VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🌊 *ఒడిశా తీరానికి సమీపంలో వాయుగుండం.. చిలక సరస్సు దగ్గర తీరం తాకి స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం.. తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం.. ఉభయగోదావరి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రకు మోస్తరు నుంచి భారీ వర్షం హెచ్చరికలు.. కొనసాగుతున్న మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు.. మత్స్యకారులు వేటకు వెళ్లడం నిషేధం*🌀⛈️
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు.. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు.. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖారాణి.. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్‌ హరికిరణ్.. సెర్ప్ సీఈవోగా వీరపాండియ్యన్.. పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్.. సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా శ్రీకేష్ బాలాజీరావు.. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున.. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్.. పౌర సరఫరాల కార్పొరేషన్‌ వీసీఎండీగా గిరీష.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాశుక్లా.. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా జిలానీ సమూన్.

*G O Rt No 1288*👇🏿
https://t.me/VolunteerConnection/13841
🌀 తుఫాను ప్రభావం ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ పై పెద్దగా ఉండదు ⛈️
🛑 *పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి*

✓ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

✓ ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవా లన్నారు.

✓ 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి.

✓ ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. మంత్రులు జిల్లాలకు వెళ్లిన ప్పుడూ విధిగా పార్టీ కార్యాలయాలను సందర్శించాలి. ఎన్డీయే నేతలతో సమావేశమవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలబడాలి. వారికి తగిన సాయం చేయాలి అని పేర్కొన్నారు.

√ *20𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔥 *పెండింగ్ బిల్లులు, స్కీమ్స్ బకాయిలపై అధికారులు ఆరా.. వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, పథకాల లబ్దిదారులకు.. గత ప్రభుత్వం చెల్లించని బకాయిల లెక్కలు తీస్తున్న అధికారులు.. పెండింగ్ బిల్లులు, స్కీంలకు బకాయిలు లెక్కలే రూ. లక్ష కోట్లు ఉంటాయని అంచనా..*
✓ వార్డ్ సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి.

✓ సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి.

✓ సచివాలయ కార్యదర్శులకు ఎన్జీఓల సహకారంతో శిక్షణ అందించాలి.

✓ పని లేని గ్రామ, వార్డ్ సచివాలయాల్లో వలంటీర్లను తగ్గించాలి.

• Source : ABN 20.07.2024
*రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు*. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఏపీ అసెంబ్లీలో మరోసారి తెరపైకి రానున్న ప్రతిపక్ష నేత హోదా.. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని కోరుతున్న మాజీ సీఎం జగన్.. 11 సీట్లే వచ్చాయి కాబట్టి, ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటున్న అధికార పక్షం.. ఏపీ అసెంబ్లీలో ఇప్పటివరకు సీట్ల కేటాయింపు జరపని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.
🔥 *మొదటి సమావేశ కాలము ≈ మీటింగ్ 2 లో ప్రశ్న. నెం. 94 గా👆 అసెంబ్లీ లో వాలంటీర్లు వ్యవస్థ మీద చర్చ ఉండనుంది*

• *ట్విట్టర్ పోస్ట్*👇🏿
https://x.com/news_volunteer/status/1814998221460283812?t=P3J9cNQYGQ1yYIEJxSC9jw&s=19
✓ వాలంటీర్ల కు న్యాయం చేయాలని మంగళగిరి టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయును కలిసి తమగోడు వెళ్లబోసుకున్నట్లు తెలిపారు
✓ రాజీనామా చేసినవారిని ఆదుకోవాలని
✓ రాజీనామా చెయని వారిని ఉదోగ్య భద్రత ఇవ్వాలని ≈ రాష్ట్ర వాలంటరీ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఉమాయిన్ బాషా #APVolunteer

🔐 *ట్విట్టర్ పోస్ట్*👇
https://x.com/news_volunteer/status/1815213962155143518?t=qprLM1J7T8iNTFCR8zq75w&s=19
🛑 *ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024 (Live at 10:00am)*
👇👇
https://www.youtube.com/live/GSQsB3w-byA?si=P3HsmUrvTxBwxZwb
VOLUNTEER 🤝 CONNECTION
🛑 *ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2024 (Live at 10:00am)* 👇👇 https://www.youtube.com/live/GSQsB3w-byA?si=P3HsmUrvTxBwxZwb
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. #APAssembly
🔐 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం.. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం.. ల్యాండ్‌ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం.. సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి. -గవర్నర్
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థకు న్యాయం జరగాలని, రాజీనామా చేసిన/ చేయని వారి యెడల పోరాటం చేస్తున్న షేక్ భాషా గారికి మరియు వారి టీమ్ సభ్యులకు వాలంటీర్ కనెక్షన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు 👏 #APVolunteer

🔐 *ట్విట్టర్ లింక్*👇

https://x.com/news_volunteer/status/1815285474073670006?t=G5_wZLhbjd1DV1SN7Ndl5w&s=19
Media is too big
VIEW IN TELEGRAM
*విజయనగరంలో వాలంటీర్లు నిరసన*

రాజీనామా చేయని వారిని ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. నేటి వరకు ప్రజలకు సేవలందిస్తున్న తమను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే రూ.10 వేలు జీతం ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని కోరారు.

🔐 *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1815289117195800960?t=mxscMjdqsVLOP0mTyy8sfA&s=19