*ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!*
✓ బీమా విధానంలో NTR వైద్య సేవ(ఆరోగ్య శ్రీ) ను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
✓ ఒక్కో కుటుంబం తరఫున ₹1,700-2,000 ప్రీమియంను బీమా సంస్థలకు చెల్లించాల్సి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి ₹3వేల కోట్ల భారం పడొచ్చని తెలుస్తోంది.
✓ ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిమితి ₹25 లక్షలు ఉండగా, బీమా పరిమితి ₹2.50 లక్షలు ఉంటుంది. రోగి వైద్యానికి ఆ మొత్తం దాటితే సర్కారు చెల్లిస్తుంది.

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్(20.08.24)*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 11.45 గంటలకు సచివాలయానికి వెళతారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష చేస్తారు. అనంతరం పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు.

గ్రామ_వార్డు_సచివాలయం_సిబ్బందికి_విద్యాశాఖ_అప్పగించిన_బాధ్యత.jpg
566.3 KB
*గ్రామ, వార్డు సచివాలయాలకు మరో బాధ్యత* #IMMS
*పంచాయతీరాజ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్*
🔴 *#NIDHI యాప్ లో వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకొనే విధానం*👆👇
✅ *యాప్ లింక్*👇
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
✅ *యాప్ లింక్*👇
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
1. ఏపీలో స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల
2. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
3. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు.
4. అర్బన్ పరిధిలో రూ.454 కోట్లు విడుదల
2. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
3. గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు.
4. అర్బన్ పరిధిలో రూ.454 కోట్లు విడుదల
🟡 అన్నీ రకాల లీవ్ శాలరీ బిల్స్,ఇంక్రిమెంట్ ఎరియర్స్ తదితర Arrear Bills మరియు సప్లిమెంటరీ బిల్లులకి సంబంధించిన Amounts ఈరోజు(ఆగస్టు 20) Credit అయినవి.
*గమనిక* : సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. వాటికి చాలా సమయం పడ్తుంది. గమనించగలరు. #SalaryInfo
*గమనిక* : సరెండర్ లీవ్ బిల్లులకి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. వాటికి చాలా సమయం పడ్తుంది. గమనించగలరు. #SalaryInfo
*విజయవాడలో వాలంటీర్ల రాష్ట్ర సదస్సు*
✓ నేడు(ఆగస్టు 20) మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వాలంటీర్ల రాష్ట్ర సదస్సును CITU అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో కలిసి ఏర్పాటు చేశారు.
✓ ఈ సందర్భంగా రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 నెలల బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలన్నారు
✓ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రూ.10 వేలు పెంచుతామన్న వేతనాన్ని అమలు చేయాలని, జాబ్ చాట్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. #APVolunteers
📍 *ట్విట్టర్ పోస్ట్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1825872852869857469?t=ukZZMB-wkXPHmk4eeDJxiw&s=19

🦠 *ఎంపాక్స్ 'కొవిడ్' కాదు.. వ్యాప్తి నియంత్రించొచ్చు: డబ్ల్యూహెచ్ఓ*
notice.pdf
89.2 KB
పంచాయతీ కార్యదర్శుల నోట్ :
ఆగష్టు నెల 23 న జరిగే గ్రామ సభ నోటీసు
[ Add Some Agenda Points ]
ఆగష్టు నెల 23 న జరిగే గ్రామ సభ నోటీసు
[ Add Some Agenda Points ]
CBI In Andhra Pradesh .pdf
520.8 KB
✓ రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
✓ కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది.
✓ అయితే స్టేట్ ఎంప్లాయిస్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
✓ జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

NTR Smart Township Rename of Jagananna Township MIG Layout .pdf
320.4 KB
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MIG లేఔట్స్ / జగనన్న టౌన్షిప్ లను అభివృద్ధి చేయుటకు ముందుగా ఉన్న పేరు పేరుకు బదులుగా అయితే మీదట *"ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్"* అని పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అయినవి.
ఏపీ_గ్రామ_వార్డు_వాలంటీర్స్_యూనియన్.pdf
1007.4 KB
🔴 *వాలంటీర్లను విధుల్లో కొనసాగించండి - ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్* #APVolunteers
🟡 రాబోయే ఐదేళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మిస్తాం. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నీ అక్టోబరు 2 నుంచి తిరిగి గ్రామాల్లో ప్రారంభించాలి. పంచాయతీల భవనాల ద్వారా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. వీధి దీపాల సమస్య పరిష్కారానికి సంబంధిత సంస్థలకు రూ. 482 కోట్ల బకాయిలు దశలవారీగా చెల్లించేందుకు అవకాశాలు పరిశీలించాలి. - *ముఖ్యమంత్రి చంద్రబాబు*
🚌 *మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నేడు(ఆగస్టు 21) కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు* #WomenFreeBusRide
🧾 *ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం - ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి*
నేడు(ఆగస్టు 21) ట్రైనింగ్ ఉన్నా జిల్లాలు అల్లూరి సీతారామ రాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ జిల్లాల ఆధార్ ఆఫీసర్లకు [ PSDA/WEDPS ] ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది . కేవలం ట్రైనింగ్ ఉన్న DA/WEDPS వారు జాయిన్ అవ్వగలరు. DC వారు కోఆర్డినేట్ చేసుకొని సమస్యలను మీరు సేకరించి సెషన్ లాస్ట్ లొ అడగగలరు.
⏬ 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗟𝗶𝗻𝗸 ⏬
https://teams.live.com/meet/9588806264341?p=irGNJCvtRzfnVDdOsV #StaffInfo
⏬ 𝗧𝗿𝗮𝗶𝗻𝗶𝗻𝗴 𝗟𝗶𝗻𝗸 ⏬
https://teams.live.com/meet/9588806264341?p=irGNJCvtRzfnVDdOsV #StaffInfo