🔴 *July Salary Bills Status* :
Batch Numbers allotted for Salary Bills, Will be credited in Accounts by Evening
ఈరోజు(ఆగస్టు 1) సాయంత్రం లోపల జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #StaffInfo
Batch Numbers allotted for Salary Bills, Will be credited in Accounts by Evening
ఈరోజు(ఆగస్టు 1) సాయంత్రం లోపల జీతాలు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. #StaffInfo
🟡 *ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. దయచేసి ఎవరు కూడా తెలియని లింకులపై క్లిక్ చేసి మోసపోకండి.* #FreeGasCylinders
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.
🟡 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(12:00pm) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 90.63% ఫించన్ పంపిణీ పూర్తి.* 👏
📈 *అత్యధికముగా కృష్ణా జిల్లా 94.61, విజయనగరం 94.59, శ్రీకాకుళం 94.59, వైఎస్ఆర్ 93.94*
📈 *అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు 62.57*
#NTRBharosaPension
📈 *అత్యధికముగా కృష్ణా జిల్లా 94.61, విజయనగరం 94.59, శ్రీకాకుళం 94.59, వైఎస్ఆర్ 93.94*
📈 *అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు 62.57*
#NTRBharosaPension
🚌 *హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం!* #AndhraPradesh
VOLUNTEER 🤝 CONNECTION
🟡 మడకశిర లో పెన్షన్ పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. కొందరు వాలంటీర్లు నేరుగా ఆయన్ని అక్కడ కలసి తమ ఉద్యోగ భద్రత, శాలరీ, రాజీనామా చేసిన వారి కోసం సిఎం గారికి వినతిపత్రం ఇవ్వనున్నారని సమాచారం కలదు. #APVolunteers #GVWV #NTRBharosaPension
✅ *ఈరోజు(ఆగస్టు 1) మడకశిర లో సీఎం గారికి వినతిపత్రం ఇవ్వడానికి వీలు పడకపోవడం వలన.... ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, జౌళి శాఖల మంత్రి సవిత గారికి వినతిపత్రం అందజేసిన కొందరు వాలంటీర్లు. ఈ వినతిపత్రాని సీఎం గారి ఇస్తానని సెలవిచ్చిన మంత్రి గారు*👏
🔵 *ఇప్పటి(03:00pm) వరకు రాష్ట్రవ్యాప్తంగా 95.00% పెన్షన్ పంపిణీ పూర్తి అయ్యింది.* #NTRBharosaPension
🟢 *RBIS APP ≈ Pensioners will be displayed in the User mapped login only in RBIS also (Same as displayed in regular pension app)* #NTRBharosaPension
▪️త్వరలో రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు ఏరివేస్తాం.
▪️ ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం - *రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు*
▪️ ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం - *రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు*
ఏపీ వ్యాప్తంగా దాదాపు పూర్తయిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 96 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి. తొలి రోజే 96 శాతం పెన్షన్లు పంపిణీ చేసి రికార్డ్ సృష్టించిన ప్రభుత్వం. #NTRBharosaPension
🧞♂ 𝗥𝗕𝗜𝗦 𝗔𝗽𝗽 𝗥𝗲𝗴𝗶𝘀𝘁𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗙𝗼𝗿 𝗢𝘁𝗵𝗲𝗿 𝗙𝘂𝗻𝗰𝘁𝗶𝗼𝗻𝗮𝗿𝗶𝗲𝘀 :
✮ 𝗢𝗻𝗰𝗲 𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗵𝗼𝘀𝗲 𝗦𝘁𝗲𝗽𝘀 𝘁𝗼 𝗘𝗻𝗿𝗼𝗹𝗹 𝗢𝘁𝗵𝗲𝗿 𝗦𝘁𝗮𝗳𝗳 𝗶𝗻 𝗥𝗕𝗜𝗦 :
✓ Step 1 - Click on sign up.
✓ Step 2 - enter user ID (which is used in Pension app)
✓ Step 3 - After user ID entered click on *GO* , than we get default mobile number which is linked with user id.
✓ Step 4 - Click on verify than we get OTP .
✓ After otp verification capture the concern requirements in app. Later on User ID Go to system verification. After all those steps completion , we can login and issue pension payment.
𝗡𝗼𝘁𝗲 : Pensioners Will Be Displayed In The User Mapped Login Only In Rbis Also (Same As Displayed In Regular Pension App. #NTRBharosaPension #RBIS

*పెన్షన్ పంపిణీ అధికారులకు (PDO) గమనిక* :
➪ ఇప్పటివరకు పేమెంట్ చేయని అన్ని పెన్షన్లు పెన్షన్ దారుని గ్రామా / వార్డు సచివాలయంలో పంపిణీ చేస్తున్న అందరూ పెన్షన్ పంపిణీ అధికారుల PDO's లాగిన్ లో పేర్లు చూపిస్తాయి. పెన్షనర్ కు అందుబాటులో ఉన్న ఏ ఉద్యోగి అయినా ఇప్పుడు పేమెంట్ చేయవచ్చు. ఈ విధానం ద్వారా పేమెంట్ % పెరుగుతుంది.
➪ RBIS పేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉన్నది. WEA అధికారులకు గతంలో దీనిపై అవగాహన ఉన్నది. RBIS లో నమోదు చేసి పేమెంట్ చేయవచ్చు. #NTRBharosaPension

🟢 *రేపు(ఆగస్టు 2న) అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వనున్న వాలంటీర్లు అసోసియేషన్ సభ్యులు* #APVolunteers #GVWV
సచివాలయ_ఉద్యోగులకు_షోకాజ్_నోటీసులు.jpg
161.7 KB
*సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు*
60_మంది_‘సచివాలయ'_ఉద్యోగులకు_షోకాజ్.jpg
61.1 KB
*60 మంది 'సచివాలయ' ఉద్యోగులకు షోకాజ్*
పింఛను_సొమ్ముస్వాహా_సచివాలయ_ఉద్యోగి_సస్పెన్షన్.jpg
93 KB
*పింఛను సొమ్ము స్వాహా... సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్* #NTRBharosaPension