VOLUNTEER 🤝 CONNECTION
🔴 *CFMS Update* : New Government Decided To Stop All CFMS Files Until New Government Formation. NIDHI App Also Not Working
📍 *NIDHI App & CFMS ID working Fine*
Once Check ✅
Once Check ✅
💥 *ఏపీ ఆర్థిక పరిస్థితిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం.*
📍 *ఈ జూన్ 12న ఉదయం 11.27 నిమిషాలకు గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో చంద్రబాబు గారి ప్రమాణస్వీకార కార్యక్రమం.*
💥 *ఈ రోజు(జూన్ 9) రాత్రి 7:15 నిముషాలుకు రాష్ట్రపతి భవన్ నందు 3వ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.*
*Live Link*👇👇
https://www.youtube.com/live/avzufy3tPKw?si=MadsHAOBG4BCj0Ev
*Live Link*👇👇
https://www.youtube.com/live/avzufy3tPKw?si=MadsHAOBG4BCj0Ev
రాష్ట్రంలో వేసవి సెలవులను ఈనెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని వెల్లడించింది. 12న CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్య క్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరో రోజు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
🌧️ *రాగల 72 గంటల్లో రాయలసీమలో అతి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించవచ్చు. ఈ వర్షాలు కృష్ణా నది ప్రవాహాన్ని పెంచి చివరికి వరదలకు దారితీస్తాయి.*
*ఏపీ లో మందుబాబులకు గుడ్ న్యూస్*
• ఈ నెల 14న కొత్త మద్యం పాలసీని ఫైనల్ చేయనున్న క్రొత్త ప్రభుత్వం.
• దేశంలో ఎక్కడా లేని కనివిని ఎరగని బ్రాండ్ల బ్యాన్
• రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు
• వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీని రద్దు చేస్తున్న కొత్త ప్రభుత్వం
• డిస్టిలరీస్ లైసెన్సులను రద్దు చేసి కొత్త పాలసీని తేనున్న కొత్త ప్రభుత్వం

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో ఏపీ మహిళా వాలంటీర్లను వ్యభిచారులతో పోల్చిన టీడీపీ నాయకులు* 💦
*నరేంద్ర మోడీ 3.0 మంత్రుల శాఖలు* :
అమిత్ షా - కేంద్ర హోంశాఖ,
నితిన్ గడ్కరీ - రోడ్డు రవాణా శాఖ,
రాజ్‌నాథ్ - రక్షణశాఖ,
నిర్మలాసీతారామన్ - ఆర్థికశాఖ,
జయశంకర్ - విదేశాంగ శాఖ,
మనోహర్‌లాల్ కట్టర్ - గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి,
హర్దీప్సింగ్ పూరి - పెట్రోలియం,
అశ్విని వైష్ణవ్ - రైల్వే, సమాచార, ప్రసారశాఖ,
పీయూష్ గోయల్-వాణిజ్యం,
ధర్మేంద్ర ప్రధాన్ - విద్యాశాఖ
జేపీ నడ్డా - వైద్యం,
భూపేంద్రయాదవ్ - పర్యావరణం,
మన్సుఖ్ మాండవీయ - కార్మికశాఖ, క్రీడలు,
రామ్మోహన్నాయుడు - పౌర విమానయాన శాఖ,
కిరణ్ రిజిజు - పార్లమెంట్ వ్యవహారాలు,
జితిన్ రామ్ మాంఝీ - చిన్న, మధ్య తరహా పరిశ్రమలు,
గజేంద్రసింగ్ షెకావత్ - టూరిజం, సాంస్కృతిక శాఖ,
శ్రీపాదనాయక్ - విద్యుత్ శాఖ
సీఆర్ పాటిల్ - జలశక్తి,
చిరాగ్ పాశ్వన్ - క్రీడలు,
శర్బానంద సోనోవాల్ - ఓడరేవులు, షిప్పింగ్,
అన్నపూర్ణాదేవి - మహిళా శిశు సంక్షేమం,
శివరాజ్‌సింగ్ చౌహాన్ - వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి,
శోభ కరంద్లాజే - చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి,
రావ్ ఇంద్రజిత్ సింగ్ - సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి
జ్యోతిరాదిత్య సింధియా - టెలికాం శాఖ,
ప్రహ్లాద్ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు,
కుమారస్వామి - ఉక్కు, భారీ పరిశ్రమలు,
సురేష్ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి,
రావ్ ఇంద్రజిత్ సింగ్ - సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి

13న_పాఠశాలల_పునః_ప్రారంభం_మెమో_సర్కులర్.jpg
153.2 KB
13న పాఠశాలల పునః ప్రారంభం మెమో సర్కులర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో *"ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతినెల 18-59 సంవత్సరాల వయసులోపు ఉన్న ప్రతి మహిళకు ₹1500/-"* విషయంపై ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఎవరు కూడా మీకు ఆన్లైన్ మాధ్యమాలలో వస్తున్నటువంటి ఫేక్ లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత మాత్రమే పథకాలపై స్పష్టమైన ఉత్తర్వులతో విధి విధానాలు వస్తాయి ఈ విషయాన్ని అందరూ గమనించండి. స్పష్టమైన సమాచారం కోసం https://t.me/VolunteerConnection టెలిగ్రామ్ ఛానల్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి.
*50 ఏళ్లకు వర్తింపచేస్తే ఎంత మంది వస్తారు?*
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛనును అమలు చేస్తామని ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటిం చారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు. వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది.. అనే వివరాలను సమీకరిస్తున్నారు.

*వాలంటీర్ల వేతనం రూ.10వేలకు పెంపు.*
రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ ప్రక్రియలో భాగంగా విడతల వారీగా సుమారు 2.50లక్షల మంది వాలంటీర్లను నియమించింది.
ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్న వివిధ సంఘటనల నేపథ్యంలో వేలాది మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. వారిలో 90శాతం మందికిపైగా వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యారు. అయితే లక్షా 50వేల మందికి పైగా వాలంటీర్లు ప్రభుత్వంలోనే ఉండిపోయారు. వారందరికీ గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా వారి సేవలను కూడా మరింత విస్తరింప చేయబోతున్నారు. గతంలో 50 ఇళ్లకు పరిమితమైన వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రాంతాల్లో వారి సేవలను ఉపయోగించుకోవడంతో పాటు సర్పంచ్ల ఆధ్వర్యంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారిని భాగస్వాములు చేసే దిశగా కొత్త ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంమీద ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక పల్లె పాలనపై పూర్తి ప్రక్షాళన చేపట్టే దిశగా అడుగులు వేయబొతున్నారు. అందుకు సంబం ధించి ప్రణాళికలు కూ డా సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
*Source: ఆంధ్రప్రభ - 11.06.24*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🔴 *ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు. ఈ నెల 17 నుండి నాలుగు రోజులు జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనునట్లు సమాచారం.*
📍 *ఏపీ రాజధానిగా అమరావతి.. మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు*
🔴 *AP SEVA Portal services Working Fine. After Entering Aadhar Do Not click Prefill Button. Enter data Manually*
మధ్యాహ్న భోజన పథకం 2024-25.jpg
138.8 KB
2024-25 విద్యాసం. మధ్యాహ్న భోజన పథకం అమలులో పాటించవలసిన సూచనలతో నేడు తాజా ఉత్తర్వులు విడుదల.