VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📍 *రైతు కౌలు కార్డ్ సమాచారం :*

✓ ప్రస్తుతం VRO గారి Login లో CCRC Cards (కౌలు కార్డ్ ) పొందడానికి అవకాశం ఇచ్చారు.

✓ ఎవరైతే ST, SC, BC మరియు మైనారిటీ రైతులు స్వంత భూమి లేకుండా ఉండి వేరే వారి భూమిలో ఏవైనా పంటలు పండిస్తా ఉంటారో వారు

1.భూమి యజమాని పాసుపుస్తకం Xerox

2.భూమి యజమాని ఆధార్ కార్డ్ Xerox

3.కౌలుదారు ఆధార్ కార్డ్ Xerox

4.కౌలుదారు Bank Account Xerox

మరియు 10రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకొని మీ పంచాయతీ VRO గారికి Documents అన్ని ఇస్తే కౌలుకార్డు మంజూరు చేస్తారు.

✓ కౌలు కార్డ్ (CCRC) issue చేసేది VRO సర్ /మేడం మాత్రమే మరియు మీకు CCRC కార్డ్ వచ్చిన తరువాత మీ గ్రామ రైతు సేవా కేంద్రం లొ ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ అందించాలి. #CCRC

🛑 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection