రాజకీయ నాయకులతో కలిసి ఓ వాలంటీర్ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దీంతో ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి సచివాలయంలో పరిధిలోని ఇద్దరు వాలంటీర్ల *ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో* విధుల నుంచి తొలగించిన ఎంపీడీఓ సురేష్ బాబు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో *ఇద్దరు వాలంటీర్స్ ను తొలగించిన ఎన్నికల అధికారి.* వాలంటీర్స్ ఏ పార్టీ తరఫునా కూడా ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.
కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడుకు చెందిన *ఏడుగురు వాలంటీర్లు* మరియు కర్నూలుకు చెందిన *ఇద్దరు వాలంటీర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వలన* ఎన్నికల అధికారి సంబంధిత వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉల్లంఘనపై ఫిర్యాదులు అందితే తగిన చర్యలు చేపడతామంది.
*చివరి 10 రోజులు మాత్రమే*
ఆస్తి మరియు ఖాళీ స్థలం పన్నులపై ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ మాఫి మరో 10 రోజుల్లో ముగుస్తుంది. కావున మీ యొక్క పన్నులను వెంటనే చెల్లించి మీ ధనాన్ని ఆధాచేసుకోండి.
*Note* : చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు ఉంటాయి కావున ముందుగానే మీ పన్నులు చెల్లించుకోండి.

☛ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాము.
☛ వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి. ≈ *CEO ముకేశ్ కుమార్ మీనా*
☛ వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయి. ≈ *CEO ముకేశ్ కుమార్ మీనా*
*గ్రామ వాలంటీర్లు - మండల ప్రజా పరిషత్, మైలవరం - మైలవరం మండలంలోని దొమ్మరసంధ్యాల గ్రామంలో శ్రీయుత జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు నిర్వహించిన ప్రదార కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా పాల్గొన్నందుకు వారిని - విధుల నుండి తొలగించుచు ఉత్తర్వులు - జారీ చేయుట - గురించి*
నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామ పరిధిలో మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన ప్రచార కార్య క్రమంలో పాల్గొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్‌పై వేటు పడింది. ఆ వాలంటీర్ పై పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ మధులత ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న వాలంటీర్లను వెంటనే తొలగిస్తాము. వారిపై కేసులు నమోదు చేస్తాము. సంబంధిత చర్యలపై ఎంపీడీవోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ. వాలంటీర్ల ద్వారా వివిధ పథకాల పంపిణీ కార్యక్రమాలు నిలిపివేశాము. ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల నగదు పంపిణీపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి-విజిల్ యాప్ తో పాటు 1950 కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు చేయవచ్చు. ≈ *కలెక్టర్ నాగలక్ష్మి*
*వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా... వారి వల్ల సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయి.* సీజే నేతృత్వంలోని *హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు*. వలంటీర్ల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఈసీ ఉత్తర్వులిచ్చిందని వెల్లడి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఈసీకి ఆదేశం
APGLI upto Jan has been credited and updated in NIDHI portal. Policy Statement has not updated check monthly wise amount
పొదిలి పట్టణంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న జిలాని, ముజ్నువలి, వెంకటేశ్రు ఎన్నికల నియమావళిని అతిక్రమించి ప్రచారంలో పాల్గొనడంతో వారిని తొలగించినట్లు ఎంపీడీవో గౌసియా బేగం తెలిపారు. తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన వాలంటీర్ వెంకటేశ్వరరెడ్డిని కూడా తొలగించారు.