VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వాట్సప్_గ్రూప్_లన్ని_తొలగించండి.jpg
136.5 KB
*వాట్సప్ గ్రూప్ లన్ని తొలగించండి* 👆 #APVolunteers
🟢 *వాలంటీర్ల వాట్సప్, టెలిగ్రాం గ్రూపులు తొలగించాలి'*

✓ గ్రామ, వార్డు వాలంటీర్లు *తమ క్లస్టర్ల పరిధిలోని కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్, టెలిగ్రాం గ్రూపుల్లో* ప్రభుత్వానికి వ్యతి రేకంగా జరుగుతున్న ప్రచారంపై సర్కార్ సీరియస్ అయింది.
✓ ఇలాంటి గ్రూపులు వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.
✓ ప్రజలు కూడా గ్రూపుల్లో నుంచి వైదొలిగేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి సోమవారం(ఆగస్టు 5) సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వా లని పుర కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులను (ఎంపీడీవో) రాష్ట్ర సచివాలయాలశాఖ సంచాలకులు శివప్రసాద్ ఆదేశించారు #APVolunteers
Lr to ENC PR On Pulse Survey.pdf
932.9 KB
Letter for utilisation Engineering Assistants on #JJM Pulse survey
🟡 *మొబైల్ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 8 నుండి ఆగస్టు 14 వరకు జల్ జీవన్ మిషన్ అమలుపై RWS & S పల్స్ సర్వేను నిర్వహించేందుకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల సేవలు ఉపయోగించుకుంటామని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది* #JJM #JalJeevanMission
• *GO PDF*👇
https://t.me/VolunteerConnection/14091
🟡 *వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించండి*

➥ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తది తర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

➥ ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ శాఖ డైరెక్టర్ ఫోన్ మెసేజ్ ద్వారా హడావుడిగా ఈ మేరకు ఆదే శాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలె క్టర్లకు సూచించారు.

➥ ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు తనకు సోమవారం ఐదు గంటల లోపు తెలియజే యాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

➥ అంతేగాక ప్రజలను కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యేలాగ అప్రమత్తం చేయాలన్నారు. ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో జిల్లా లోనూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఇన్ చార్జిలు హడావుడిగా ఆ సమాచారాన్ని మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు పంపారు.

➥ కాగా,ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వలంటీర్ల అందరికీ అప్పట్లో ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వలంటీర్లు ఎవ్వరికీ ఆ ఫోన్లను, సిమ్కార్డులను తిరిగి అందజేయలేదు. #APVolunteers
🟡 *ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కలెక్టర్ల సమావేశం. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలకు దిశా నిర్దేశం చేయనున్న చంద్రబాబు.*
*!! Chandranna Bima !!*

*Dear All,*

*2023-24 బీమా పాలసీ సంవత్సరానికి సంబందించి,*

⚪ *2024 June 30వ తేదీ వరకు మరణించిన పాలసీదారులకు సంబందించి Bima claim registrations ఏవైనా పెండింగ్ వున్నచో వెంటనే claim registration చేసుకోగలరు.*

🟡 *2023-24 బీమా పాలసీ సంవత్సరానికి సంబందించి, Claim registration option ఈ రోజు(ఆగస్టు 5) సాయంత్రం close చెయ్యడం జరుగుతుంది.* #ChandrannaBima
*⚧Regarding Remittance of Pension Challans through CFMS Site*

♻️సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ముగిసిన అనంతరం మిగిలిన పింఛను అమౌంట్ ను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ CFMS Challan ద్వారా pay చేస్తున్నారు.

✓ఐతే ఈ అమౌంట్ ను ఎవరూ కూడా వారి యొక్క Personal Account నుండి ePAYMENT ద్వారా చెల్లించవద్దని ఇలా చేస్తే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు తెలియజేశారు.

✓అందరూ మిగిలిన పింఛను మొత్తాన్ని పెన్షన్ అకౌంట్ లో తిరిగి జమ చేసి NEFT/RTGS ద్వారా CFMS Challan చెల్లించాలి.

✓లేదా క్యాష్ ను బ్యాంక్ కి తీసుకెళ్ళి CFMS Challan ద్వారా చెల్లించవలెను.

✓దీనిని అందరూ WEA లు తప్పనిసరిగా పాటించవలెను. #NTRBharosaPension
🟡 *సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం. - ఏపీ సీఎం*
*Most Urgent:*

*Deletion of Whatsapp/Telegram groups created by the Village/Ward Volunteers with Households*

గ్రామ/ వార్డు వాలంటీర్లు (ప్రస్తుతం విధులలో ఉన్న వారు/ రాజీనామా చేసిన వారు/ తొలగింపబడిన వారు) *వారి Households పరిధిలోని ప్రజలతో ఏర్పాటు చేసుకొని యున్న* 'Whatsapp/ Telegram groups' అన్నింటినీ వెంటనే delete చేయించవలెనని గ్రామ/ వార్డు సచివాలయ శాఖ డైరెక్టరు వారు ఆదేశాలు ఇచ్చినారు.

