This media is not supported in your browser
VIEW IN TELEGRAM
EVMల హ్యాకింగ్ పై Elon Musk సంచలన ట్వీట్ తో భారత్ లో కలకలం
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాజీనామా చేయకుండా ఉన్న వలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు - మంత్రి బాల వీరాంజనేయ స్వామి
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🔵 *Salary Bill Note : Regular Salary Bill Will Be Enabled Between 18 To 25th In The Month.*
‼️ *DA Increment & Arrear Bill Update* :
✓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 28 ద్వారా 30.03% (ప్రస్తుతం ఉన్న DA) నుండి న్యూ DA(33.67%) జూలై 2024 మంత్ నుండి బేసిక్ 23120 వారికి సుమారు రూ.758/- శాలరీ లో Add అవడం జరుగుతుంది.
✓ మీ ప్రస్తుత బేసిక్ పే తో 01.07.2023 నుండి 30.06.204 వరకు డి.ఏ బకాయిలు రావలసి ఉంది. అవి సుమారుగా Ist installment గా Sep 2024 లో 3789/-, 2nd instalment Dec 2024 లో 3789/- మరియు 3rd installment March 2025 న 1515/- వస్తాయి.
✓ అలానే 23780 వారికి సుమారు రూ.779/- శాలరీ లో DA రూపం లో Add అవడం జరుగుతుంది. మీ ప్రస్తుత బేసిక్ పే తో 01.07.2023 నుండి 30.06.204 వరకు డి.ఏ బకాయిలు రావలసి ఉంది. అవి సుమారుగా Ist installment గా Sep 2024 లో 3897/-, 2nd instalment Dec 2024 లో 3897/- మరియు 3rd installment March 2025 న 1558/- వస్తాయి.
✓ ముఖ్యమైన విషయం ఏంటి అంటే జులై లో ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే ఆగష్టులో 23120 వారికి 23780/- బేసిక్ గా, 23780/- వారికి 24500/- గా బేసిక్ మార్పు చెందుతుంది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

Punctualityinstructionsdated15062024.pdf
94.5 KB
Implementation of Aadhar Enable Biometric Attendance System (AEBAS) for attendance of all Government employees, by various Ministries/Departments/Organizations (MDOs)
🔴 *లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి: కేంద్రం*
✓ ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది.
✓ తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది.
✓ చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది.
✓ ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది.
✓ తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

🚨 *ముఖ్య హెచ్చరిక* 🚨
ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో *పీఎం కిసాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్* అంటూ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఒక APK ఫైల్‌ను క్లిక్ చేసిన 10 మంది వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. వారి అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయి.
❗ *దయచేసి జాగ్రత్తగా ఉండండి!*❗
- PM కిసాన్ యాప్ లింక్‌ను క్లిక్ చేయకండి.
- ఆ లింక్‌ను ఫార్వార్డ్ చేయకండి.
ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే *1930* టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమాచారం అందరికీ చేరేలా చేయండి! 🙏

💥 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*
[ http://bit.ly/volunteers-cfmsid-active-or-terminated ]
👆
*ఇప్పుడు వర్క్ అవుతుంది*

నిరుద్యోగులకు శుభవార్త! ఈ నెల 18, 19 తేదీల్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. మీరు అప్లై చేసుకొని జాబ్ మేళాకు హాజరైతే, సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మొత్తం 1375 పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. జిల్లా ఉపాధి కార్యాలయంలో 18.06.2024 మరియు 19.06.2024 తేదీల్లో ఉదయం 10.00 గంటలకు ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ ఖాళీలకు అవకాశం ఉంది.
*ఈ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలు*:
1. ఆపరేటర్
2. ఎగ్జిక్యూటివ్ కస్టమర్
3. CRO
*Mega Job Mela Needed Documents During The Interview*
- వారి బయోడేటా ఫామ్
- విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు ఫోటోకాపీలు
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు ఓటర్ ఐడి కార్డ్
బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ కాపీ
- ఆరు తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
*Mega Job Mela Educational Qualification*
10వ తరగతి, ITI, 12వ తరగతి, ఏదైనా డిగ్రీ
*Mega Job Mela Age limit*
21 సంవత్సరాల నుండి మినిమం 45 సంవత్సరాల వరకూ పరిమితి.
*Mega Job Mela Salary Details*
ఈ సంస్థలో ఉద్యోగం వచ్చిన వారికి 14,000 నుండి 35,000 వరకు ఉంటుంది
*Mega Job Mela Selection Process*
-రాత పరీక్ష లేకుండా
- ఇంటర్వ్యూలో ఎంచుకుంటారు
- డాక్యుమెంట్లను తనిఖీ చేసి జాబ్ ఇస్తారు
*How To Apply For Mega Job Mela*
తేది. 18.06.2024 & 19.06.2024 ఉదయం 10:00 గంటలకు, దిగువ 👇👇వెబ్సైట్లో మీ పేరులను నమోదు చేసుకొని, ఇంటర్వ్యూ జరిగే లిస్ట్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఆ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది.
*APPLY LINK*👇
https://employment.ap.gov.in/NotificationList.aspx

*All the officers are requested to use the below URL for the Public Grievance Redressal System (PGRS)*
*Website Link*👇🏿
https://meekosam.ap.gov.in/
*Website Link*👇🏿
https://meekosam.ap.gov.in/
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రాజీనామా చేసిన వాలంటీర్లుకు న్యాయవాది. పైడి విశ్వేశ్వరరావు గారి సలహా*👆👇
https://comments.app/view/oRBG3OG8
https://comments.app/view/oRBG3OG8
🟪 *NAME CHANGES IN NEW GOV*
🟢 Spandana-> *Public Grievance Redressal System (PGRS)*
🟣 Disha-> *Mahila Police Station*
🔴 YSR Pension Kanuka -> *NTR Barosa Pension*
🟠 Jaganna Vidya Kanuka-> *Student Kit Scheme*
🔵 Jaganna Gorumudda -> *PM POSHAN Gorumudda (MDM)*
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🟢 Spandana-> *Public Grievance Redressal System (PGRS)*
🟣 Disha-> *Mahila Police Station*
🔴 YSR Pension Kanuka -> *NTR Barosa Pension*
🟠 Jaganna Vidya Kanuka-> *Student Kit Scheme*
🔵 Jaganna Gorumudda -> *PM POSHAN Gorumudda (MDM)*
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
ఏపీలో దిశ పోలీస్ స్టేషన్ లు ఇకపై మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్పు... ఏపీలో దిశా లేనేలేదు ≈ హోమ్ మంత్రి అనిత
♨️ *జూలై 1 నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటుగా పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టిన పౌరసరఫరాల శాఖ.*
👨🌾 *నేడు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయనున్న మోడీ.. 9.26 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేయనున్న ప్రధాని*👇
📝 *PM కిసాన్ న్యూ లిస్ట్ 2024* 👇
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
📝 *PM కిసాన్ eKYC & eKYC స్టేటస్* 👇
https://pmkisan.gov.in/aadharekyc.aspx
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
📝 *PM కిసాన్ న్యూ లిస్ట్ 2024* 👇
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
📝 *PM కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024* 👇
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
📝 *PM కిసాన్ eKYC & eKYC స్టేటస్* 👇
https://pmkisan.gov.in/aadharekyc.aspx
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రాజీనామా చేసిన వారితో కాకుండా.... రాజీనామా చెయ్యని వారినే పెట్టుకొని పని చెహించుకుంటాం. - మంత్రి*
🔴 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయ నున్నారు.
🔵 మొదటి ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల.