VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మొబైల్ యాప్ ≈ ఇప్పుడు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.*

*Version - 1.0 v*
👇👇
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online #NTRBharosaPension
🟡 కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు మొత్తంగా 50,474 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి మురుగన్ వెల్లడించారు
గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలోని ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పు చేశారు.
రికార్డులు_సక్రమంగా_నిర్వహించాలి.jpg
138.9 KB
*రికార్డులు సక్రమంగా నిర్వహించాలి*
పింఛన్లు, రేషన్ కార్డులదరఖాస్తులు స్వీకరించాలి. సచివాలయ సిబ్బందికి మంత్రి డాక్టర్ వీరాంజనేయ స్వామి ఆదేశం
ఉచిత_బస్సు_ప్రయాణానికి_నెలకు_రూ_250_కోటు.jpg
149.9 KB
ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోటు
వలంటీర్లకు విధులేవీ.png
636.2 KB
*వలంటీర్లకు విధులేవీ?*
» సచివాలయ ఉద్యోగులతోనే విజయవంతంగా పింఛన్ల పంపిణీ
» వచ్చే నెలా వారితోనే ఆ పనులు!
» పనిచేయకుండానే వలంటీర్లకు ఒక నెల జీతాలు
» మరో నెల జీతాలకూ బిల్లులు పెట్టిన అధికారులు
» ప్రతి నెలా వలంటీర్లకు 50 కోట్ల దాకా చెల్లింపులు
» జాబ్ చార్టూ లేదు..
» సచివాలయాలకు వెళ్లాలనే నిబంధనాలేదు
🔔 *సచివాలయాలను సందర్శించిన గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి :*

◆︎ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రికార్డులు సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు.

◆︎ శనివారం టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సచివాల యాన్నిమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా అటెండెన్స్ రికార్డ్తో పాటు పలు రికార్డులు పరిశీలించారు.

◆︎ ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, సచివాలయ రికార్డులు, క్యాష్ బుక్కులు మండల స్థాయి అధికారులు ఎవరూ తనిఖీ చేయడం లేదన్నారు.

◆︎ సిబ్బంది రికార్డులు సక్రమంగా నమోదుచేయాలని, జనన, మరణ వివరాలతో పాటు గ్రామం లో కొత్తగా వివాహమైన వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.

◆︎ సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని మంత్రి సూచించారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదా రులు, కాలపరిమితి అయిపోయిన వెంటనే పర్మినెంట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని, పర్మినెంట్ సర్టిఫికెట్ సమర్పించని వారికి పెన్షన్ నిలిపివేయాలని ఆదేశించారు.

◆︎ నూతనంగా పింఛన్లు, ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించా లన్నారు.

◆︎ మిగిలిపోయిన పింఛన్ డబ్బులు సిబ్బంది మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి జమ చేస్తున్నా రని, అలాకాకుండా దగ్గరలోని బ్యాంకులో జమ చేసేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. #StaffInfo #NTRBharosaPension

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
వలంటీర్లకు విధులేవీ.png
🛑 *గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్టు 15 నుండి 2024 వరకు ప్రజలకు, సెక్రటరీలకు చేసిన పనులు*

🟡 *Twitter Post Link*👇👇

https://x.com/news_volunteer/status/1809476504692355126?s=19

*సీఎం గారికి, డిప్యూటీ సిఎం గారికి గ్రామ/ వార్డు వాలంటీర్లు యొక్క మనవి* 🙏 #APVolunteers #GVWV
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గ్రామ వాలంటీర్లు శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి గారిని కలసి వినతిపత్రం అందజేసిన వాలంటీర్లు యూనియన్ అధ్యక్షులు మరియు సభ్యులు.* 👏
*Forward As Received*
🟡 *ట్విట్టర్ పోస్ట్*👇👇
https://x.com/news_volunteer/status/1817439119884337471?t=c9c-tRFwMoJrR0fhNMHIXA&s=19 #APVolunteers
మంత్రి_డోలా_బాల_వీరాంజనేయులు_గారికి_సమర్పించిన_లేఖ.pdf
68.7 KB
🛑 *మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారికి గ్రామ/ వార్డు వాలంటీర్లు యూనియన్ సభ్యులు సమర్పించిన వినతి పత్రం ≈ PDF* #APVolunteers
👇👇
https://t.me/VolunteerConnection/13949
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సచివాలయం ఉద్యోగుల తోనే పెన్షన్లు.. వలంటీర్లు కొనసాగుతారా?* #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🔔 APGLI Note :

◆ అక్టోబర్ మొదటి వారంలో మారనున్న APGLI software.

◆ APGLI రాష్ట్ర సంచాలకులు (డైరెక్టర్) శ్రీ.రెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించిన వివరాలు.

◆ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా apgli కొత్త software ను launch చేస్తాము.

◆ Treasury సైట్ లోనే APGLI కు సంబంచి ప్రత్యేక tile ఏర్పాటు చేస్తారు.

◆ DDO స్థాయి లోనే salary bill లో subscription మినహాయించి న వెంటనే కొత్త APGLI Bonds ను automatic గా Generate చేసుకోవచ్చు.

◆ ప్రస్తుతం process లో ఉన్న అన్ని రకాల bonds, లోన్స్, డెత్ క్లైమ్స్ తదితరాలు కొత్త software లో చేసుకోవచ్చు.

◆ DDOs & Union Leaders కు కొత్త software పై ఒక రోజు orientation ఉంటుంది.
#StaffInfo
⚠️  𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🛑 *మమ్మల్ని త్వరగా విధుల్లోకి తీసుకోవాలని విలపిస్తున్న వాలంటీర్లు* #GVWV #APVolunteers
👇👇
https://x.com/news_volunteer/status/1817573453131825602?t=u3n-wDfnIvO3qJLi-uSodA&s=19
ఆగస్టు_15న_100_అన్న_క్యాంటీన్లు.jpg
110 KB
*ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు* #AnnaCanteens
సచివాలయ_ఉద్యోగుల_నియామక_ప్రక్రియరాజ్యాంగ_విరుద్ధం.png
342.3 KB
*సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం*
✓ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు *ఆగస్టు 1న శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో* పర్యటించనున్నారు.

✓ మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో ఎస్సి కాలనీలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యాక్రమంలో ఆయన పాల్గొంటారు.

✓ అనంతరం అదే గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. #NTRBharosaPension

⚠️  𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
🚌 *నేడు(జూలై 29) ఆర్టీసీ, రవాణాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సుల సౌలభ్యంపై చర్చ.. కర్ణాటక, తెలంగాణలో ఫ్రీ బస్సు అమలుపై అధ్యయనం చేసే యోచన.* #WomenFreeBusRide
ఇవాళ రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై సమీక్షించనున్న చంద్రబాబు. రెవెన్యూ శాఖ ప్రతిపాదనలపై ఇవాళ సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం.
🟡 *PM కిసాన్ 17 వ విడత నిధులు విడుదల*
👇👇

👉 *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ 2024*
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

👉 *పీఎం కిసాన్ న్యూ లిస్ట్ 2024*
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

👉 *PM కిసాన్ eKYC & eKYC స్టేటస్ లింక్*
https://pmkisan.gov.in/aadharekyc.aspx #PMKisan

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection