VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 *రేషన్ బియ్యం తీసుకోపోతే రైస్ కార్డు కట్*

ఏపీలో మరో సంచలన నిర్ణయం...

✓ రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమే అంటున్న అధికారులు.

✓ ఎవరైనా డిపో వాళ్ళు గాని, వాహనాల్లో కొనట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

✓ అదేవిధంగా అమ్మిన వారి వద్ద నుంచి రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
🚨 *BIMA ENROLLMENT DATE (2023-24) SEARCH OPTION ENBALED*
👇👇👇
https://chandrannabima.ap.gov.in/new/SearchStatus.aspx #ChandrannaBima
Dear All

Pension disbursement closed on 02.07.2024. Even after 8 days undisbursed amount Rs.344.63 lakhs to be remitted. Why the pension amount not remitted in time.
Please check reports in login and remit. #NTRBharosaPension
*మత్స్యకార భరోసా సమాచారం :*

గత ప్రభుత్వం మత్స్య కారులకి వేట నిషేధ సమయంలో 10,000 ఇవ్వడం జరిగింది కానీ అందులో చాలా మంది అర్హులకు కాకుండా అనర్హులకి ఇచ్చారని, చాలా మంది అర్హులైన కూడా వారికీ ఇవ్వలేదని మరల రాష్ట్ర వ్యాప్తంగా వారికోసం సమగ్ర సర్వే త్వరలో నిర్వహించి ఆర్హులకు 20,000 రూపాయలు అందిస్తామని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు తెలియజేసారు
✓ ఏపీలో గ్రామ సచివాలయాల వాలంటీర్లు వారి హక్కులను విస్మరించి బలవంతంగా రాజీనామాలు చేయించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆమదాలవలస మండలం న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు బుధవారం అన్నారు.

✓ ఈ మేరకు దిల్లీ NHRCలో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనికి తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
⚡️ *ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పవర్ (కరెంట్) బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడే వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ యాప్ లు*

1️⃣ *Southern Electricity Link:- (APSPDCL)*👇🏿👇🏿
[ Nellore district, Chittor district, Kadapa district, Ananthapur district and Kurnool district]

▪️ *Payment Link* 👇🏿
https://www.apspdcl.in/digital_payment.jsp
▪️ *Consumption History Link*
https://apspdcl.in/ConsumerDashboard/serviceDetails.jsp
▪️ *Download APP*
https://play.google.com/store/apps/details?id=com.apspdcl.consumerapp

2️⃣ *EASTERN Electricity Link:- (APEPDCL)*👇🏿
[Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari and West Godavari]

▪️ *Payment Link* 👇🏿
https://www.apeasternpower.com/payBillOnline
▪️ *Consumption History Link*
https://www.apeasternpower.com/viewBillDetailsMain
▪️ *Download APP*
https://play.google.com/store/apps/details?id=com.apepdcl.easternpower

3️⃣ *Central Power Distribution (APCPDCL)*👇🏿👇🏿
[ Krishna, Guntur and Prakasam]

▪️ *Payment Link* 👇🏿
https://apcpdcl.in/digital_payment.html
▪️ *Consumption History Link*
https://apcpdcl.in/ConsumerDashboard/serviceDetails.jsp
▪️ *Download APP*
https://play.google.com/store/apps/details?id=com.apcpdcl.customerapp

√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 *ఏపీ రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు*
G O Ms No 29 .pdf
1.1 MB
🟡 *తల్లికి వందనం, స్టూడెంట్స్ కిట్స్ తాజా మార్గదర్శకాల పై జీవో విడుదల* #ThallikiVandanam
gp accounts format.pdf
87.3 KB
🟣 *PS Note : గ్రామపంచాయతీ యొక్క జమలు మరియు ఖర్చుల వివరాలకు సంబంధించిన ఫార్మేట్* #GPAccounts
📍 *రైతు కౌలు కార్డ్ సమాచారం :*

✓ ప్రస్తుతం VRO గారి Login లో CCRC Cards (కౌలు కార్డ్ ) పొందడానికి అవకాశం ఇచ్చారు.

✓ ఎవరైతే ST, SC, BC మరియు మైనారిటీ రైతులు స్వంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏవైనా పంటలు పండిస్తా ఉంటారో వారు

1.భూమి యజమాని పాసుపుస్తకం Xerox

2.భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox

3.కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox

4.కౌలుదారు Bank Account Xerox

మరియు 10రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ VRO గారికి Documents అన్ని ఇస్తే కౌలుకార్డు మంజూరు చేస్తారు.

✓ కౌలు కార్డ్ (CCRC) issue చేసేది VRO సర్ /మేడం మాత్రమే మరియు మీకు CCRC కార్డ్ వచ్చిన తరువాత మీ గ్రామ రైతు సేవా కేంద్రం లొ ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ అందించాలి. #CCRC

🛑 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🛑 *తల్లికి వందనం పథకం సమాచారం :*

✓ పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుంది, డ్రాపౌట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.

✓ ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి (ఇంటర్ 2nd ఇయర్ ) వరకు చదువుతున్న తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.

✓ BPL (Below Poverty Line) కుటుంబాలకు చెందిన వారై ఉండాలి . దీనికిగాను రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

✓ విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75% మించి ఉండవలెను.

✓ ఆధార కార్డు ధ్రువీకరణ ద్వారా ఈ పథకానికి సంబంధించి ధ్రువీకరణ ఉంటుంది కావున తల్లులకు / సంరక్షకులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలెను.

✓ పూర్తి విధి విధానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనుంది. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం సంబంధించి ఆధార ధ్రువీకరణకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసింది. #ThallikiVandanam

⚫ *G O Ms No 29*👇
https://t.me/VolunteerConnection/13742

🟡 𝕁𝕠𝕚𝕟 𝕎𝕙𝕒𝕥𝕤 𝔸𝕡𝕡 👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
VOLUNTEER 🤝 CONNECTION pinned «🛑 *తల్లికి వందనం పథకం సమాచారం :* ✓ పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరమవ్వకుండా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ వినూత్న పథకం తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు…»
🛑 *తల్లికి వందనం పథకం ≈ అర్హతలు-అనర్హతలు*

1️⃣. *మొత్తం కుటుంబ ఆదాయం* :

గ్రామీణ ప్రాంతాలు నెలకు రూ. 10000/- లోపు పట్టణ ప్రాంతాలు నెలకు రూ. 12000/-ల లోపు ఉండాలి.

2️⃣. *మొత్తం కుటుంబానికి గల భూమి*:

3 ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10 ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్ఠంగా 10 ఏకరాలు లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు

3️⃣. *తల్లి లేదా లబ్దిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలు*

తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి.

4️⃣. *ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్ దారులు* :

కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది.

5️⃣. *నాలుగు చక్రాల వాహనం* :

లబ్దిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).

6️⃣. *విద్యుత్ వినియోగం* :

గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు పదాసరి 300 యూనిట్లు మించరాదు.

7️⃣. *ఆదాయపు పన్ను* :

ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.

8️⃣. *పట్టణాల్లో ఆస్తి* :

మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అ ల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).

9️⃣ *వయస్సు & లింగం*

ఈ షరతు వర్తించదు.

🔟. *పుట్టిన తేదీ ధ్రువీకరణ* :

ఆధార్ కార్డు / సమీకృత ధృవీకరణపత్ర

1️⃣1️⃣. *బ్యాంకు ఖాతా వివరాలు* :

తల్లి/ లబ్దిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి.

1️⃣2️⃣. *హాజరు శాతం* :

విద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.

🟡 *Note* : అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం ఉంటుంది. #ThallikiVandanam

√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 *ఏపీ అప్పులపై కేంద్రం క్లారిటీ* 🛑
*✅Regarding Intermediate Students Aadhar Authentication*

✓గత విద్యా సంవత్సరం ఇంటర్ మొదటి,లేదా రెండవ సంవత్సరం చదివిన SC విద్యార్థుల పేర్లు మాత్రమే Scholarship కొరకు Aadhar Authentication కోసం WEA నవశకం లాగిన్ లో వచ్చి ఉంటాయి.

✓అనగా ఇవి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన Scholarship కొరకు వచ్చిన పేర్లు.

✓కావున ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఇంటర్ చదువుతున్న విద్యార్థుల పేర్లు ఆధార్ నెంబర్ తో search చేస్తే ఇలాగే *Student is ineligible for Aadhar Authentication* అని చూపిస్తుంది.

✓ కావున కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల పేర్లు Search చేయాల్సిన పని లేదు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🛑 ఈరోజు(జూలై 11) ఉదయం నుండి ఇప్పటి వరకు నవశకం WEA లాగిన్ నందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు Aadhar Authentication కావడం లేదు.

*❌Adhar Authentication failed* అనే error వస్తున్నది. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది.
2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తవుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం కీలకం. ఉత్తరాంధ్రకు భోగాపురం గ్రోత్‌ ఇంజిన్‌గా పనిచేస్తుంది. విశాఖ-విజయనగరం కలిసిపోతున్నాయి - సీఎం చంద్రబాబు
🟡 ప్రజలు తమ సమస్యలను వాట్సప్ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్ కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Due to technical issues at UIDAI end, Aadhaar OTP services are currently unavailable.

దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ఆధార్ ఆన్లైన్ సేవలు ఢిల్లీ లోని UIDAI సర్వర్ లో సాంకేతిక సమస్య