VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *ప్రజలకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కీలక సూచనలు*

✓ వరదలతో నీరు నిల్వ ఉండటం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.

✓ భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి.

✓ కాచి, చల్లార్చి, వడపోసిన నీరే తాగాలి.

✓ కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలి.

✓ అత్యవసరమైతే 108కి ఫోన్ చేయండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩🔔
http://bit.ly/VCWhatsAppLink
🛑 *AP Volunteers :ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వలంటీర్ల సంచలన ప్రకటన*👆🏿 #APVolunteers
🟡 *రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో క్యాపిటల్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) డబ్బులు జమ చేసింది*
🟡 *భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావేదిక (వినతులు, ఫిర్యాదుల స్వీకరణ) కార్యక్రమం మంగళవారం(సెప్టెంబర్ 17) నుంచి పునఃప్రారంభం కానుంది*. 👏
✓ సీఎం చంద్రబాబు అధ్యక్షతన NDA శాసనసభా పక్ష సమావేశం రేపు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరగనుంది.

✓ ఈ భేటీకి dy cm పవన్ కళ్యాణ్, BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది.

✓ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, లోటుపాట్లపై చర్చించనున్నారు.

✓ ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించడంపై ఆలోచన చేస్తున్నారు.
ఉన్నామా.. లేమా.!
వాలంటీర్ల కొనసాగింపుపై ఇంకా రాని స్పష్టత #APVolunteers
2024REV_MS190.pdf
106.2 KB
జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పేరును "ఆంధ్ర ప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్ట్"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ
అధికారుల ఆదేశం మేర గుంటూరు జిల్లా ≈ 164 సచివాలయములో వాలంటీర్లు, సచివాలయం స్టాఫ్ మరియు కార్పొరేటర్ అందరూ కలసి స్వచ్ఛ హి సేవ ప్రోగ్రాంలో నేడు(సెప్టెంబర్ 17) పాల్గొనడం జరిగింది. #APVolunteers #SwachhataHiSeva
🛑 *ఏపీ లో వేదవిద్య చదివిన నిరుద్యోగులకు రూ.3,000/- నిరుద్యోగ బ్రృతి అందజేస్తామని ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో లో హామీ జారీ చేయబడింది.* #NirudyogaBruthi
ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు ఎక్సైజ్ పాలసీ కేబినెట్ సబ్ కమిటీ ప్రెస్ మీట్. కొత్త మద్యం విధానంపై కీలక విషయాలు వెల్లడించనున్న మంత్రివర్గ ఉపసంఘం.
2024FIN_MS91.pdf
185.2 KB
🔔 *సెప్టెంబర్ నెల శాలరీ సమాచారం :*

ఈ నెల జీతాల బిల్లు లో ఒక రోజు మూల వేతనం ను డిడక్ట్ చేసి సిఎం రిలీఫ్ కు జమ చేయాలని ఉత్తర్వులు జారీ. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి రెండు రోజులు . సర్పంచులు / ఎంపిటిసి / జెడ్పిటిసి ల ఒక నెల హానరోరియం డిడక్ట్ చేయాలి.
🔔 *సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం వద్దు అనుకుంటే ?*

సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు మూల వేతనం ఇవ్వొద్దు అనుకునే ఉద్యోగులు / పెన్షన్ దారులు వారి వారి DDO వారికి వ్రాత పూర్వకంగా లెటర్ రాసి సబ్మిట్ చేయవచ్చు. DDO వారు జీతాలు ప్రోసెస్ చెయ్యు సమయం లొ డిడక్ట్ వద్దు అనుకునే వారికి పూర్తి జీతంతో శాలరీ పెట్టవచ్చు అని GO MS 91, Dt 17-09-2024, S.No 4 లొ తెలుపటం జరిగింది.
🌀 *సెప్టెంబర్ 25 నుండి 29 వరకు తుఫాను అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.*
Letter Form.jpg
93.9 KB
CMRF కి ఒక రోజు వేతనం... వద్దు అనుకుంటే DDO కి లెటర్ ఇవ్వాలి. లెటర్ ఫారం #StaffInfo
🛑 *అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం* 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం.. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తాం.. *కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందుపెడతాం*..గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారు. మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తాం. - మంత్రివర్గ ఉపసంఘం
AndhraPradesh_DV_List2.pdf
92.6 KB
👨‍🏫 India Post GDS Result 2024 [2nd Merit List] 👆👆 దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 44228 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి రెండో జాబితా #GDS
🛑 *వరద బాధితులకు ఆర్థిక సాయం - వాటి వివరాలు* #VijayawadaFloods
🛑 *1వ తేదీ సెలవుంటే ముందు రోజే పింఛను - పంపిణీ మార్గదర్శకాల్లో సవరణ*

✓ పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు సవరణలు చేసింది.

✓ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందించనుంది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.

✓ పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

✓ 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది.

✓ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ*

✓ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగనుంది.

✓ నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపనుంది.

✓ పోలవరం, అమరావతికి కేంద్ర సహాయం, వరద నష్టం, పరిహారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చర్చించనుంది.

✓ అలాగే కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను సీఎం వెల్లడించనున్నారు. #APCabinet

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🌾 *పంటల వారీగా నష్టపరిహారం ఇలా*

✓ నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు.

✓ హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు,

✓ అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు,

✓ పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు,

✓ సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు,

✓ ఆయిల్పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

⚠️ 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection