VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మంత్రి_నారా_లోకేష్_గారిని_కలసిన_వాలంటీర్లు_అసోసియేషన్_భాష_గారు.jpg
161.3 KB
07.08.2024న మంత్రి నారా లోకేష్ గారిని కలసి వాలంటీర్లు ఉద్యోగ భద్రత కోసం, రెండు నెలల గౌరవ వేతనం కోసం, రాజీనామా చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చి కోరటం జరిగింది. #APVolunteers
వాలంటీర్లు_కొనసాగించడం_100%_కరెక్ట్.jpg
951.9 KB
🟡 *వాలంటీర్లు కొనసాగించడం 100% కరెక్ట్ - మంత్రి నారా లోకేష్* #APVolunteers
రిఫ్రెషర్_ట్రైనింగ్_లో_సెషన్_ల_వారీగా_చెప్పవలసిన_అంశాలు_Final.pdf
159.1 KB
సర్పంచ్, పంచాయితీ సెక్రటరీల 3 రోజుల శిక్షణలో సెషన్ ప్లాన్ ప్రకారం మొదటి రోజు చెప్పవలసిన అంశాలు.
🚨 *వాలంటీర్లు వ్యవస్థ పైన పూర్తి సమాచారం, వారిని ఎలా కొనసాగించాలి అనే విధివిధానాలు పూర్తి వివరణ అనేవి ఈ నెలలో రానున్నాయనే సమాచారం కలదు. కావున.., మీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరూ కూడా ధర్నాలంటూ, రాస్తారోకోలంటూ, ఛలో విజయవాడ అనే కార్యక్రమాలలో పొల్గొనవద్దు అని వాలంటీర్ కనెక్షన్ ఛానెల్ తరుపున మనవి చేస్తున్నాము.* #APVolunteers

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🟡 *త్వరలో జన్మభూమి-2: TDP పొలిట్బ్యూరో నిర్ణయం*

ఏపీ జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని టీడీపీ పొలిట్యూరో సమావేశంలో నాయకులు నిర్ణయించారు. త్వరలోనే జన్మభూమి - 2 ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని, మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.
🚨 *దేశంలో UPI లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచబడింది, 24 గంటల్లో 5లక్షల UPI లావాదేవీలు చేయవచ్చు. - RBI*
• ఏపీకి లక్ష టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
• గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాం
• 1.47 కోట్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఆటంకం లేకుండా రేషన్ సరఫరా చేస్తున్నాం
• పౌరసరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరాం
• పీఎం ఉజ్వల యోజన కింద మన రాష్ట్రానికి ఆరు శాతం గ్యాస్ కనెక్షన్లే ఇచ్చారు - నాదెండ్ల మనోహర్
🚨 *బ్రేకింగ్ న్యూస్: SSC CGL ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఔట్*
🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని రానున్న రెండు నెలల్లో ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు.* #WomenFreeBusRide
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔔 గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పై Ntv లొ లైవ్ స్క్రోలింగ్ :

✓ గ్రామ వార్డు సచివాల వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.

✓ గ్రామాల్లో ఏఎన్ఎం వీఆర్వో డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.

✓ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల్లో రేషన్ లైజేషన్ పాటించే ప్రతిపాదనలు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
*🟡 గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఏపీ సర్కార్ శ్రీకారం.*

✓ గ్రామాల్లో ANM,VRO, డిజిటల్ అసిస్టెంట్,సంక్షేమ కార్యదర్శి,మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా ప్రతిపాదన.గ్రామ సచివాలయ ఉద్యోగులకు వీరిలో ఒకరు DDO గా ఉండే అవకాశం.

✓ గ్రామ వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు

✓ *గ్రామ సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృ శాఖలో విలీనం*

✓ ఇంజినీరింగ్ అసిస్టెంట్,అగ్రికల్చర్/హార్టి కల్చర్ అసిస్టెంట్,విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశు సంవర్థక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృ శాఖలో ఆధీనంలో పని చేయించే అవకాశం.

✓ అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకి పరిమితం చేయనున్నారు. #StaffInfo
🟣 *త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ప్రక్రియ ప్రారంభించాం. డిజైన్ పూర్తికాగానే అందిస్తాం. పెళ్లె కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తాం - మంత్రి మనోహర్*
సచివాలయ_వ్యవస్థ_ప్రక్షాళన.png
640 KB
🟡 *సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన*
ఉపాధి_కూలీల_వేతన_బకాయిలు_విడుదల.jpg
95.5 KB
*ఉపాధి కూలీల వేతన బకాయిలు విడుదల*
త్వరలో_జన్మభూమి_2_వాలంటీర్లు_సేవలు.png
373.1 KB
🟡 *త్వరలో జన్మభూమి 2 ≈ పేదరిక నిర్మూలన కార్యక్రమం లో వాలంటీర్లు సేవలు* #APVolunteers
అన్న_క్యాంటీన్లకు_ఆహారం_సరఫరా_హరేకృష్ణ_ఫౌండేషన్కు_బాధ్యతలు.jpg
297.4 KB
🟣 *అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా.. హరేకృష్ణ ఫౌండేషన్ కు బాధ్యతలు* #AnnaCanteens
వాలంటీర్ల సహకారంతో.jpg
102.4 KB
🔴 *వాలంటీర్ల సహకారంతో..* #APVolunteers
వాలంటీర్_వ్యవస్థను_కాపాడుకునేందుకు_సంఘటితం.jpg
189.3 KB
‼️ *వాలంటీర్ వ్యవస్థను కాపాడుకునేందుకు సంఘటితం*
• నేడు(ఆగస్టు 9) విజయవాడలో వాలంటీర్ల రాష్ట్ర స్థాయి సమావేశం
• నూతన కార్యవర్గ ఎన్నిక #APVolunteers
🔴 *ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా సంస్థలు, పరిశ్రమల వద్ద గంజాయి అమ్ముతున్న/తాగుతున్న వారి సమాచారమిస్తే రూ.5,000 నగదు బహుమానం నా సొంత నిధుల నుంచి ఇస్తాను - మంత్రి వాసంశెట్టి సుభాష్*