పై ఆదేశాలను అనుసరించి వాలంటీర్లు ఏర్పాటు చేసుకున్న Whatsapp/ Telegram groups అన్నింటినీ వెంటనే Delete చేయించవలెను. అదే విధంగా పై సమాచారాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు చేరవేయవలెను.

MPDO/ MC లు పైన తెలిపిన ప్రోఫార్మాలో (Signed copy) వివరాలు ఈ రోజు మధ్యాహ్నం 2 pm లోగా excel file తో పాటు GSWS PMU team కు పంపవలెనని కోరడమైనది.

DLDO లు వారి డివిజన్ పరిధిలోని అన్నీ మండలాలు మరియు మునిసిపాలిటీల నుండి పైన అడిగిన వివరాలు నిర్ణీత సమయములోగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవలెనని కోరడమైనది.

గ్రామ/ వార్డు సచివాలయ అధికారి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
మీ క్లస్టర్(50 - 100 కుటుంబాలు) వారితో ఏర్పాటు చేసిన WhatsApp/ Telegram గ్రూప్ లను డిలీట్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఈ రోజు సాయంత్రం లోపు చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
Anonymous Poll
82%
YES
18%
NO
Dear All,

🟡 Pension Disbursement closed.
🟡 Please remit the undisbursed pension amount by way of Challan.
👇🏿👇🏿
https://cfms.ap.gov.in/ #NTRBharosaPension
రేపు ఓపెన్ అవ్వనున్న CFMS సైట్ - 5వ తేదీ అర్ధరాత్రి వరకు 'CFMS' నిలుపుదల

➪ ఓటాన్ అకౌంట్ 4 నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు సీఎఫ్ఎంఎస్ సేవలు అందుబాటులో ఉం డవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

➪ 5వ తేదీ అర్ధ రాత్రి తరవాత సీఎఫ్ఎంఎస్ సేవలు అందు బాటులోకి వస్తాయని తెలిపింది.

➪ మరో పక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆగస్ట్ 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు 4 నెలలకు చేసిన కేటాయింపులకు మించి వ్యయం చేయడానికి వీల్లేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.ని వాస్ ఉత్తర్వులిచ్చారు.

➪ ఓటాన్ అకౌంట్ డిమాండ్స్లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులు, ఇతర ముఖ్య నియంత్రణ అధికారులపై ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
*💫NTR BHROSA PENSION SCHEME*

💥 *SADAREM ID UPDATION/ ENHANCEMENTS OPTION AVIALBLE IN MPDO/MC SS PENSION LOGIN*
#NTRBharosaPension
🟢 *పార్వతిపురం జిల్లా పిఓ గారికి వినతి పత్రం అందించిన జిల్లా వాలంటీర్లు అలాగే కలెక్టర్ ఆఫిస్ లొ తమ సమస్యల్ని అధికారులకు తెలియపరిచారు* #APVolunteers
👇👇
https://x.com/news_volunteer/status/1820382134621597720?t=uRcPJfjtEk8Wvjc3e-ciKQ&s=19
‼️ *వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు #NTRBharosaPension యాప్ నందు UNPAID పెన్షన్ లను REMARK చేయకుండా ఇంకా పెండింగ్ ఉన్నవి తప్పకుండా అందరూ ఈరోజు(ఆగస్టు 5) సాయంత్రం 04.30pm లోపు సబ్మిట్ చేయవలెను.*
🟡 *వాలంటీర్లు ను గ్రామ సేవకులుగా, పట్టణ సేవకులుగా ఆగస్టు నుండి అమలు చేయబోతున్నాం. - ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి*

🟢 *ఈ నెల 7న జరగబోవు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది*. #APCabinet #APVolunteers #GVWV

*వీడియో లింక్*👇👇
https://x.com/news_volunteer/status/1820387553079619716?t=EUmjUl_MkiOSCTFCGvVnpg&s=19
VOLUNTEER 🤝 CONNECTION pinned «🟡 *వాలంటీర్లు ను గ్రామ సేవకులుగా, పట్టణ సేవకులుగా ఆగస్టు నుండి అమలు చేయబోతున్నాం. - ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి* 🟢 *ఈ నెల 7న జరగబోవు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనుంది*. #APCabinet #APVolunteers #GVWV *వీడియో లింక్*👇👇 https://x.com/news_volunteer/status/…»