VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వాలంటీర్ల_భవితవ్యం_ప్రశ్నార్థకం!.jpg
379.2 KB
వాలంటీర్ల భవితవ్యం ప్రశ్నార్థకం!
✓ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

✓ ఈరోజు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు సమావేశం.. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం.. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం.
సచివాలయ_వ్యవస్థపై_అధ్యయనం_చేస్తాం.jpg
64 KB
సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేస్తాం
*ఉచిత ఇసుక ఎలా తీసుకెళ్లాలంటే?*

✓ ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి.

✓ అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు.

✓ ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి.

✓ స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు.

✓ www.mines.ap.gov.in వెబ్ సైట్ లొ ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఎంత స్టాక్ ఉందొ తెలుసుకోవచ్చు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*AP పాలిసెట్ - 2024 ప్రవేశాలు - చివరి దశ నోటిఫికేషన్*

వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం
AP పాలిసెట్ - 2024 యొక్క అర్హత పొందిన మరియు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులకు, ఆన్‌లైన్ పద్ధతిలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ ధృవీకరణ మరియు ఎంపికల కోసం వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియ 11-07-2024 నుండి 14-07-2024 వరకు నిర్వహించబడుతుందని తెలియజేయబడింది.
సంపూర్ణ వివరాలు మరియు షెడ్యూల్ కోసం వెబ్‌సైట్‌లో వ్యాప్తి చేయబడిన వివరణాత్మక నోటిఫికేషన్ చూడండి:
https://appolycet.nic.in
💥 𝗣𝗥 𝗢𝗻𝗲 App Update :

PR One App ప్రస్తుతం వాడుతున్న App ను Uninstall చేసి కింద లింక్ లో కొత్త వెర్షన్ ను Install చేసుకోవలసినదిగా తెలియ చేస్తున్నాము.

📱 𝗡𝗲𝘄 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.pr.one
*నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు X లో తెలిపారు.* @VolunteerConnection
*#ChandrannaBima FORGOT PASSWORD OPTION ENABLED*
🔰Dear all,

🟡‼️Please NOTE::

1.2023-24 సంబంధించిన క్లెయిమ్ మాత్రమే అప్లోడ్ చేయాలి.
2.ఎలక్షన్ వలన రిజిస్ట్రేషన్ చేయకుండా ఆగిన వాటిని 30.06.2024 వరకు ఉన్న మరణాలను మాత్రమే చేయవలెను.
3.స్కీమ్ అమౌంట్ ఏమి మారలేదు ప్రస్తుతం.
4.చంద్రన్న బీమా గా పేరు మారింది.
#ChandrannaBima
🛑 *ChandrannaBima For Normal death claim upload forms* :-

• Claims form
• Discharge form
• Death Certificate as per Aadhar
• Deceased Aadhar card
• Nominee Aadhar Card
• Rice card
• Nominee bank passbook

🛑 *ChandrannaBima For Accident death claim upload forms* :-

• Claims form
• Discharge form
• Death Certificate as per Aadhar
• Deceased Aadhar card
• Nominee Aadhar Card
• Rice card
• Nominee bank passbook
• FIR
• Complaint Copy
• Inquest Report (శవపంచనమా)
• Postmortem Report
• Driving license #ChandrannaBima

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
📍 *సహజ డెత్ క్లెయిమ్ ఫారం*
https://shorturl.at/IB23x

📍 *ప్రమాద డెత్ క్లెయిమ్ ఫారం*
https://shorturl.at/znWjB #ChandrannaBima
• *16.07.2024న ఏపీ కేబినెట్ సమావేశం*
• ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ
• ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్క ఆమోదంపై చర్చించనున్న ఏపీ కేబినెట్ #APCabinet
BIMA SOP.pdf
263.5 KB
*చంద్రన్న బీమా క్లెయిమ్ వెరీఫికేషన్ చేయుటకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) విధులు* #ChandrannaBima 👆
ఏపీ_మహిళలకు_చంద్రబాబు_సర్కార్_గుడ్_న్యూస్.jpg
620 KB
ఏపీ మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.
*NTR భరోసా పెన్షన్స్ స్కీం కి సంబంధించి పెన్షన్ యాప్ లో చనిపోయిన లబ్ది దారులతో పాటు అన్నీ unpaid పెన్షన్స్ కు రిమార్క్స్ సబ్మిట్ చేయవలెను.**
🛑 *Volunteers Salary bill update :*

✓ *గత నెలలో Regular bills లో వాలంటీర్స్ గౌరవ వేతనం వేయలేదు కాబట్టి supplementary bill option లో పెట్టడానికి DDO 's కి అవకాశం ఇవ్వడం జరిగింది.*

✓ *Supplementary bills ప్రతి నెల 6 నుండి 10 వ తేదీ లోపు upload చేయవచ్చు*

✓ *Bill upload చేసినట్లు అయితే వాలంటీర్స్ కి 17 వ తేదీకి అమౌంట్ credit అయ్యే అవకాశం ఉంది
.*

√ *19𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*REISSUEANCE OF CAST CERTIFICATE* Name correction Option authenticate via OTP option
🚨 *వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఖజానాలో డబ్బుల్లేవు. నిధుల కోసం ఢిల్లీ వెళ్లి అందరినీ రిక్వెస్ట్ చేసి వచ్చా. ఒక పక్క రోజువారీ అప్పులున్నాయి. అప్పులు ఇచ్చినవాళ్లు రోజూ తిరుగుతున్నారు. - సిఎం చంద్రబాబు*
*Regarding Remittance of Pension Challans through CFMS Site*

✓ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ముగిసిన అనంతరం మిగిలిన పింఛను అమౌంట్ ను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ CFMS Challan ద్వారా pay చేస్తున్నారు.

✓ ఐతే ఈ అమౌంట్ ను ఎవరూ కూడా వారి యొక్క Personal Account నుండి ePAYMENT ద్వారా చెల్లించవద్దని ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు తెలియజేశారు.

✓ అందరూ మిగిలిన పింఛను మొత్తాన్ని పెన్షన్ అకౌంట్ లో తిరిగి జమ చేసి NEFT/ RTGS ద్వారా CFMS Challan చెల్లించాలి.

✓ లేదా... క్యాష్ ను బ్యాంక్ కి తీసుకెళ్ళి CFMS Challan ద్వారా చెల్లించవలెను.

✓ దీనిని అందరూ WEA లు తప్పనిసరిగా పాటించవలెను. #NTRBharosaPension