VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *విషాదంగా మారిన కాకినాడ జిల్లా జీఎం.పేట సచివాలయ ఉద్యోగి ఆదృశ్యం.* కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు. పెళ్లి కోసం లలితను మరో మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన లలిత. గత నెల 22న నిశ్చితార్థం, ఈనెల 22న పెళ్లి ఫిక్స్‌.
🟡 *ప్రతి నెలా ఒకటో తేదీన "పేదల సేవలో" పేరుతో కొత్త కార్యక్రమం చేస్తున్నాం. మనందరం ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదరికం లేని సమాజం కోసం పని చేయాలి.*
👇👇
https://x.com/news_volunteer/status/1820740521192567162?t=cn5lH-_zCl3HY4rej4D5PQ&s=19
🟡 *ఈరోజు(ఆగస్టు 6) నెల్లూరు జిల్లా మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కలసిన వాలంటీర్లుకు మంత్రిగారు చెప్పిన శుభవార్త*

✓ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తున్నాం,
✓ మీకు ఉద్యోగ భద్రత మరియు మీ జీతం 10000/- ఇవ్వనున్నాం,
✓ గ్రామ సేవక్ గా ఆగస్టు 15 నుండి విధుల్లో తీసుకోన్నాం.

🟢 రాజీనామా చేయని వారికి *వారి విద్యార్హత బట్టి ఇవ్వనున్నారని.*

🔴 రాజీనామా చేసిన వారి కోసం *ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజీనామాలు చేయమాకండి అని చెప్పి పదే పదే మీకు మైకుల్లో చెప్పాం మీరు ఏమైనా చిన్నపిల్లల నా మాట వినలేదు అయినప్పటికీ మిమ్మల్ని బాధ పెట్టకుండా చిన్న తప్పుగా భావించి రేపు (ఆగస్టు 7) జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కూడా సానుకూలమైన స్పందన తీసుకొచ్చే విధంగా మేమంతా మీకు సపోర్ట్ గానే ఉన్నాం*

🔵 *గత మూడు నెలల గౌరవవేతనం* కూడా ఆగస్టు 15 లోపు వేస్తాం అన్నారని సమాచారం కలదు

👆👆పై సమాచారం కలదు. ఏదైనా పూర్తి సమాచారం CBN గారు నుండి రానుంది. #APVolunteers

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామలో వాలంటీర్లు అందరు తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం గారికి వినతిపత్రాలను పోస్ట్ చేయడం జరిగింది. #APVolunteers
🌧️ *పార్వతీపురం, కడప, తిరుపతి, శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మంచి వర్షాలు కురుస్తున్నాయి. అరకు కూడా జల్లులతో కూడిన వాతావరణాన్ని చూడనుంది*
రేపు 03:00గంటకు సీఎం గారు చీరాలకు రానున్నారు #NationalHandloomDay
🚨 *నేడు(ఆగస్టు 7) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్‌ సమావేశం* #APCabinet #APVolunteers
కేబినెట్ - పలు అంశాలు.png
240 KB
*నేడు ఏపీ కేబినెట్ మీటింగ్ - పలు అంశాలపై చర్చ* #APVolunteers #APCabinet
వాలంటీర్లుకు_న్యాయం_చేయండి.jpg
246.7 KB
🟢 *వాలంటీర్లు కు న్యాయం చేయండి* #APVolunteers #GVWV
*గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల యూనిఫాం గూర్చి* #StaffInfo
*CFMS Website*

👉 CFMS వెబ్సైట్ నందు BLM (Bill Life Cycle Management) టైటిల్ ఓపెన్ అవుతున్నది.

👉 గతంలో ఏవైనా Bills పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ చేయించుకోండి.

👉 అలాగే సప్లిమెంటరీ, ఏరియర్ Bills సబ్మిట్ చేసుకోండి. #SalaryInfo #APVolunteers
🔴 *గంజాయి, మత్తు పదార్థాల సమాచారం కోసం ప్రత్యేకంగా ట్రోల్ ఫ్రీ నంబర్* - 8688831568
‼️ *కేబినెట్ కు ముందే వాలంటీర్ అసోసియేషన్ సభ్యుల ఆలోచన*👇 #APVolunteers #APCabinet
🔴 *Aadhaar Face RD యాప్ 1.1.0 వెర్షన్ కు అప్డేట్ అయినది. ఈ అప్డేటెడ్ వెర్షన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకొనగలరు*
👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd #StaffInfo
🚨 విశాఖ-విజయవాడ మధ్య హౌరా ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన ఆకతాయి. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన పోకిరీ. అర్థరాత్రి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తున్న సమయంలో ఘటన. యువతి అరుపులతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.
🌧️ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఉత్తరాంధ్ర, వైజాగ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
Media is too big
VIEW IN TELEGRAM
🟡 *కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ - ఏడు అంశాలతో కేబినెట్ అజెండా* #APCabinet
VOLUNTEER 🤝 CONNECTION
రేపు 03:00గంటకు సీఎం గారు చీరాలకు రానున్నారు #NationalHandloomDay
‼️ *సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు*

• వర్షం కారణంగా సీఎం నేటి చీరాల పర్యటన రద్దు

• చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం

• వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు

• విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొననున్న చంద్రబాబు
🟡 GSWS Attendance app is working fine now. Please Check ✅ #StaffInfo